Sri Nagastram గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Sri Nagastram గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 17:42, 2 ఆగష్టు 2016 (UTC)



ఈ నాటి చిట్కా...
చిట్కాల మూసలు

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతము చిట్కాలకు సంబంధించి రెండు మూసలున్నాయి.
{{ఈ నాటి చిట్కా}} - ఈ మూస వాడితే చిట్కా పేజీ మధ్యభాగంలో వస్తుంది.
{{ఈ నాటి చిట్కా2}} - ఈ మూస వాడితే చిట్కాను గడులలో (కాలమ్స్) చేర్చవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 17:42, 2 ఆగష్టు 2016 (UTC)

కవుల జాబితా పేజీల్లో నాగాస్త్ర్ పేరును చేర్చడం గురించి మార్చు

మీరు కవులకు సంబంధించిన వివిధ పేజీల్లో నాగాస్త్ర్ అనే పేరు చేర్చారు. ఆ వ్యక్తి ప్రాముఖ్యత గురించి తెలిసేలా లింకులు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇవ్వలేదు. వ్యక్తి ప్రాముఖ్యతను నిర్ధారించగలిగే మూలాలు లేకపోతే నావంటి వారు ఆ వ్యక్తి పెద్దగా ప్రాముఖ్యత లేదనుకుని పేరు/పేజీ తీసేసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఆ పనే చేసాను. మీరు లింకులేమీ ఇవ్వలేదు. నాకూ గూగుల్లో ఏమీ దొరకలేదు, కొన్ని బ్లాగుల లింకులు తప్పించి. పోతే.. ఈ నాగాస్త్రం, ఆ నాగాస్త్ర్ ఒక్కరే అయినట్లైతే - ఎవరి గురించి వారు రాసుకోవడం వికీలో నిషిద్ధం. (అసలు ఆ పని ఎక్కడ చేసినా జనం హర్షించరు కదండి. మన గురించి జనం చెప్పుకోవాలి గానీ మనమే చెప్పుకోం గదా.) పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 02:43, 20 అక్టోబరు 2019 (UTC)Reply