Rahul Reddy
Rahul Reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Palagiri (చర్చ) 10:39, 13 జనవరి 2017 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎలా మార్చారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకుల ఎంపికతో మార్పు వివరాలు తెలుస్తుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Palagiri (చర్చ) 10:39, 13 జనవరి 2017 (UTC)
నెమలి పేజీలో మార్చు
రాహుల్ రెడ్డి గారూ, నెమలి పేజీలో మీరు చేసిన ప్రయోగాలు వికీపీడియాలో రచనలు చెయ్యడం పట్ల మీ ఉత్సుకతను తెలియజేస్తున్నాయి. ప్రయోగాలు చెయ్యడం వికీపీడియాలో సదా స్వాగతిస్తారు. అయితే వికీపీడియాలో ప్రయోగాల కోసం ప్రత్యేకంగా పేజీలున్నాయి.
- మీకోసమే ప్రత్యేకంగా ఒక పేజీ ఉంది. దాని పేరు. వాడుకరి:Rahul Reddy - ఈ పేజీలో మీగురించి, వికీలో మీరు చేస్తున్న పనుల గురించీ క్లుప్తంగా రాసుకోవచ్చు.
- పై పేజీకి అనుబంధంగా పేజీలను సృష్టించుకుని ఆ పేజీల్లో మీరు చెయ్యదలచిన ప్రయోగాలు చెయ్యవచ్చు. పేజీని సృష్టించడం ఇలా- వాడుకరి:Rahul Reddy/నా ప్రయోగం, వాడుకరి:Rahul Reddy/నేను వికీపీడియాలో రాయదలచిన పేజీలు, వాడుకరి:Rahul Reddy/వికీపీడియాలో సంతకం చెయ్యడం గురించి,.. ఇలా పేజీలను సృష్టించవచ్చు. ఇవన్నీ మీ స్వంత పేజీలు అక్కడ మీకు కావలసిన ప్రయోగాలను చేసుకోవచ్చు.
ఇక మీ ప్రయోగాలు కానీండి.__చదువరి (చర్చ • రచనలు) 03:04, 15 జనవరి 2017 (UTC)