Noopur28 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 15:57, 28 మార్చి 2012 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
తెలుగువికీలో ఆంగ్ల వ్యాసాలా?

సభ్యులు గమనించవలసిన విషమేమిటంటే ఈ మన తెలుగు వికీపీడియాలో ఆంగ్ల వాక్యాలకు స్థానం లేదు. మీరు ఏ రచన చేయాలనుకున్నా తెలుగులోనే చేయండి. కొన్ని వ్యాసాలను సభ్యులు అనువాదం కొరకు ఆంగ్లభాషలోని వ్యాసాలను కాపీ చేసి మన తెలుగువికీలో అంటించారు. వారి ఉద్దేశ్యం సరైనదే కాని అవి చాలా కాలం నుండి అలాగే ఉండి పోయాయి. మీరు వాటిని తెలుగులోకి అనువదించాలనుకుంటే వర్గం:అనువాదము కోరబడిన పేజీలు సందర్శించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల