వార్తాపత్రిక
(వార్తాపత్రికలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
తెలుగు వార్తా పత్రికలలలో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి
దినపత్రికలుసవరించు
తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రము నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలను జిల్లా సంచికలలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిలో కొన్ని అంతర్జాలంలో కూడా చదివే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఏ పత్రిక కూడా ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాల వల్ల పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతున్నది. ఆంగ్ల పత్రికలలో ముఖ్యంగా ది హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది.
ప్రస్తుతము (2012) వెలువడుతున్నవిసవరించు
- ఆంధ్రజ్యోతి
- ఆంధ్రప్రభ
- ఆంధ్రభూమి
- ఈనాడు
- కృష్ణా పత్రిక
- ప్రజాశక్తి
- సాక్షి
- సూర్య
- వార్త
- భరత్ న్యూస్ ఇంటర్నేషనల్ తెలుగు మన్యసీమ
- చైతన్యవారధి
- నమస్తే తెలంగాణ
- visakha.blogspot.com విశాల విశాఖ[permanent dead link]
- తెలంగాణ కలం
- యువ తెలంగాణా
- {tvnewskhammam}
- ప్రయోక్త మాసపత్రిక
గతంసవరించు
ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్ల దిన పత్రికలుసవరించు
ఇతర వర్గీకరణ పత్రికలుసవరించు
- ఇండియా టుడే వారపత్రిక
- ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక)
- ఈ వారం (వారపత్రిక) 2010 సెప్టెంబరు 25న పనిచేయుట లేదు.
- ది సండే ఇండియన్(తెలుగు వార పత్రిక) [permanent dead link]
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో వార్తాపత్రికచూడండి. |