Tejashwini19
Tejashwini19 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 07:01, 14 మార్చి 2018 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 26
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 07:01, 14 మార్చి 2018 (UTC)
ప్రయోగశాలలోని వ్యాసం బావుంది
మార్చువాడుకరి:Tejashwini19 గారూ! మీరు ప్రయోగశాలలో రాస్తున్న వ్యాసం బావుందండీ. బ్రహ్మకమలం ఫోటో ఎక్కించినట్టుగా ఉన్నారు కూడాను. బ్రహ్మ కమలం గురించి ఏదైనా వ్యాసం ఉందేమో వెతికి చూడండి. ఇప్పటికే వ్యాసం ఉన్నట్టైతే మీరు రాసుకున్న విశేషాలు అందులో లేకపోతే సవరించు నొక్కి సమాచారం చేర్చండి. ఎలా వెతకాలో ఏంటో ఈ పక్క వీడియోలో చూడండి. మీకేమైనా సందేహాలు వస్తే ఈ సంతకంలోనే నా చర్చ పేజీ లింకు ఉంది. తప్పకుండా వచ్చి అడగండి. అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 14:16, 16 మార్చి 2018 (UTC)