Krishna777 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర(చర్చ) 12:45, 19 జూన్ 2009 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
చిట్కాల మూసలు

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సలహా మార్చు

కృష్ణ గారూ! మీరు సృష్టించిన కలర్స్ స్వాతి అనే వ్యాసం చూశాను. బాగుంది. అయితే మన తెలుగు వికీపీడియాలో ఇలాంటి రెండు మూడు వాక్యాలు కలిగిన వ్యాసాలు వేలలో ఉన్నాయి. దీనివల్ల తెవికీ నాణ్యత దెబ్బతింటున్నది. అందువల్ల తెవికీ సభ్యుల బృందం అంతా కలిసి ఒక కట్టుబాటు ను అనుసరిద్దాం అనుకున్నాం. అదేమిటంటే కొత్త వ్యాసాలు సృష్టించేటపుడు కనీస సమాచారం ఉండేలా జాగ్రత్తలు తో తీసుకోవాలని. ఉదాహరణకు కలర్స్ స్వాతి ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఆమె ఏమి చదువుకుంది? ఆమె తల్లిదండ్రులు ఎవరు? మొదలైన విషయాలు ప్రాథమిక అంశాలు అన్నమాట. ఈ వివరాలు మీకు తెలిస్తే వ్యాసానికి చేర్చండి. రవిచంద్ర(చర్చ) 13:14, 19 జూన్ 2009 (UTC)Reply