Nimesh chandhra గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Nimesh chandhra గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 05:03, 7 ఆగస్టు 2018 (UTC)Reply

ఈ నాటి చిట్కా...
పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలు

నా దగ్గర పాత పుస్తకాలలో సినిమా ప్రకటనలున్నాయి. అవి వికీలో అప్‌లోడ్ చేయవచ్చునా?

సినిమా ప్రకటనలు Fair Use బొమ్మల క్రిందికి వస్తాయి. కనుక వాటిని ఆ సినిమాకు సంబందించిన వ్యాసంలోనే వాడవచ్చును. బొమ్మను scan చేసి, లేదా digital camera తో ఫొటో తీసి, వికీలోకి అప్‌లోడ్ చేయవచ్చును. అప్లోడ్ చేసేటప్పుడు అవసరమైన వివరాలు ఇవ్వండి. సరియైన మూసలతో వివరాలు చేర్చబడతాయి. ఉదాహరణలకు ఇప్పటికే ఎక్కించిన అటువంటి చిత్రాల పేజీలు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 05:03, 7 ఆగస్టు 2018 (UTC)Reply

ప్రయోగాలు ప్రయోగశాల పేజీలోనే చేయాలి మార్చు

నిమేష్ చంద్ర గారూ,
మీరు జవాహర్ లాల్ నెహ్రూ వ్యాసంలో ఆయన మిమ్మల్ని ప్రశంసించాడని రాసుకున్నారు, చూశాం. ఇదొక సరదా అని మీరు భావించవచ్చు, లేదూ నేర్చుకోవడమనీ అనుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి ఇంత పంచాయితీ అవసరమా అనీ అనుకోవచ్చు. కాకపోతే వికీపీడియాని తీర్చిదిద్దేవారంతా స్వచ్ఛందంగా తమ ఖాళీ సమయాల్లో చేస్తున్న స్వచ్ఛంద రచయితలే. మీ వంటి వందలాదిమంది ఇలా సరదగానో, కొంటెగానో రాస్తూ ఉంటే దిద్దుకుంటూ పోవడం వికీపీడియన్లకు శ్రమ కాదూ. ఆ సమయాన్ని మీరు ఓ చిన్న అక్షరదోషం సరిదిద్దేందుకు, నేను ఓ వ్యాసంలో సమాచారం చేర్చేందుకు వాడితే తెవికీకి ప్రయోజనకరం కాదూ. లేదూ నేను కొంచెం ప్రయోగాలు చేసుకుని నేర్చుకోవాలంటారా! రైట్! అందుకు పై..న ప్రయోగశాల అని ఎర్రలింకు ఉంది చూడండి. దాని మీద నొక్కి మీకంటూ ఓ ప్రయోగశాల పేజీ సృష్టించుకుని ఆ ప్రయోగాలేవో అక్కడ చేయవచ్చు. భవిష్యత్తులో మంచి కృషితో తెలుగు వికీపీడియాలో మనం భుజం భుజం కలిపి పనిచేస్తామని ఆశిస్తున్నాను. ఉంటానండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:10, 14 ఆగస్టు 2018 (UTC)Reply