Vanjam poddaiah గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Vanjam poddaiah గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 06:57, 6 జనవరి 2017 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
పాత చర్చల నిక్షిప్తం

మీ చర్చా పేజీ చర్చలతో నిండి పోయిందా? అయితే పాత చర్చలను భద్రపరుచుకోండి. భద్రపరచడం చాలా సులువు. మీ చర్చాపేజీ లో {{పాత చర్చల పెట్టె|auto=small}} అని చేర్చుకోండి. తరువాత సభ్యులపై చర్చ:మీ సభ్యనామము/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి మీ ప్రస్తుత సందేశాలన్నింటినీ ఈ పేజీలోకి తరలించి సేవ్ చేయండి.

ఉదాహరణకు మీ సభ్యనామం రాముడు అనుకుందాం. సభ్యులపై చర్చ:రాముడు/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి పాతచర్చలను ఇందులోకి తరలించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 06:57, 6 జనవరి 2017 (UTC)Reply

Sree veturi prabakar shastry వ్యాసం గురించి మార్చు

వాడుకరి:Vanjam poddaiah గారూ, Sree veturi prabakar shastry పేజీని సృష్టించినందుకు ధన్యవాదాలు. అయితే, వేటూరి ప్రభాకరశాస్త్రి పేరుతో ఆయన గురించిన పేజీ ఈసరికే ఉంది.Sree veturi prabakar shastry పేజీ ఆవసరం లేదు కాబట్టి దాన్ని తొలగిస్తాను. ఈ సందర్భంగా కొన్ని సూచనలు..

  1. తెలుగు వికీపీడియాలో వ్యాసం పేరు తెలుగులోనే ఉండాలి.
  2. వ్యాసం పేరులో వ్యక్తి పేరు మాత్రమే ఉండాలి. శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు రాయకూడదు.
  3. ప్రతిపేజీలోనూ పైన వెతుకు పెట్టె ఒకటుంటుంది, చూడండి. అంది ఉపయోగించి వెతికితే మీరు రాయదలచిన పేజీ తెవికీలో ఈసరికే ఉందేమో తెలిసిపోతుంది. వెతికేటపుడు వేటూరి ప్రభాకరశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి ప్రభాకర్ శాస్త్రి .. ఇలా వివిధ పేర్లతో వెతకండి.

వేటూరి ప్రభాకరశాస్త్రి పేజీ చూసి, దానికి మరిన్ని విశేషాలు చేర్చగలరు. __చదువరి (చర్చరచనలు) 02:55, 31 జనవరి 2017 (UTC)Reply