స్వాగతం మార్చు

Yedavallisreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Yedavallisreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Rajasekhar1961 గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Rajasekhar1961 గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి.
  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     ➤ కె.వెంకటరమణచర్చ 17:27, 25 ఏప్రిల్ 2023 (UTC)Reply

image మార్చు

 Y సహాయం అందించబడింది


Yedavallisreddy (చర్చ) 19:22, 25 ఏప్రిల్ 2023 (UTC)Reply

సహాయం వివరణ ఏమీ లేదు.--యర్రా రామారావు (చర్చ) 06:27, 14 జూలై 2023 (UTC)Reply

ముఖ్యమైన నోటీసు మార్చు

@Yedavallisreddy దయచేసి 7. పాఠం మధ్యలో రిఫరెన్సులు చదవండి. రుద్రుడు (చర్చ) 18:04, 27 ఏప్రిల్ 2023 (UTC)Reply

@Yedavallisreddy దయచేసి వికీపీడియా:మూలాలను పేర్కొనడం చదవండి. రుద్రుడు (చర్చ) 01:53, 28 ఏప్రిల్ 2023 (UTC)Reply
@Yedavallisreddy గారూ, వికీపీడియాలో రచనలకు ధన్యవాదాలు. అయితే, మీరు మూలాలు లేకుండా వ్యాసాలను రాస్తున్నారు. మీరు రాసిన వ్యాసాలను మీ వాడుకరి పేజీకి తరలించాను. సరైన మూలాలను చేర్చి వాటిని అభివృద్ధి చేయగలరు. ఆ తరువాత వాటని వికీపీడియాలోకి మార్చవచ్చు. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:58, 12 మే 2023 (UTC)Reply
pl help me as i am new to telugu wiki whatever i have posted in my page and published if u make any telugu wiki suitable corrections it is ok my motto is our elders data shall be available to coming generations as guiding tools, pl do the needful u guide me with examle/model i will follow . i am blogging in my blogs also pl view my blog https://telugudevotionalswaranjali.blogspot.com/2015/03/drganta-gopal-reddyface-to.html Yedavallisreddy (చర్చ) 01:34, 14 మే 2023 (UTC)Reply

సందేహం మూలాలను చేర్చడం ఎలా మార్చు

 Y సహాయం అందించబడింది


చేర్చడం ఎలా కొంచెం సహాయం చేయండి మోడల్ గా నా పేజీ లో insert చేయండి please

Yedavallisreddy (చర్చ) 09:25, 12 మే 2023 (UTC)Reply

@Yedavallisreddy గారూ,
వికీపీడియాలో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో మీకు వివరించేందుకు, మీ సందేహాలను తీర్చేందుకూ వాడుకరి:Rajasekhar1961 గారిని ప్రత్యేకంగా మీకోసం గురువుగా కేటాయించారు. ఏ సంకోచమూ లేకుండా వారిని మీ సందేహాలు అడగవచ్చు. మీకు ప్రత్యేకంగా ఒక హోంపేజీ కూడా ఉంది చూడండి. అక్కడ మీకవసరమైన ఏ సహాయమైనా చేసేందుకు Rajasekhar1961 గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పలకరించండి. -- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:39, 12 మే 2023 (UTC)Reply
@Yedavallisreddy గారూ, పైన చెప్పినవి పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ వ్యాసాలు సృష్టిస్తున్నారు. కనుక మీపై వికీలో మూడు రోజులపాటు నిరోధం విదిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:52, 13 మే 2023 (UTC)Reply
నిడదవోలు సర్వేశ్వర్ రావు గారు అయ్యప్ప స్వామిని హృదయంలో నిలుపుకొని భక్తునిగా స్వామిని కొలుస్తూ, దర్శనము కొరకు ప్రార్ధిస్తూ గీతాలను వ్రాసినారు, ఈ గీతాలను Padmashree DR K. J. యేసుదాస్ గారు ఆ భక్తి గీతాల తెలుగులోని భావాలను గ్రహించి,
కాని వీరిద్దరూ పరస్పరం share చేరుకుని అంతే భక్తితో గానం చేసి ఆయప్ప స్వాములకు
అందించటం జరిగింది ఒక భక్తుని హృదయబాష భగవంతునికి లేదా భక్తి సాధన చేస్తున్న సాధకులకు మాత్రమే అర్థమవుతుంది అలాంటి హృదయముతో గానం చేసినప్పుడు మాత్రమే భక్తి సాధకుల హృదయాలకు అందుతుంది భగవత్ దర్శనం అవుతుంది
నేను
Senior Citizenగా Bhakti Blogs,
Youtube channels ద్వారా భక్తి ప్రచారం
చేస్తూ వున్నాను. నేను Request చేసి ఏమంటే
నేను
News Paper/Magzine New Article proof గా వేసే పరిస్థితి లేదు. మీకు వీలుయితే
ఒక 10 లేక 20 Lime 30 maths కుదించి
వేయగలరు. ఒక అయ్యప్పస్వామి భక్తునికి
మనం ఇచ్చుకోవలసిన స్థానము, మక సనాతన
ధర్మములో ఉన్నది. మనము పాటించి ముందు
తరాలకు ఆదర్శంగా నిలుద్దాము,
నేను రాసిన విషయాలు మీ Approved
Commitee
ముందు ఉంచి
చూడమనగలరు, అప్పుడు నిర్ణయం
తీసి కొనగలరని కోరుచున్నాను. Yedavallisreddy (చర్చ) 19:40, 10 జూన్ 2023 (UTC)Reply
@Yedavallisreddy గారూ, ఇవటూరి కామేశ్వరరావు పేజీలో రచయితల వ్యక్తిగత అభిప్రయాలు, పుస్తకాల ముందు మాటలు రాశారు. వికీపీడియాలో వ్యాసం సమాచారం అందించేలా ఉండాలికానీ, అభిప్రాయాలతో ఉండకూడదు. వికీలో కొత్త వ్యాసాలు రాయడానికి ముందుగా, ఇంతకుముందు వికీలో ఉన్న వ్యక్తుల వ్యాసాలను పరిశీలించి, వికీ రచనపై అవగాహన పెంచుకోవాలని కోరుతున్నాను. అలాగే మీరు సమాచారానికి తగిన మూలాలు కూడా చేర్చడం లేదు.
వికీ రచన నిబంధనలు, సూచనలు
వికీపీడియాలో రచనకు సంబంధించి ఈ క్రింది నిబంధనలు, సూచనలు గమనించగలరు:
  1. సమాచారాన్ని వేరే సైట్ల నుండి గానీ, పుస్తకాల నుండి గానీ కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట).
  2. అయితే ఏ సైటు బడితే ఆ సైటును మూలంగా తీసుకోరాదు. స్థూలంగా కింది నియమాలు చూడండి..
    1. వ్యక్తుల స్వంత వెబ్‌సైట్లు, సామాజిక మధ్యమాలు (ట్విట్టరు, బ్లాగులు, ఫేసుబుక్కు వంటి చోట్లు) మూలంగా పనికిరావు.
    2. ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి సైట్లు మూలంగా పనికొస్తాయి.
