వాడుకరి చర్చ:పావులూరి సతీష్ బాబు

Active discussions
(వాడుకరి చర్చ:Pavuluri satishbabu 123 నుండి దారిమార్పు చెందింది)

స్వాగతంసవరించు

పావులూరి సతీష్ బాబు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

పావులూరి సతీష్ బాబు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Bhaskaranaidu (చర్చ) 01:55, 31 అక్టోబరు 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
లింకులను సరి చూడండి

ఒకో మారు ఒక వ్యాసంలో ఇచ్చిన లింకులు అక్షర భేదాల కారణంగా ఎర్ర లింకులు గా కనిపిస్తాయి. అంటే ఆవ్యాసం లేదనుకోవాలి. కానీ మరో విధమైన స్పెల్లింగుతో ఆ వ్యాసం ఉండే ఉండొచ్చు.

అక్కినేని నాగేశ్వరరావు గురించిన వ్యాసంలో "మనుషులు మమతలు" అనే సినిమా ప్రస్తావన రావచ్చును. మీరు మనుషులు-మమతలు, మనుషులూ మమతలూ, మనుషులు, మమతలు ఇలా చాలా విధాలుగా వ్రాస్తే అవి ఎరుపు రంగు లింకులుగా కనిపించి, ఆ వ్యాసం లేదనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న వ్యాసం పేరు మనుషులు మమతలు.

దారిమార్పు పేజీలతో ఈ సమస్య కొంత వరకు పరిష్కారం కావచ్చును. కానీ ఎన్నని తప్పు స్పెల్లింగులకు దారిమార్పులివ్వగలం? కాస్త శ్రమయినా విసుగుచెందకుండా సరైన లింకు కోసం వెతకండి. దయచేసి వీలయినంత వరకు లింకులు సవరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 01:55, 31 అక్టోబరు 2014 (UTC)

నేను తయారు చేసిన పేజిను తెవీ గౌరవ సభ్యులు మరొక పేజిలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు. నాకు ఎలసవరించు

మీరు సృష్టించిన వ్యాసం యిదివరకు తెవికీలో ఉన్నట్లయితే మీ వ్యాసాన్ని అందులో విలీనం చేసే ప్రతిపాదనను గౌరవ సభ్యులు {{విలీనం|అక్కడ}} అనే మూసను వ్యాసంలో చేరుస్తారు. అందుకు మీరు గానీ గౌరవ సభ్యులుగానీ ఎందుకు విలీనం చేయరాదో, విలీనం చేయవచ్చునో ఆ వ్యాసపు చర్చాపేజీలో తెలియజేయాలి. సభ్యుల అభీష్టం మేరకు మీరుగానీ, నిర్వాహకులు గానీ మీరు చేర్చిన సమాచారాన్ని యిది వరకు ఉన్న వ్యాసంలోకి చేర్చి మీ వ్యాసాన్ని యిదివరకు గల వ్యాసానికి దారిమార్పు చేస్తారు. మీరు ప్రస్తుత వ్యాసానికి చేసిన మార్పులు చేర్పులకు సంభంధించిన వ్యాస చరిత్రను కూడా తరలించవచ్చును. ఇంకా ఏదైనా సహాయం కావాలంటె తెలియజేయగలరు.-- కె.వెంకటరమణ 14:41, 16 జనవరి 2015 (UTC) {{సహాయం కావాలి}}

నేను తయారు చేసిన పేజిను తెవీ గౌరవ సభ్యులు మరొక పేజిలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు.సవరించు

{{సహాయం కావాలి}} నేను తయారు చేసిన పేజిను తెవీ గౌరవ సభ్యులు మరొక పేజిలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు. నాకు ఎలా విలీనం చెయ్యలో అర్ధం కాలేదు. వివరాలు తెలపండి. ధన్యవాదాలు

నేను తయారు చేసిన పేజిను తెవీ గౌరవ సభ్యులు మరొక పేజిలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు.సవరించు

{{సహాయం కావాలి}} నేను తయారు చేసిన పేజిను తెవీ గౌరవ సభ్యులు మరొక పేజిలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించారు. నాకు ఎలా విలీనం చెయ్యలో అర్ధం కాలేదు. వివరాలు తెలపండి. ధన్యవాదాలు

స్వాగతంసవరించు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

పుణ్యక్షేత్రాల సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలుసవరించు

పావులూరి సతీష్ బాబు గారూ,
పుణ్యక్షేత్రాల గురించిన సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు. తెలుగు వికీపీడియాలో మీ రచనలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే మీరు తెవికీలో మరింతగా పుణ్యక్షేత్రాల గురించి రాసేందుకు వీలు కల్పించేలా కొన్ని పుస్తకాలు, మేగజైన్లు అందజేయగలను. మీకు ఆయా మేగజైన్లు, పుస్తకాలు పంపవచ్చా? సరేనంటే వాటి వివరాలను మీకు మెయిల్ ఐడీలో పంపుతాను. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:56, 24 డిసెంబరు 2015 (UTC)

వ్యాసాల్లో మూలాలు చేర్చడంసవరించు

సతీష్ బాబుగారూ,
మూలాలు చేర్చడానికి <ref></ref> వాడుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రాసిన పేరాల చివరల్లో ఎక్కడి నుంచి మూలాలు తీసుకున్నారో అది ఇలా <ref>The Atheist, Volume 8</ref> ఇచ్చి చూడండి. అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 15:49, 26 జూన్ 2016 (UTC)

మంచి వ్యాసాలుసవరించు

సతీష్ బాబుగారూ, మీరు అరుదైన వ్యక్తుల గురించి మంచి వ్యాసాలు రాస్తున్నారు. ప్రతి వ్యాసం రాసిన తరువాత కింద ఉన్న పాఠ్యాన్ని తీసుకుని అతికించండి. మూలాలు అసలు వ్యాసంతో కలిసిపోకుండా వేరుగా కనపడతాయి.

== మూలాలు ==

{{మూలాలజాబితా}}

--రవిచంద్ర (చర్చ) 07:19, 20 జూలై 2016 (UTC)

డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మసవరించు

పావులూరి సతీష్‌బాబు గారూ, మీరు ఏదైనా కొత్త వ్యాసం మొదలుపెట్ట దలచుకున్నప్పుడు ఆ వ్యాసం అదే పేరుతోగాని, కొద్ది మార్పులతో గాని ఇదివరకే తెలుగు వికీపీడియాలో ఉందేమో ఒక సారి నిర్ధారించుకోండి. అలాగే వ్యాసం శీర్షిక పేరులో గాని, వ్యాసంలో గాని డాక్టర్, శ్రీమతి, శ్రీ, ప్రొఫెసర్, ఆచార్య వంటి విశేషణాలు సాధ్యమైనంతవరకు లేకుండా చూసుకోగలరు.--స్వరలాసిక (చర్చ) 00:27, 26 డిసెంబరు 2017 (UTC)

Return to the user page of "పావులూరి సతీష్ బాబు".