స్వాగతం

మార్చు
Bhargavichinta గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Bhargavichinta గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     శ్రీరామమూర్తి (చర్చ) 06:40, 12 ఆగష్టు 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
 
నిర్వాహకుడి సహాయం కావాలా?

నిర్వాహకుల సహాయం అవసరమైన సమస్స్యను ఎదుర్కొంటున్నారా?

నిర్వాహకుల దృష్టిని శీఘ్రంగా ఆకర్షించేందుకు నిర్వాహకుల నోటీసుబోర్డులో రాయండి. నిర్వాహకులు అక్కడకు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు; మీ సందేశాన్ని ఎవరో ఒకరు చూస్తారు, మీ సమస్యను పరిష్కరిస్తారు.

మరింత సమాచారం కోసం నిర్వాహకుల నోటీసుబోర్డు చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 06:40, 12 ఆగష్టు 2014 (UTC)


రసాయన శాస్త్రము పేజీ గురించి

మార్చు

భార్గవి గారూ, మీరు చక్కగా వ్రాస్తున్నారు, అందుకు అభినందనలు. అలాగే మీరు రసాయనిక శాస్త్రంపై వ్రాసున్నారు, రసాయన శాస్త్రము అనే పేరుతొ ఇప్పటికే ఒక పేజీ వున్నది, గమనించగలరు. అలాగే మీకు తెలిసిన విషయాలు, వ్రాయగోరు విషయాలు ఆ పేజీలో వ్రాయగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 11:25, 13 ఆగష్టు 2014 (UTC)

 

The article రసయన శాస్త్రం has been proposed for deletion because of the following concern:

అక్షర భేదాలతో విశిష్ఠ పేజీ రసాయన శాస్త్రము యున్నందున మరియు ఈ వ్యాసంలోని విషయమంతా అందులో ఉన్నందున

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --  కె.వెంకటరమణ చర్చ 15:13, 15 ఆగష్టు 2014 (UTC) --  కె.వెంకటరమణ చర్చ 15:13, 15 ఆగష్టు 2014 (UTC)