Ventrun గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Ventrun గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:10, 2 ఫిబ్రవరి 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
తరచూ వాడే చిహ్నాలు

తెవికీలో వ్యాసాలు వ్రాస్తున్నపుడు కొన్ని చిహ్నాలను పదే పదే వాడాల్సి వస్తుంది. ఉదాహరణకు హైపర్ లింకు కోసం [[లింకు]],{{మూస}} [[వర్గం:]], సంతకం కోసం చేర్చే నాలుగు టిల్డేలు, {{మూలాలజాబితా}} మొదలైనవి. విజువల్ ఎడిటర్ వాడితే మీరు ఇలాంటి చిహ్నాలు టైపు చెయ్యనవసరంలేదు. సాధారణ ఎడిటర్ లో సులభంగా చేర్చడానికి ఎడిట్ బాక్సు అనుబంధంగా ఉన్న పెట్టెలో సంభందిత చిహ్నాలపై క్లిక్ చేస్తే చాలు. మీ టైపింగ్ శ్రమ ఆదా అవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:10, 2 ఫిబ్రవరి 2019 (UTC)Reply

కాకతీయులు పేజీలో మార్చు

కాకతీయులు పేజీలో మీరు చేసిన మార్పు చూసాను. వికీపీడియాలో ఏదైనా రాసినపుడు దానికి తగు మూలాలు చూపించాలి. మూలాలు చూపిస్తూ గతంలో రాసిన పాఠ్యంలో మీరు మార్పులు చేసారు, కానీ మార్పులకు మూలాలు చూపించలేదు. అలాంటి మార్పులను వెంటనే తొలగిస్తారు. మీరు చేసిన మార్పులను కూడా నేను వెనక్కి తీసుకెళ్ళాను. మరోసారి అలాంటి మార్పులు చేస్తే మీరు కావాలని చేస్తున్నారనీ, అది దుశ్చర్య అనీ భావిస్తారు. మరోసారి అలాంటి దుశ్చర్య చెయ్యకుండ్ మీపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది. గమనించండి. మీరు రాసిన దానికి ఏదైనా ఆఅధారాలు ఉంటే, ఆ పేజీ అనుబంధంగా ఉన్న చర్చా పేజీలో రాయండి. చర్చిద్దాం. __చదువరి (చర్చరచనలు) 01:44, 5 మార్చి 2019 (UTC)Reply

చదువరి గారూ, ఈ వాడుకరి మార్పును కాకతీయులు పేజీలో మీరు తిరగ్గొట్టాకా తిరిగి ఆ మార్పును తిరగ్గొట్టారు. ఇంకా, గతంలో రావెళ్ళ నాయకులు, ముసునూరి నాయకులు వంటి పేజీల్లో కులపరంగా పలు సాక్ పప్పెట్లు చేసిన మార్పులనే చేశారు. ఇదంతా చూశాకా సాక్ పప్పెట్ అని నాకు అనిపిస్తోంది. --పవన్ సంతోష్ (చర్చ) 03:23, 26 ఏప్రిల్ 2019 (UTC)Reply