Dsubrahmanyam గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 05:54, 25 జూన్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 24


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీనాధ భట్టరక విరచిత పల్నాటి వీరచరిత్ర

మార్చు

మిత్రులందరికి వందనం. నేను శ్రీనాధ భట్టరక విరచిత 'పల్నాటి వీరచరిత్ర అను బాలచంద్రుని యుద్ధము ' అనే ద్విపద కావ్యాన్ని నా బ్లాగులో పోష్టు చేస్తున్నాను. ఆ కావ్యాన్ని తెలుగు వికిలో పంచుకోవటానికి చూడగా, అక్కడ ఇదే కావ్యం ఒకసారి పోష్టు చేసి తొలగించినట్లుగా ఉంది. నేను మరల ఈ కావ్యాన్ని పంచుకోవచ్చునా? దయచేసి నా సందేహ నివృత్తి చేయగలరు.

D_Subrahmanyam 05:31, 21 నవంబర్ 2011 (UTC)

    • ధన్యవాదాలు. మీరు తప్పకుండా చేర్చవచ్చును. కానీ దానికి వికీపీడియాలోని వికీసోర్స్ లో చేర్చండి. దానికి ఈ క్రింద లింక్ ఇస్తున్నారు.

http://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 Rajasekhar1961 06:58, 21 నవంబర్ 2011 (UTC)