Das Pyla గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Das Pyla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:15, 4 అక్టోబరు 2016 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 23


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:15, 4 అక్టోబరు 2016 (UTC)Reply

ఫోటో చేర్పు గురించి

మార్చు

వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇక్కడ ఫోటోలు సహా ప్రతివీ సాధ్యమైనంతలో తిరిగి ఎవరైనా ఉపయోగించుకునేలా ఉండాలి. అందుకోసం కాపీహక్కులు లేని ఫోటోలే, వీలున్నంతలో తెవికీలో ఉండాలి. కాబట్టి మీరు ఫోటోలు చేర్చదలుచుకుంటే మీరు స్వంతంగా తీసిన ఫోటోలు, వికీమీడియా కామన్స్ లో ఇక్కడ ఎక్కించవచ్చు. అలానే ఎలా ఫోటోలు చేర్చాలి, కామన్స్ లో ఫోటోలు చేర్చాకా తెవికీలో కనిపించేట్టు ఎలా చేయాలి వంటి విషయాలకు ఈ పుస్తకం చదవవచ్చు. వికీమీడియా ప్రాజెక్టుల్లో మీ కృషి రానున్న రోజుల్లో మరింతగా విలసిల్లుతుందని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:33, 1 డిసెంబరు 2016 (UTC)Reply