Sugunasri
Joined 30 మే 2007
తాజా వ్యాఖ్య: స్వాగతం టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
|
|
స్వాగతం
మార్చుసుగుణశ్రీ గారూ! మీరు సమయం చూసుకొని తెలుగు వికీపీడియాలో సభ్యత్వం తీసుకొన్నందుకు చాలా సంతోషం. స్వాగతం. మీరు కూడా వికీలో మీకు ఆసక్తి ఉన్న విషయాలపై వ్యాసాలు వ్రాస్తారని ఆశిస్తున్నాను. మీ వూరి గురించి, మీకు ఇష్టమైన ఇతర విషయాలగురించి వ్రాయండి. ఏమయినా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో రాయండి. మరో చిన్న విషయం. మీ పరిచయ వాక్యాలను సుగుణశ్రీ అనే వ్యాసంలో వ్రాశారు. అది మీగురించిన విషయం గనుక మీ మీ సభ్యుల పేజీలో ఉండడం వికీ సంప్రదాయం. కనుక మీరు వ్రాసిన విషయాన్ని అక్కడికి మారుస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:03, 1 మే 2008 (UTC)