  3. మన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, మన పరిశోధనలు వాటి ఫలితాలు వికీలో రాయకూడదు. వివిధ ప్రామాణిక ప్రచురణల్లో (గ్రంథాలు, పత్రికలు, వెబ్‌సైట్లు వగైరా) ఉన్న సమాచారాన్ని సేకరించి వికీపీడియా అనే చోట పెడుతున్నాం అనే సంగతిని గ్రహించండి.
  4. మూలం లేందే మనం రాసే సమాచారానికి వికీలో విలువ ఏమీ ఉండదు. సమాచారం ఇంకా వేరే చోట్ల కూడా ఉందా లేక ఈ వ్యక్తి స్వయంగా కల్పించి రాసినదా అనేది చదివేవాళ్ళు కూడా తెలుసుకోగలగాలి. అలా తెలుసుకునే అవకాశం రాసేవాళ్ళు ఇవ్వాలి.
    1. మీరు స్వంతంగా రాసిన కథైతే - వికీలో పనికిరాదు, తొలగించాలి.
    2. ఎక్కడో ఈసరికే రాసి ఉన్న కథైతే ఆ మూలాన్ని ఉదహరించాలి. మూలాలుగా ఏవి పనికొస్తాయో ఏవి పనికిరావో పైన చూసారు కదా!
  5. శైలి: వికీలో రాసే శైలి ఇతర వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అది మీరు రాస్తున్నట్లు రాయకూడదు. ("ఏం జరిగిందో చెబుతాను వినండి", "ఆ సంగతి మనందరికీ తెలిసినదే కదా" లాంటి శైలి వికీకి పనికిరాదు) వికీపీడియా:శైలి చూడండి.
ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:41, 19 మే 2023 (UTC)Reply
ఈ సందర్భముగా నా వివరాలు తెలియజేయాలనుకుంటున్నాను "నా పేరు Y. సుదర్శన్ రెడ్డి, google search లో
Y SUDARSHAN REDDY అని Search చేసినా వస్తుంది.
I worked as Dy Manager (Retd) from Hindustan cables Ltd,Hyderabad. our SWARAJAL
MUSIC GROUP నకు నిడదవోలు సర్వేశర్ రావు
గారు Advicor, వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ page
ను Upload చేసాను. నా స్వగ్రామం: ఫత్తేపురం,
మండలం : నేరేడు చర్ల, జిల్లా: సూర్యాపేట. నేను
telugu devotional Swaranjali బ్లాగు, Gitamakarandam బ్లాగు, Telangana - Gunde chappude
బ్లాగు since 10 years నుండి నిర్వ హిస్తున్నాను, నాకు
వీలయినంత భక్తి సేన, కళానేత చేస్తున్నాను. నిడదవోలు సర్వేశర్ రావుగారి page ని సవరించి upload చేయగలరు. Yedavallisreddy (చర్చ) 09:27, 1 జూన్ 2023 (UTC)Reply
సుదర్శన్ రెడ్డి గారూ, ముందుగా సందేహం అడిగినందుకు ధన్యవాదాలు. మరుగున పడి ఉన్న తెలుగు వారిని గురించి మీరు వ్యాసం రాయాలనుకున్నందుకు అభినందనలు. అయితే వికీలో వ్యాసం ఉండాలంటే వ్యక్తులు ప్రముఖులై ఉండాలి. దీనిని వికీలో విషయ ప్రాముఖ్యత అంటారు. ఈ ప్రాముఖ్యతను ఎలా నిర్ధారిస్తారు అంటే సదరు వ్యక్తి గురించి పేరొందిన వార్తాపత్రికల్లోనో, పుస్తకాల్లోనో, పరిశోధనా పత్రాల్లోనో, వెబ్ సైటుల్లోనో ప్రచురించి ఉండాలి. అది కూడా కనీసం ఓ మూడు చోట్ల ఆ వ్యక్తి గురించి ప్రముఖంగా ప్రస్తావించబడి ఉండాలి. అవి స్వంతంగా ప్రచురించబడినవి కాకూడదు, అంటే బ్లాగులు, యూట్యూబు, ఫేస్ బుక్ లాంటివి ఆధారాలుగా పనికిరావు. ఈ నియమాలు దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఆధారాలు సంపాదించి వ్యాసం రాయండి. దానిని వికీకి తగ్గట్లు రాయడంలో మేము సహాయం చేస్తాము. మూలాలను చేర్చడం ఒక సులువైన పద్ధతి ఏమిటంటే "<ref><పుస్తకం , రచయిత, లేదా వార్తా పత్రిక, వెబ్ సైటులింకు></ref>" అని వ్యాసంలో అవసరమైన చోట్ల చేరిస్తే చాలు. అవి వ్యాసం మధ్యలో కాకుండా కింద కనిపిస్తాయి. వికీలో ఇలాంటివి నేర్చుకోవడం కోసం కొంచెం తీరుబాటూగా పైన పేర్కొన్న లింకులు నొక్కి చదవండి. ప్రస్తుతానికి మీరు సేకరించిన మూలాలు ఇలా రాయండి. రాను రాను మీకు మరిన్ని మెలకువలు తెలుస్తాయి. రవిచంద్ర (చర్చ) 11:39, 1 జూన్ 2023 (UTC)Reply

