Sakhiyaa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png రవిచంద్ర (చర్చ) 17:32, 20 మే 2010 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీడియావికీ భాష

మీకు తెలుగు వికీపీడియా బాగా అలవాటయిపోయి వేరే భాషల వికీలలోకి వెళ్ళినప్పుడు అక్కడి విహరణా పద్దతి అర్ధం కావటంలేదా? లేదా మీరు వేరే భాష వికీపీడియా నుండి తెలుగు వికీపీడియాకు వచ్చి ఇక్కడి మీడియావికీ పదాలు అర్ధం కాకుండా ఉన్నాయా?

అయితే మీరు "నా అభిరుచులు/my preferences" (Special:Preferences అనే పేజీ)లో భాష అనే డ్రాపుడవును డబ్బాలో మీకు కావలిసిన భాషను ఎంచుకోండి. అప్పుడిక మీరు ఎంచుకున్న భాషలోనే ఆ భాష మీడియావికీ మెనూలు, సందేశాలు మీకు కనపడతాయి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సలహాసవరించు

సినిమాలపై పేజీలు సృష్టిస్తున్నందుకు అభినందనలు. మీరు వ్యాసం సృష్టించేటపుడు ఈ మూస (Template)కొంచెం గుర్తు పెట్టుకోండి. దర్శకత్వం, నిర్మాణం, తారాగణం తదితర విషయాలను ఆ మూసలో పెడితే మీకు కుడివైపు పెట్టెలాగా వస్తుంది. గమనించండి. మీరు ముందు చేసిన పేజీలకు కూడా ఇదే లాగా మార్పులు చెయ్యండి. —రవిచంద్ర (చర్చ) 05:29, 25 మే 2010 (UTC)

page requestసవరించు

can you please create this article Selena thank you! please see the english version of the article en:Selena thank you