N Ravi Kumar
N Ravi Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 15:46, 29 మే 2010 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్లోడ్ చేయవచ్చునా?
సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును.
బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన మార్చు
వికిపిడియా లొ ఫొటొలు ఎలా ఎక్కీంచాలి?
గ్రాఫ్లులు ఎలా ఎక్కీంచాలి? వాటిని వెబ్ పెజిలలొ ఎలా ఎక్కీంచాలి?
N Ravi Kumar
- ఎడమవైపు ఉన్న పరికరాల పెట్టెలో ఫైలు అప్లోడ్/దస్త్రపు ఎక్కింపు అనే లింకును నొక్కడం ద్వారా ఫైల్ అప్లోడ్ చేయచ్చు. గ్రాఫులను కూడా బొమ్మల్లాగానే ఎక్కించచ్చు. --రవిచంద్ర (చర్చ) 16:50, 29 మే 2010 (UTC)
సహాయ అభ్యర్ధన మార్చు
రవిచంద్ర గారు, ఫొటొలు ఎక్కించడనికి ఎడమ వైపు, మీరు చప్పిన లింక్ ఏమిలేదు. లింక్ మీరు ఇస్తే సంతొషం.
రవి కుమార్. ఎన్
- ఈ పేజీ ని నొక్కి బొమ్మలు ఎక్కించవచ్చు.బొమ్మలు ఎక్కించడానికి తప్పనిసరిగా వికీలోకి ప్రవేశించి (లాగిన్ అయి) ఉండాలి. --రవిచంద్ర (చర్చ) 04:20, 31 మే 2010 (UTC)
సహాయ అభ్యర్ధన మార్చు
రవిచంద్ర గారు,
ఫొటొలు ఎక్కించడం నేర్చుకున్నను. కొన్ని ఫొటొలు ఎక్కించాను. కాని దానిని వ్యాసంలొ పెడుతుంటె చాలా పెద్దది వస్తున్నది. దాదాపు 6 గంటలు ప్రయత్నించాను. లాభంలేదు. రాత్రి 2.30 గం మీరు సహకరించండి.
రవి కుమార్. ఎన్
- రవికుమార్ గారు, ఫోటోలు నేను సరిచేస్తాను. మీకు తెలిసినంత వరకు ఉంచండి. —రవిచంద్ర (చర్చ) 09:23, 9 జూన్ 2010 (UTC)