Umadevi
Joined 20 మే 2010
తాజా వ్యాఖ్య: జీవితచరిత్రలు టాపిక్‌లో 13 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
Umadevi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 17:32, 20 మే 2010 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
ఈ నాటి చిట్కా...
వికీపీడియా ఈమెయిలు
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియాలో ఒక సభ్యుని పేజీకి వెళ్ళి, ఎడమ భాగాన ఉన్న పరికరాల పెట్టెలో, ఈ సభ్యునికి ఈమెయిల్ పంపు అనే ఆప్షన్ ద్వారా సంభందిత సభ్యునికి ఈమెయిల్ పంపవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
జీవితచరిత్రలు మార్చు
జీవితచరిత్రలు కావాలి
జాన్ గూటెన్ బుర్గ్ జీవిత ఛరిత్ర కావాలి.
- ప్రస్తుతానికి తెలుగు వికీలో జాన్ గుటెన్బర్గ్ గురించి వ్యాసం చిన్నదిగా ఉంది. మీరు కావాలంటే ఆంగ్ల వికీ లో పూర్తి వ్యాసాన్ని చూడగలరు. మీకు ఆసక్తి ఉంటే ఆ వ్యాసాన్ని తెలుగులోకి అనువదించ మనవి. --రవిచంద్ర (చర్చ) 04:43, 21 మే 2010 (UTC)