వాడుకరి చర్చ:Pavan santhosh.s/పాత చర్చ 5
This is an archive of past discussions with User:Pavan santhosh.s. Do not edit the contents of this page. If you wish to start a new discussion or revive an old one, please do so on the current talk page. |
పాత చర్చ 5 |
All Pages: | ... (up to 100) |
Geographical Indications in India Edit-a-thon starts in 24 hours
Hello,
Thanks a lot for signing up as a participant in the Geographical Indications in India Edit-a-thon. We want to inform you that this edit-a-thon will start in next 24 hours or so (25 January 0:00 UTC). Here are a few handy tips:
- ⓵ Before starting you may check the rules of the edit-a-thon once again.
- ⓶ A resource section has been started, you may check it here.
- ⓷ Report the articles you are creating and expanding. If a local event page has been created on your Wikipedia you may report it there, or you may report it on the Meta Wiki event page too. This is how you should add an article— go to the
"participants"
section where you have added you name, and beside that add the articles like this:Example (talk) (Articles: Article1, Article2, Article3, Article4).
You don't need to update both on Meta and on your Wikipedia, update at any one place you want. - ⓸ If you are posting about this edit-a-thon- on Facebook or Twitter, you may use the hashtag #GIIND2016
- ⓹ Do you have any question or comment? Do you want us to clarify something? Please ask it here.
Thank you and happy editing. --MediaWiki message delivery (చర్చ) 22:32, 23 జనవరి 2016 (UTC)
GI edit-a-thon 2016 updates
Geographical Indications in India Edit-a-thon 2016 has started, here are a few updates:
- More than 80 Wikipedians have joined this edit-a-thon
- More than 35 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
- Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
- Become GI edit-a-thon language ambassador
If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created/expanded during this edit-a-thon, and perform a few other administrative tasks.
- Translate the Meta event page
Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your event page too.
- Ideas
- Please report the articles you are creating or expanding here (or on your local Wikipedia, if there is an event page here). It'll be difficult for us to count or review articles unless you report it.
- These articles may also be created or expanded:
- Geographical indication (en:Geographical indication)
- List of Geographical Indications in India (en:List of Geographical Indications in India)
- Geographical Indications of Goods (Registration and Protection) Act, 1999 (en:Geographical Indications of Goods (Registration and Protection) Act, 1999)
See more ideas and share your own here.
- Media coverages
Please see a few media coverages on this event: The Times of India, IndiaEducationDiary, The Hindu.
- Further updates
Please keep checking the Meta-Wiki event page for latest updates.
All the best and keep on creating and expanding articles. :) --MediaWiki message delivery (చర్చ) 20:46, 27 జనవరి 2016 (UTC)
7 more days to create or expand articles
Hello, thanks a lot for participating in Geographical Indications in India Edit-a-thon. We understand that perhaps 7 days (i.e. 25 January to 31 January) were not sufficient to write on a topic like this, and/or you may need some more time to create/improve articles, so let's extend this event for a few more days. The edit-a-thon will continue till 10 February 2016 and that means you have got 7 more days to create or expand articles (or imprpove the articles you have already created or expanded).
- Rules
The rules remain unchanged. Please report your created or expanded articles.
- Joining now
Editors, who have not joined this edit-a-thon, may also join now.
- Reviewing articles
Reviewing of all articles should be done before the end of this month (i.e. February 2016). We'll keep you informed. You may also check the event page for more details.
- Prizes/Awards
A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon. The editors, who will perform exceptionally well, may be given an Indic Geographical Indication product or object. However, please note, nothing other than the barnstar has been finalized or guaranteed. We'll keep you informed.
- Questions?
Feel free to ask question(s) here. -- User:Titodutta (talk) sent using MediaWiki message delivery (చర్చ) 11:08, 2 ఫిబ్రవరి 2016 (UTC)
GI edit-a-thon updates
Thank you for participating in the Geographical Indications in India edit-a-thon. The review of the articles have started and we hope that it'll finish in next 2-3 weeks.
- Report articles: Please report all the articles you have created or expanded during the edit-a-thon here before 22 February.
