Anveshi
|
|
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 06:20, 30 ఏప్రిల్ 2007 (UTC)
గాయత్రీ మంత్రం వ్యాసం
మార్చుఅన్వేషి గారు, వికిలో రచనలు చేస్తున్నందుకు సంతోషం. మీరు వ్రాసిన దేవతలు - గాయత్రీ మంత్రాలు ఉప శీర్షికలో ఒక్కో పద్యానికి ఒక్కో పేజీ సృష్టించారు. ఇవి భవిష్యత్తులో సంపూర్ణ వ్యాసంగా రూపుదిద్దుకొనే అవకాశం లేనిచో, ఆ వ్యాసాలన్నింటినీ, గాయత్రీ మంత్రం వ్యాసంలో కలిపివేయండి. ఏమన్నా అనుమానాలుంటే..తప్పకుండా నా చర్చాపేజీలో అడగండి.--నవీన్ 09:22, 3 మే 2007 (UTC) నాలాంటి వారి కోసం మంచి మంచి పురాణ పుస్తకాలు అందించారు. ధన్యవాదాలు--బ్లాగేశ్వరుడు 13:33, 15 అక్టోబర్ 2007 (UTC)
<br=clearall>
కొలరావిపు ప్రశంసాపత్రం
మార్చుకొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) | ||
అన్వేషి గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో వికీసోర్సులో వివిధ అంశాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. |
Thank you verymuch...
(అన్వేషి (చర్చ) 05:13, 13 సెప్టెంబరు 2014 (UTC))