P HUSSAINSANI
P HUSSAINSANI గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. JVRKPRASAD (చర్చ) 06:43, 23 ఏప్రిల్ 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 19
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సందేహం
మార్చుdear sir how to write article pls detailed explain
కొత్తపేజీని సృష్టించడం:ఈ క్రింది పెట్టెలో వ్యాసం పేరు వ్రాసి, వ్యాసాన్ని సృష్టించు మీట నొక్కండి. కొత్త ఎడిట్ పేజీ ప్రత్యక్షం అవుతుంది. అందులో వ్రాయదలచినది వ్రాసి, పేజీ క్రింద భాగములో పేజీ భద్రపరచు మీట నొక్కి భద్రపరచండి.
కొత్త పేజీని సృష్టించేందుకు వేరే మార్గం కూడా ఉంది. ఏదో ఒక పేజీయొక్క మార్చు లింకును నొక్కండి. ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును వ్రాసి దానికి లింకులు ఇవ్వడి. లింకులు ఇవ్వడమంటే [[ ]] బ్రాకెట్లను ఆ పేరుకు రెండువైపులా చేర్చడమే! ఉదాహరణకు మా ఊరు అనే పేజీని సృష్టించాలనుకుందాం.. ఏదో ఒక పేజీ మార్చు లింకును నొక్కి, ఆ పేజీలోని ఎడిట్ పెట్టెలో, అన్నిటి కంటె పైన [[మా ఊరు]] అని వ్రాసి, ఎడిట్ పెట్టెకు కింద ఉన్న సరిచూడు మీటను నొక్కండి. అప్పుడు ఎడిట్ పెట్టెకు పైన పేజీలో మా ఊరు అనే లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కండి, మా ఊరు పేజీ ఎడిట్ పెట్టె కనిపిస్తుంది. మీరు వ్రాయదలచింది వ్రాసేసి, భద్రపరచండి. అంతే.. పేజీ తయారు!
వ్యాసాలను తయారుచేయడంలో మీకేవిధమైన సహాయం కావలసి వస్తే సంప్రదించండి. మొదట్లో మీకు కష్టం అనిపించినా ఒక వ్యాసం రాసిన తదుపరి చాలా సులువు అనిపిస్తుంది. మీరు మంచి వ్యాసాలను తెలుగు వికీపీడియాకు అందించి విజ్ఞాన సర్వస్వం అభివృద్ధికి దోహదపడతారని మా ఆకాంక్ష. మీ కృషిని కొనసాగించండి.-- కె.వెంకటరమణ⇒చర్చ 16:22, 11 సెప్టెంబరు 2016 (UTC)