- Become an ambassador You are also encouraged to become an ambassador and review the articles submitted by your community.
- Prizes/Awards
Prizes/awards have not been finalized still. These are the current ideas:
- A special barnstar will be given to all the participants who will create or expand articles during this edit-a-thon;
- GI special postcards may be sent to successful participants;
- A selected number of Book voucher/Flipkart/Amazon coupons will be given to the editors who performed exceptionally during this edit-a-thon.
We'll keep you informed.
- Train-a-Wikipedian
We also want to inform you about the program Train-a-Wikipedian. It is an empowerment program where groom Wikipedians and help them to become better editors. This trainings will mostly be online, we may conduct offline workshops/sessions as well. More than 10 editors from 5 Indic-language Wikipedias have already joined the program. We request you to have a look and consider joining. -- Titodutta (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 20:01, 17 ఫిబ్రవరి 2016 (UTC)
మొలకల జాబితా
గతమ్ లో మొలకల జాబితా ప్రచురించేవారు. ఇప్పుడు మానేసారు. చాల కాలమైనది. ఇప్పటికైనా దాన్ని ప్రచురించండి. నా మొలకలు ఏమైనా వున్నాయో చూసుకొని వాటిని తొలిగించడమో లేదా పొడిగించడమో చేస్తాను....... తొందరలో ప్రచురించండి. భాస్కరనాయుడు (చర్చ) 16:10, 20 ఫిబ్రవరి 2016 (UTC)
- అలాగే ప్రచురించానండీ. మొలకల జాబితా గురించి చర్చ (రచ్చబండలోనూ, నా వాడుకరి పేజీలోనూ) సాగడంతో ఆలస్యమైంది. క్షంతవ్యుణ్ణి. ఇదిగో ఇక్కడ జనవరి 2016 మొలకల జాబితా చూడండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:31, 20 ఫిబ్రవరి 2016 (UTC)
రాయలసీమ రచయితల చరిత్ర
రాయలసీమ రచయితల చరిత్ర లో చాలా మంది రచనలకు ఎర్ర లింకులున్నాయి. వారిగూర్చి కల్లూరు అహోబలరావు గారు రచించిన గ్రంథం పి.డి.ఎఫ్ ప్రతిలో వివరాలు ఉన్నవి. ఆ విషయాలను, చిత్రాలను ఉపయోగించుకోవచ్చునా? తెలియజేస్తే ఆ కవుల వ్యాసాలను సృష్టించవచ్చు. సందేహ నివృత్తి చేయగలరు.-- కె.వెంకటరమణ⇒చర్చ 16:00, 31 మే 2016 (UTC)
- కె.వెంకటరమణ గారూ చాలా మంచి ఆలోచన. పీడీఎఫ్ లోని పుస్తకాన్ని చదివి మూలంగా వినియోగిస్తూ వ్యాసాలు అభివృద్ధి చేయొచ్చు. ఐతే ఛాయాచిత్రాల నాణ్యత తక్కువగా ఉంది, ఆ విషయాన్ని పక్కనపెట్టినా కాపీహక్కుల పరిధిలో ఉండడంతో కామన్స్ లో చేర్చలేము. ప్రస్తుతానికి స్థానికంగా తెలుగు వికీపీడియాలో దస్త్రాన్ని సముచిత వినియోగం కింద ఎక్కించి వాడవచ్చు. రచయితల నోటబిలిటీ ప్రమాణాలు వీరిలో చాలామంది రచయితల వ్యాసాలకు ఉంటాయనే భావిస్తున్నాను. ఏదేమైనా వ్యాసాలను ఆ మూలాన్ని చదివి, రిఫరెన్సుగా ఇస్తూ అభివృద్ధి చేయడం చక్కని ఆలోచన. --పవన్ సంతోష్ (చర్చ) 20:55, 31 మే 2016 (UTC)
