Rajasekhar1962 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో మరియు ఫేస్బుక్ తెవికీ సమూహం లో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   t.sujatha 13:10, 24 జనవరి 2012 (UTC)Reply

అదనపు సభ్యత్వం

మార్చు

ఇది కూడా Rajasekhar1961 గారిదే. ఒక సభ్యుడికి ఒక్క సభ్యత్వం మాత్రమే ఉండాలి. కాని రాజశేఖర్ గారు ఇటీవల వికీవ్యాఖ్యలో ఈ సభ్యనామంతో నమోదై దానికి సార్వత్రిక ఖాతా ఇవ్వడం వల్ల అక్కడి నుంచి తెవికీలోకి వచ్చినవెంటనే ఆటోమేటిగ్గా ఇక్కడా అదేపేరుతో మరో కొత్తసభ్యత్వం ఏర్పడింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:39, 24 జనవరి 2012 (UTC)Reply

అలాగా ! ఇది వేరు వ్యక్తిది అనుకున్నాను. అటోమేటిక్ సభ్యత్వం తీసుకుంటే ఈ సమస్య ఉండదని అనుకుంటాను. దానికైతే అన్నిటికీ ఒకే ఐ.డి ఒకే పాస్ వర్డ్ పని చేస్తుంది.़़़़़

100 మార్పుల స్థాయి

మార్చు

మీరు జనవరి 2012 లో 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:59, 7 ఏప్రిల్ 2012 (UTC)Reply

వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

వసుంధర విజ్ఞాన వికాస మండలి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అనామక సభ్యుని ప్రయోగము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:30, 12 మే 2017 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:30, 12 మే 2017 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.