స్వాగతం

మార్చు
Mukthapuramnagaraju గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Mukthapuramnagaraju గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     శ్రీరామమూర్తి (చర్చ) 04:44, 9 మార్చి 2015 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 04:44, 9 మార్చి 2015 (UTC)Reply

తెలుగు వికీపీడియా సదస్సు 2020 - ఆహ్వానం

మార్చు

ఐఐఐటి హైదరాబాద్‌, భారత భాషలలో వికీపీడియా అభివృద్ధికి కృషిచేస్తోంది. ఈ కార్యక్రమము లో భాగంగా “తెలుగు వికీపీడియా సదస్సు 2020” ను శనివారం తేదీ 8 ఫిబ్రవరి 2020 ఉదయం 9:00 గంటల నుండి మధ్యాన్నం 1:00 గంట వరకు నిర్వహిస్తున్నారు. భారతీయ భాషలలో (తెలుగు మరియు హిందీపై దృష్టి సారించడం) వికీపీడియా కంటెంట్‌ను రాబోయే 5 సంవత్సరాలలో అనేక వేల రెట్లు పెంచే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మేము చేపట్టాము. భారత ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.

ఈ సదస్సులో ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కార్నిగి మేలోన్ యూనివర్సిటీ ,పిట్స్ బర్గ్, ట్యూరింగ్ అవార్డుగ్రహీత, చైర్మన్ ఐఐఐ టి హైదరాబాద్, డా. జయప్రకాశ్ నారాయణ్ , ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ, మరియు శ్రీ మామిడి హరికృష్ణ (భాష మరియు సంస్కృతిక శాఖ డైరెక్టర్, తెలంగాణ ప్రభుత్వం) వక్తలుగా పాల్గొంటున్నారు. .

కార్యక్రమము వివరాలు

వేదిక - కే ఆర్ బి ఆడిటోరియమ్ , 4వ అంతస్తు కోహ్లీ బ్లాక్, ఐఐఐటీ, హైదరాబాద్ క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్

సమయం - ఉదయం 9 గంటలనుండి మధ్యాన్నం 1 గంట వరకు.

Dollyrajupslp (చర్చ) 08:40, 4 ఫిబ్రవరి 2020 (UTC)Reply