Ramalakshmi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
 • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png మాకినేని ప్రదీపు (+/-మా) 09:51, 4 ఫిబ్రవరి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
దిద్దుబాటు పెట్టె యొక్క ఎత్తును తగ్గించుకోవడం

మీ ఎడిట్ విండో చాలా పెద్దదిగా ఉందా? స్క్రోల్ చేయకుండా మీరు సరిచూడు మరియు పేజీ భద్రపరచు బటన్‌లను చేరుకోలేకపోతున్నారా? ఇలాంటప్పుడు మీరు కావాలనుకుంటే విండోలోని వరుసల సంఖ్యను తగ్గించుకోవడానికి నా అభిరుచులు లింకులోని "దిద్దుబాటు" బటన్‌లో ఉన్న వరుసల సంఖ్యను తగ్గించుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తెలుగులో టైప్ చేయడంసవరించు

రామలక్ష్మిగారూ ముమ్దుగా తెలుగులో టైప్ చేయడం ఎలాగో వికీలో పాఠాల ద్వారా నేర్చుకోండి. అది అతి సులభం. తరువాత మీరు అందముగా రాయగలుగుతారు. అయినా మీరు తప్పులు రాసినా సరిచేయడం జరుగుతుంది. దైర్యంగా రాసేయండి.విశ్వనాధ్. 10:59, 6 ఫిబ్రవరి 2008 (UTC)


== Neti vidya vidhanam...! ==6.2.2008

ఓక ఆలొఛన...మన పిల్లలు మనలగనె బాల్యాన్ని ఆనమ్దిస్థున్నారా..?ఎవరి గురిన్ఛొ ఎమ్దుకు...?ఒక సమత్సరమ్ నిన్దీ నిన్దా గానె...ప్లయ్ స్ఛూల్ కి పమ్పెస్థున్నరు..ఎమ్..ఎన్దుకని..పిల్లలు అన్థ భారమా..?ఈ రొజు మనమ్...తెలుగు కొసమ్ క్రిషి ఛెద్దామ్ అని అనుకునె పరిస్థిథి ఎన్దువలన..? ఈ నాతి విద్యా విధనమ్ వలన కాదన్తారా..?బల్యమ్ నిన్ఛి ముమ్మ్య్ దాద్య్ ల సన్స్క్రితి వొఛి ఉన్దుతా వలనె కాదా..ప్రపన్ఛామన్థా మున్దుకి పొథు ఉన్తె..మనమ్ మత్రమ్ ఇలా ఎన్దుకు ఉన్దాలి అని అదగ వొఛు కానీ ఇలా ఎక్కదికి..?అన్దుకె..ప్రపమ్ఛ పతమ్ లొ తెలుగు ని వెతుక్కునె పరిస్థిథి వొఛిన్ది..

           ...  రామలక్ష్మి

oka prashna...!సవరించు

నెను తెలుగు లొ త్య్పె ఛెస్థు ఉన్తె తెలుగు అన్దమ్ పొతున్నాది..దీనికి పరిష్కారమ్ ఎమితి ..నెను ఎల నెర్ఛుకొగలను..?దయ ఛెసి తెలపన్ది...రామలక్ష్మి..6.2.2008

లేఖిని ఉపయోగించి చూడండి. --నవీన్ 11:48, 6 ఫిబ్రవరి 2008 (UTC)

vidya vidhanamసవరించు

{{సహాయం కావాలి}}

110.224.240.194 16:30, 13 జనవరి 2016 (UTC) రామలక్ష్మి గారూ, మీకు కావలసిన సహాయాన్ని దయచేసి తెలియజేయగలరు.-- కె.వెంకటరమణచర్చ 14:40, 14 జనవరి 2016 (UTC)

ఏ విధమైన సహాయాన్ని అభ్యర్థించనందున సహాయమూసను అచేతనం చేస్తున్నాను.-- కె.వెంకటరమణచర్చ 05:09, 16 జనవరి 2016 (UTC)