census town
census town ని తెలుగు లొ ఎం అంటారు?--Vin09 (చర్చ) 09:51, 29 జూన్ 2016 (UTC)
మూస:గుంటూరు జిల్లా లొ జనాభా ప్రాతిపదిక పట్టణములూ' అని చెర్చా.--Vin09 (చర్చ) 09:57, 29 జూన్ 2016 (UTC)
- వినయ్ గారూ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ప్రతీదీ మక్కికి మక్కి అనువదించలేము. మన వద్ద ఇప్పటికే ప్లానింగ్ డిపార్ట్ మెంట్ వారు వాడుతున్న తెలుగు సాంకేతిక పదాలు అందుబాటులో ఉంటే తప్ప ఇలాంటివి అనువాదానికి లొంగవు. కాబట్టి సెన్సెస్ టౌన్ అని ప్రస్తుతానికి తెలుగులో రాయడమే మేలని నేనంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:03, 29 జూన్ 2016 (UTC)
- ధన్యవాదాలు.--Vin09 (చర్చ) 11:06, 29 జూన్ 2016 (UTC)
ఆధునిక తెలుగు గ్రామరు
ఆంగ్ల విక్షనరీలో నేను కొంతకాలంగా పనిచేస్తున్నాను. సుమారు 10,000 పైగా తెలుగు పదాలను అందులో చేర్చాను. వాటిని అభివృద్ధిలో భాగంగా నేను క్రియా రూపాలను, నామవాచక రూపాలను, విభక్తులను పట్టికల రూపంలో చేర్చాను. వీనికి నా ప్రాథమిక గ్రామరు నాలెడ్జి ఆధారంగా చేర్చాను. అందులో చాలా లోపాలున్నాయని అక్షయ్ రాజ్ అనే వాడుకరి వాటిని తొలగించాడు. అతను కృష్ణమూర్తి మరియు గ్వెన్ రచించిన ఆధునిక తెలుగు గ్రామరు పుస్తకంలో చాలా మార్పులు జరిగినట్లుగా తెలియజేశారు. అతని సహాయం కోరినా అతను చేయలేదు. ఆ లింకు జరిగిన చర్చ ఇక్కడ ఇస్తున్నాను. [1] వారు భద్రిరాజు కృష్ణమూర్తి గారు కావచ్చునేమో. ఆ పుస్తకం దొరికితే నేను అదృష్టవంతున్నే. మీ సహాయం కావాలి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:12, 30 జూన్ 2016 (UTC)
చర్చ:రాజమండ్రి
చర్చ:రాజమండ్రి చూడగలరు.--Vin09 (talk) 11:30, 2 జూలై 2016 (UTC)
కతిన చర్యలు
నెను పెత్తిన ఇన్ ఫర్ మెషన్ ను దిలిత్ చెసిరు.వారిపయి కతిన చర్యల్కు తిసుకొనును / / మి అనంద్
చివరి తేదీ పొడిగింపు
వికీ మిత్రులకు, పంజాబ్ ఎడిటథాన్ 6 ఆగష్టు 2016 వరకు పొడగించారు. మీరు వ్యాసాలు మార్పులు/సృష్టించడానికి 6 ఆగష్టు వరకు వ్యాసాలు విస్తరించవచ్చు. చూడండి JVRKPRASAD (చర్చ) 07:44, 30 జూలై 2016 (UTC)
- ధన్యవాదాలు సర్. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:08, 30 జూలై 2016 (UTC)
సందేహం
- పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు, నాకు ఒక సందేహం మీరు తీర్చగలరు. తెలుగు వికీపీడియాలో పంజాబ్ ఎడిటథాన్ మీద ఎన్ని వ్యాసాలు సృష్టించారు, ఎన్ని ఆమోదం పొందాయి. మొత్తం 450 పైగా వ్యాసాలు తెలుగులో వ్రాసారు అని అన్నారు. మరి డేటాలో 140 మాత్రమే చూపిస్తున్నారు. ఒకవేళ ఇతర వికీలతో (ఆంగ్లము, మళయాళం) తెలుగు పంచుకుంటే మరి ఆ భాషలలో వ్రాసిన వాడుకరుల పేర్లు కూడా మీరు తప్పకుండా ప్రతిచోట వ్రాయవలసి ఉంటుంది కదా ! ఆయా భాషలలో ఎవరెవరు ఎన్నెన్ని