KeerthikaRao గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

KeerthikaRao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:04, 23 ఆగస్టు 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:04, 23 ఆగస్టు 2019 (UTC)Reply

how to publish my article its in sandbox and how to send it for review మార్చు

 Y సహాయం అందించబడింది


KeerthikaRao (చర్చ) 03:39, 23 ఆగస్టు 2019 (UTC)Reply

KeerthikaRao గారికి, తెలుగు వికీపీడియాలో సమీక్షా పద్ధతి అనే నిర్భంద పద్దతులు లేవు. వికీపీడియాలో మంచి వ్యాసాలు రాయాలంటే, ముందు ఇప్పటికే వున్న వ్యాసాలలో చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టండి. ఇతర సభ్యుల సవరణలు గమనించండి. ఆ తరువాత వ్యాసాలను కొద్దిగా విస్తరించండి. అప్పుడు మీరు కొత్త వ్యాసం మంచిగా రాయగలిగే అవకాశం ఎక్కువవుతుంది. sandbox నుతెలుగు లో ప్రయోగశాల అంటారు. పై వరుసలో మీ ఖాతా పేరు తర్వాత 4 ఆదేశంగా వుంటుంది. అన్నట్లు స్వాగత సందేశంలో వివరాలు,లింకులు చదవండి. మీరు మరింతగా వికీపీడియాగురించి తెలుసుకోగలుతారు. మీనుండి మంచి వ్యాసాలు భవిష్యత్తులో అందాలని ఆశిస్తూ.. --అర్జున (చర్చ) 03:23, 29 ఆగస్టు 2019 (UTC)Reply