evidence of bhakti songs మార్చు

i have evidence of photos and audios popular ayyappa songs in telugu - written by nidadavolu sarveshwar rao and sung by Padmshree DR K J Yesudas thats all evidence...popular songs are main criteria...pl see these links and upload https://archive.org/details/parijatamala-ayyappa-devotional-songs-dr-kjyesudas/page/n69/mode/2up https://archive.org/details/@sudarshan_reddy330?query=%23kjyesudas https://archive.org/details/20230601_20230601_1155 https://archive.org/details/appreciation-by-padmashree-dr-k-j-yesudas Yedavallisreddy (చర్చ) 12:24, 1 జూన్ 2023 (UTC)Reply

సుదర్శన్ రెడ్డి గారూ, మీరు ఇచ్చిన లింకులు ఎందుకు సరైన మూలాలు కావో మరింత వివరణ ఇస్తాను. మీరు ఇచ్చిన లింకులు శ్రీ నిడదవోలు సర్వేశ్వరరావు గారు రాసిన పుస్తకాలు. ఆయన గురించి వ్యాసం రాయడానికి ఆయన రాసిన పుస్తకాలే మూలాలుగా సరిపోవండీ. అలాగే క్యాసెట్లు, సిడీల మీద ఉన్న సమాచారం కూడా మూలాలుగా సరిపోదు. వేరే రచయితలు ఎవరైనా ఆయన గురించి, ఆయన గురించిన పుస్తకాల గురించి వేరే చోట్ల రాసి ఉంటే అవి మూలాలుగా పనికి వస్తాయి. మీరు ఈ కోణంలో ఆలోచించి మూలాలు సేకరించగలరు. రవిచంద్ర (చర్చ) 13:35, 1 జూన్ 2023 (UTC)Reply
nidadavOlu sarveshwar rao's father page view link: నిడుదవోలు వేంకటరావు https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B5%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81_%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81 Yedavallisreddy (చర్చ) 16:14, 1 జూన్ 2023 (UTC)Reply
మొదటగా తెలుగు వికీలో వ్యాసాలకు మరో తెలుగు వికీ వ్యాసాలు మూలాలు కానేరవు. రెండవ విషయం నిడదవోలు వేంకటరావు గారు ప్రముఖులైనంత మాత్రానా ఆయన కుమారులు సర్వేశ్వరరావు గారు కూడా ప్రముఖులు కావాలని లేదు. వేంకటరావు గారి వ్యాసంలో నిష్టల వెంకటరావు, నిడదవోలు మాలతి గార్ల వ్యాసాలు ఆధారాలుగా చూపించారు కదా. అదే విధంగా సర్వేశ్వరరావు గారి మీద వేరే వాళ్ళు రాసిన వ్యాసాలు ఆధారంగా కావాలి. అప్పుడే మనం ఆయన పేరు మీద వ్యాసం సృష్టించగలం. సర్వేశ్వరరావు గారి గురించి మీరు ఓపికగా పరిశోధిస్తే ఈ వార్తా పత్రికల్లోనో ఎక్కడో వ్యాసాలు దొరక్కపోవు. వాటి కోసం ప్రయత్నించండి. - రవిచంద్ర (చర్చ) 09:36, 2 జూన్ 2023 (UTC)Reply
ravichandra garu i am unable to get more evidence, more over one ayyappa devotee wrote songs keeping in his heart ayyapaa and world famous singer sang these songs and ayyappa devotees popular songs these are the enough evidence as we have to see deotional angle also , i do not think only one yard stick for each and evry thing, as we have have to see other popularity of the writer, background of the writer, family background, etc. hoping pl consider my view and approve. Yedavallisreddy (చర్చ) 02:35, 9 జూన్ 2023 (UTC)Reply
viewers may add more evidence also, pl do any correcetions and try to publish.ok Yedavallisreddy (చర్చ) 02:39, 9 జూన్ 2023 (UTC)Reply
i am unable to get more evidence, more over one ayyappa devotee wrote songs keeping in his heart ayyapaa and world famous singer sang these songs and ayyappa devotees popular songs these are the enough evidence as we have to see devotional angle also , ఒక భక్తుడు రచయితగా అయ్యప్ప స్వామి గీతాలు వ్రాయడం ఆ గీతాలు అయ్యప్ప ను హృదయంలో నిలుపుకొని ఆ స్వామి కోసం రాయడం వారి జన్మ సార్ధకమైనది. ఆ గీతాలను పద్మశ్రీ dr k j ఏసుదాస్ గారు పాడడం అయ్యప్ప స్వాములకు వరం.
i do not think only one yard stick for each and evrey things give as devotee of ayyappa special considerations& pl put my requst to ur approval team&discuss and approve as we have have to see other popularity of the writer వారి నాన్న గారు కళాప్రపూర్ణ నిడదవోలు వెంకట్ రావు & మేనకోడలు సినీహీరోయిన్ జయసుధ గారు, వారి ప్రశంసలు మరియు dr k j ఏసుదాస్ గారి ప్రశంసలు లింక్స్ ఇవ్వ బడినవి , background of the writer, family background, etc. hoping pl consider my view and approve. viewers may add more evidence also, pl do any correcetions and try to publish Yedavallisreddy (చర్చ) 03:39, 9 జూన్ 2023 (UTC)Reply
@Yedavallisreddy గారూ, నిడదవోలు సర్వేశ్వరరావు గారి గురించి మీ దగ్గర ఉన్న సమాచారంతో ప్రముఖ దినపత్రికలలో వ్యాసాలు వచ్చేలా చూడండి. అప్పుడు ఆ పత్రికల వ్యాసాల మూలాలను నిడదవోలు సర్వేశ్వరరావు గారి పేజీలో చేర్చవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:11, 9 జూన్ 2023 (UTC)Reply

కాపీ పేస్టు వ్యాసం మార్చు

@Yedavallisreddy గారూ, Dr ganta gopal reddy వ్యాసం రాశారు. అది వికీ శైలీలో లేదు. దయచేసి వికీలో ఇప్పటికే ఉన్న వ్యాసాలను పరిశీలించి, వాటి శైలీని గమనించగలరు. మీరు రాసిన Dr ganta gopal reddy వ్యాసాన్ని మీ మీ వాడుకరి పేజీకి తరలించాను. వికీపీడియా అంటే కాపీ పేస్టు కాదు అని మరోసారి గుర్తుచేస్తున్నాను. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:30, 8 జూన్ 2023 (UTC)Reply