Venk rama గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 05:04, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
గ్రామాల గురించి సమాచారం ఇలా సేకరించవచ్చును

ప్రముఖ తెలుగు దినపత్రికల జిల్లా సంచికలలో శాసనసభ నియోజకవర్గ పేజీలలో గ్రామాల వార్తలుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని వికీపీడియాలో వుండవలసిన విషయాలను చేర్చవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తెలుగు టైపింగు

మార్చు

Venk rama గారూ,

మీరు తెలుగులో టైపింగు చేయడానికి అవస్థపడుతునట్లున్నారు. మీరోసారి తెలుగు టైపింగు సహాయం పేజీని చదవాండి. అక్కడ తెలుగులో ఎలా టైపు చేయాలో విపులంగా వివరించారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:50, 3 ఫిబ్రవరి 2008 (UTC)Reply