వ్రాసాలు వ్రాసారో కూడా అంకెలు తప్పకుండా ఇవ్వాలి. ఒకసారి మీరు ఆలోచించండి. మన వాడుకరులు ఇతర భాషలలో వ్రాయడమే చాలా గొప్ప విషయము. వారిని మనము విస్మరించ కూడదు అని నా అభిప్రాయము. ఆవిధముగా మనము ఒక్కరము మాత్రమే సాధించాము ఈ గొప్ప ఘనకార్యమును అని భావిస్తే "ఆత్మస్తుతి పరనింద" అవుతుంది. దయచేసి మరోసారి ఆలోచించి, ఈ వేడుకలో సాధించిన అనుమతి పొందిన వ్యాసాల ప్రగతిని ఒక జాబితా తయారుచేసిన అందరూ తప్పకుండా సంతోషిస్తారని నా అభిప్రాయము. మీకు సలహాలు సూచనలు ఇచ్చేంత వాడిని కానని భావిస్తే ఇంతటితో వదిలి వేస్తూ నాకు ఒక ముక్కతో జవాబు మాత్రము వ్రాయగలరు. JVRKPRASAD (చర్చ) 08:43, 9 ఆగష్టు 2016 (UTC)
- JVRKPRASAD గారూ మీరు కోరిన జాబితా లభించగలదు. వర్గీకరణ ద్వారానే ఎంపికచేశారని సమన్వయకర్తగా నా అనుకోలు. నేను తయారుచేసిన పత్రికా ప్రకటన సర్వసమగ్రం కాదనీ, అవసరార్థం తయారుచేసినదనీ భావిస్తూ అదే విషయాన్ని అక్కడే రాశాను. నాకు పాత్రికేయ రంగంపై ఉన్న కొద్దిపాటి అవగాహనతో దాన్ని తయారుచేశాను. మరేమైనా జోడించదలచినవారు దానికి జోడించవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 08:48, 9 ఆగష్టు 2016 (UTC)
- మీరు వ్రాసినది తెలుగు వ్యాసాలు మరియు తెలుగు వారికొక్కరికే ఈ పురస్కారం లభించింది అన్న భావన ప్రస్ఫుటము గోచరిస్తోంది. ఈ ఒక బహుమతి పొందుట నందు మొత్తం తెలుగువారి ఒకరికే, అందులోనూ కేవలం తెలుగు భాష నందు తెలుగు వ్యాసాలు వ్రాసిన తెలుగు వారికే సొంతం అన్న భావన నిజంగా నూటికి నూరు శాతం ఒక ప్రక్క ఆనందిస్తూ మరల మీరు ఇతర భాషల వారితో కలిపి ఈ బహుమతి లభించింది అని అంటున్నారు. ఎక్కడో అసలు విషయము ఏమిటో నాకు మాత్రం బోధపడలేదు. నేను అక్కడికి రాలేదు కాబట్టి నాకు ఏమీ తెలియదు మరియు వ్రాయాలన్నా నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల నేను నాకుగా నేను ఏమీ జోడించలేను అని గ్రహించగలరు. ఎవరూ మనల్ని వేలు పెట్టి తప్పును చూపరాదని మన నిజాయితీ శంకించకూడదనేదే నా ఆలోచన. మీ (మన) ఈ సంతోష సమయములో నా వంతు ఇందులో తప్పులుంటే మన్నించండి. JVRKPRASAD (చర్చ) 10:21, 9 ఆగష్టు 2016 (UTC)
- మీరు పత్రికా సంబంధాలు నందు వ్రాసిన వాక్యం ++++++++తెలుగులో దాదాపుగా 450 పైగా వ్యాసాలు సృష్టించి, విస్తరించడంతో ఇంగ్లీష్, మలయాళంతో పాటుగా సంయుక్తంగా బహుమతిని పంచుకుంది +++++++ అన్నదానిలోని సరయిన భావం ఇప్పటికీ అర్థం కాక పైవిధంగా సందేహంతో స్పందించాను అని గమనించగలరు. --JVRKPRASAD (చర్చ) 13:45, 9 ఆగష్టు 2016 (UTC)
