పొన్నం రవిచంద్ర గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

పొన్నం రవిచంద్ర గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 05:57, 4 మార్చి 2016 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
మూలాలను సమగ్రంగా ఇవ్వాలనుకుంటే cite అని మీ ఎడిటర్‌లో వచ్చే వీలును వినియోగించుకోండి. అక్కడ టాంప్లెట్స్ లో పుస్తకం నుంచి మూలాలు స్వీకరిస్తే సైట్ బుక్, వార్తాపత్రికల నుంచి అయితే సైట్ న్యూస్, వెబ్సైట్ల నుంచే తీసుకుంటే సైట్ వెబ్, మాస-పక్ష-వార పత్రికల ద్వారా అయితే సైట్ జర్నల్ వద్ద నొక్కి మీ మూలాల వివరాలు అక్కడ నింపవచ్చు.


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 05:57, 4 మార్చి 2016 (UTC)Reply

సందేహం Short Biographical Sketch of the PONNAM RAVICHANDRA Ponnam Ravichandra is a senior journalist hailed from Karimnagar District of A.P., presently working as Associate Editor to ‘Andhra Pradesh’ magazine. He had born

మార్చు

 Y సహాయం అందించబడింది


ravi (చర్చ) 06:11, 4 మార్చి 2016 (UTC)Reply

మీ సందేహం అర్ధం కాలేదు. మరింత వివరించండి. --అర్జున (చర్చ) 10:39, 5 మార్చి 2016 (UTC)Reply
సహాయం కొరకు సరైన అభ్యర్థన చేయనందున మూసను అచేతనం చేయడమైనది.-- కె.వెంకటరమణచర్చ 10:52, 14 మార్చి 2016 (UTC)Reply

సందేహం na photo ad cheyali yela? alage na profile kuda

మార్చు

 Y సహాయం అందించబడింది


117.206.252.140 10:56, 8 జనవరి 2018 (UTC)Reply

మీ ప్రొఫైల్ ను వాడుకరి:పొన్నం_రవిచంద్ అనే మీ వాడుకరి పేజీలో చేర్చండి. ఫోటోను కామన్స్ లో అప్లోడ్ చేయండి. ఫోటోలను కామన్స్లో చేర్చే విధానం గురించి క్రింది సోపానాలను అనుసరించండి.--కె.వెంకటరమణచర్చ 12:44, 20 జనవరి 2018 (UTC)Reply

కామన్స్ లో చిత్రాలను చేర్చే విధానం

మార్చు
  1. మీరు తీసిన చిత్రం (స్వంత చిత్రం) ను వికీపీడియాలో సుసువుగా అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో గల కాపీహక్కులు కలిగిన చిత్రాలను తగు అనుమతి లేనిదే వికీపీడియాలో చేర్చరాదు.
  2. మీరు మొదట వికీమీడియా కామన్స్ పుటను తెరవండి. ఈ లింకు తెరవండి.
  3. అందులో Upload బటన్ పై క్లిక్ చేయండి.
  4. ఆ పుటలో Select media files to share బటన్ పై క్లిక్ చేయండి.
  5. మీ కంప్యూటర్ లో ఉన్న స్వంత చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
  6. ఒకటి కంటే ఎక్కువ చిత్రాలను ఒకేసారి చేర్చదలిస్తే మరిన్ని దస్త్రాలను చేర్చండి పైన లేదా ఒకే చిత్రం చేర్చదలిస్తే కొనసాగించు పై క్లిక్ చేయండి.
  7. ఆ చిత్రం మీ స్వంత కృతి అయితే   లో క్లిక్ చేయండి.
  8. తరువాత పుటలో తదుపరి పై క్లిక్ చేయండి.
  9. తరువాత పుటలో చిత్రం గురించి వివరణ, తేదీని చేర్చి, తదుపరి బటన్ క్లిక్ చేస్తే మీ చిత్రం అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయిన చిత్రం యొక్క వివరణ కనబడుతుంది. దానిని ఏ వికీలోనైనా సంబంధిత వ్యాసంలో చేర్చవచ్చు.--కె.వెంకటరమణచర్చ 12:44, 20 జనవరి 2018 (UTC)Reply