Divakarpuduri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియాలో అలా విహరించండి. ఓ అవగాహన ఏర్పడుతుంది. తెవికీ గురించి ఆకళింపు చేసుకున్న తరువాత దిద్దుబాట్లు, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టవచ్చు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

ఈ నాటి చిట్కా...
మీ సభ్య పేజీ

అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కొత్త ఆర్టికల్ రాయటం ఎలా

మార్చు

సహాయ అభ్యర్ధన

మార్చు

{{సహాయం కావాలి}}

  • నేను ఓ అంశంపై ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. ఐతే కొత్త ఆర్టికల్ ఎక్కడ లింక్ చేయాలో తెలియటం లేదు. ఇంతకు ముందు ఓ ఆర్టికల్లో "మార్పులు" చేశాను కాని కొత్తది ఎప్పుడు రాయలేదు. ఎలా?
అది చాలా సులభం. ప్రక్కనున్న వెతుకు పెట్టెలో మీరు వ్రాయాలనుకొన్న వ్యాసం పేరు వ్రాసి, "వెళ్ళు" నొక్కండి. "ఆ పేరుగల పేజీ లేదు. మీరీ పేజీని సృష్టించవచ్చు. " అని సందేశం వస్తుంది. సందులో "సృష్టించవచ్చు" అనే ఎర్ర లింకు నొక్కితే ఆ పేరుమీద ఒక ఖాళీ పేజీ తెరుచుకొంటుంది. మీరు వ్రాయాలనుకొన్న విషయం వ్రాసి, భద్రపరచండి. అంతే. అయితే ఆ శ్రమ కూడా లేకుండా క్రొత్త వ్యాసం మొదలు పెట్టడానికి క్రింద ఇచ్చిన బాక్సు వాడవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:56, 23 ఫిబ్రవరి 2009 (UTC)Reply


క్రొత్త వ్యాసం

మార్చు