- మీరు వ్రాసినది తెలుగు వ్యాసాలు మరియు తెలుగు వారికొక్కరికే ఈ పురస్కారం లభించింది అన్న భావన ప్రస్ఫుటము గోచరిస్తోంది. ఈ ఒక బహుమతి పొందుట నందు మొత్తం తెలుగువారి ఒకరికే, అందులోనూ కేవలం తెలుగు భాష నందు తెలుగు వ్యాసాలు వ్రాసిన తెలుగు వారికే సొంతం అన్న భావన నిజంగా నూటికి నూరు శాతం ఒక ప్రక్క ఆనందిస్తూ మరల మీరు ఇతర భాషల వారితో కలిపి ఈ బహుమతి లభించింది అని అంటున్నారు. ఎక్కడో అసలు విషయము ఏమిటో నాకు మాత్రం బోధపడలేదు. నేను అక్కడికి రాలేదు కాబట్టి నాకు ఏమీ తెలియదు మరియు వ్రాయాలన్నా నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల నేను నాకుగా నేను ఏమీ జోడించలేను అని గ్రహించగలరు. ఎవరూ మనల్ని వేలు పెట్టి తప్పును చూపరాదని మన నిజాయితీ శంకించకూడదనేదే నా ఆలోచన. మీ (మన) ఈ సంతోష సమయములో నా వంతు ఇందులో తప్పులుంటే మన్నించండి. JVRKPRASAD (చర్చ) 10:21, 9 ఆగష్టు 2016 (UTC)
Rio Olympics Edit-a-thon
Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.
For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 16:54, 16 ఆగష్టు 2016 (UTC), subscribe/unsubscribe)
ఖమ్మం జిల్లా గ్రామ వ్యాసాల్లో ఒక మార్పు
పవన్ ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ఈ శీర్షిక కొటేషన్ తోపాటు వస్తుంది. ఈ కొటేషన్ తీసేస్తే బాగుంటుంది. గమనించగలరు. --రవిచంద్ర (చర్చ) 17:03, 21 ఆగష్టు 2016 (UTC)
- అవునవును. నాకూ అదే అనిపించింది. తీసేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:09, 21 ఆగష్టు 2016 (UTC)
CIS-A2K Newsletter: July 2016
Hello,
CIS-A2K has published their newsletter for the months of July 2016. The edition includes details about these topics:
- Event announcement: Tools orientation session for Telugu Wikimedians of Hyderabad
- Programme reports of outreach, education programmes and community engagement programmes
- Ongoing event: India at Rio Olympics 2016 edit-a-thon.
- Program reports: Edit-a-thon to improve Kannada-language science-related Wikipedia articles, Training-the-trainer programme and MediaWiki training at Pune
- Articles and blogs, and media coverage
Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscibe this newsletter, click here. MediaWiki message delivery (చర్చ) 20:46, 24 ఆగష్టు 2016 (UTC)
తెలుగు నాటకరంగ మూలాల కావాలి
నమస్కారం పవన్ సంతోష్ గారు. నేను 100 వికీడేస్ - 100 వికీ వ్యాసాలు లో పాల్గొంటున్నాను. నాటకరంగానికి చెందినవాడిగా నాటకరంగ వ్యాసాలు రాస్తే, బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి, నాటకరంగానికి సంబంధించిన మూలాలు మీవద్ద ఉంటే నాకు పంచగలరు. ధన్యవాదాలు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:40, 16 సెప్టెంబరు 2016 (UTC)
- తప్పకుండా అందజేస్తాను. చక్కని కార్యక్రమం తెలుగు వికీపీడియాకు మంచి వ్యాసాలు అందజేస్తుందని ఆశిస్తున్నాను. ఈ విషయంలో నా వంతు సహకారం మీకు ఎప్పటిలానే ఉంటుంది. All the best. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:58, 17 సెప్టెంబరు 2016 (UTC)