వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత, కొత్త ప్రభుత్వం జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా 2016 లో 21 కొత్త జిల్లాలు, అనేక కొత్త మండలాలనూ ఏర్పరచింది. ఆ తరువాత ఇంకా రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా వికీపీడియాలో సంబంధిత పేజీల్లో కింది మార్పు చేర్పులు చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది.

  1. కొత్త జిల్లాకు పేజీ సృష్టించడం
  2. పాత జిల్లా పేజీని సవరించడం
  3. కొత్త మండలానికి పేజీ సృష్టించడం
  4. పాత మండలం పేజీని సవరించడం
  5. మండలం మారిన గ్రామాల పేజీలను సవరించడం
  6. కొత్త జిల్లాలకు, మండలాలకూ మూసలు తయారుచెయ్యడం, పాత వాటి మూసలను సవరించడం

పని చెయ్యడం ఎలా మార్చు

మండలాల మూస తయారు చెయ్యడం మార్చు

  1. పైన చూపిన లింకుల్లో సంబంధిత జిల్లా వెబ్ పేజీకి వెళ్ళండి. ఉదాహరణకు జగిత్యాల జిల్లా పేజీ లింకుకు వెళ్ళండి.
  2. అక్కడ, "షెడ్యూల్ 1" కింద జిల్లా, రెవెన్యూ డివిజను, మండలాల జాబితా ఉంటుంది. కొత్తగా ఏర్పరచిన మడలాల పేర్ల పక్కన * గుర్తు పెట్టి ఉంటుంది. మూస:జగిత్యాల జిల్లా మండలాలు అనే పేరుతో, ఈ 18 మండలాల పేర్లతో మూసను తయారు చెయ్యాలి. ఈ మూస ప్రతి మండలం పేజీలో అడుగున చేరుస్తాము.

మండలంలోని గ్రామాల మూసను తయారు చెయ్యడం మార్చు

పాత మండలాలకు మూస ఈసరికే ఉంటుంది. పునర్వ్యవస్థీకరణలో మందలంలో గ్రామాల సంఖ్య మారకపోతే, మూసల్లో ఏ మార్పులూ చెయ్యనక్కరలేదు. మార్పులేమైనా జరిగితే, అంటే.. ఏదైనా మండలంలోని గ్రామాల సంఖ్య తగ్గి ఉన్నా పెరిగి ఉన్నా, మూసల్లో ఆ మార్పులను చెయ్యాలి. కొత్తగా ఏర్పడిన మండలాల విషయంలో ఏం చెయ్యాలంటే..

  1. పైన చూపిన వెబ్ లింకులో "షెడ్యూల్ 2" లో ఒక్కో మండలంలోని గ్రామాల జాబితా ఉంటుంది. జిల్లాల ఏర్పాటుకు ముందూ, తరువాతా ఒక్కో మండలంలోని గ్రామాల జాబితా ఇక్కడ ఉంటుంది.
  2. మండలం కొత్తగా ఏర్పడినదైతే, దాని పేరిట గ్రామాల జాబితా మూస తయారు చెయ్యాలి. ఉదాహరణకు మూస:బీర్పూర్ మండలంలోని గ్రామాలు ఆ పద్ధతి:
    1. బీర్పూర్ అనే కొత్త మండలం సారంగాపూర్ అనే పాత మండలం లోని కొన్ని గ్రామాలను విడదీసి సృష్టించారు. కాబట్టి మూస:సారంగాపూర్ మండలంలోని గ్రామాలు అనే మూస నుండి ఆ గ్రామాలను తీసేసి మూస:బీర్పూర్ మండలంలోని గ్రామాలు లో పెట్టాలి. తేలిగ్గా చెయ్యాలంటే, మూస:సారంగాపూర్ మండలంలోని గ్రామాలు మూసలోని పాఠ్యం మొత్తాన్నీ కాపీ చేసి మూస:బీర్పూర్ మండలంలోని గ్రామాలు అనే ఖాళీ పేజీలో పెట్టేసి, బీర్పూర్ కు చెందిన గ్రామాలను ఉంచేసి, మిగతావాటిని తీసెయ్యాలి. అలాగే సారంగాపూర్ ముసలోనూ చెయ్యాలి. దీంతో పని అయిపోయినట్లే.

గ్రామాల పేజీలను సరిదిద్దడం మార్చు

ముందుగా అభిరుచుల్లో "దిద్దుబాట్లు" ట్యాబులో "ఎడిటింగ్ మోడ్" ఎంపిక పెట్తెలో ఆల్వేస్ గిబ్వ్ మి విజువల్ ఎడిటర్ ఇఫ్ పాసిబుల్ ను ఎంచుకోవాలి.

  1. ఏదైనా మండలం మూసను ఒక బ్రౌజరు విండోలో తెరచి, అందులోని ఒక్కో గ్రామం పేజీని తెరవాలి.
  2. ఆ పేజీని ఎడిట్ మోడులోకి తీసుకు రావాలి (సవరించు).
  3. జనగణన వారి సమాచారం ఈసరికే పేజీలో ఎక్కించి ఉంటే సరి.. లేదంటే జనగణ వారి సమాచారం నుండి ఆటోమాటిగ్గా తయారు చేసిన టెక్స్టు ఫైలును తెరచి, అందులోని సమాచారాన్ని ఈ పేజీలోకి కాపీ చెయ్యాలి.
  4. సమాచారపెట్టెలో జిల్లా పేరును, మండలం పేరునూ సవరించాలి.
  5. పేజీకి అడుగున ఉన్న "మండలంలోని గ్రామాలు" మూసను తీసేసి, కొత్త మండలం మూసను పెట్టాలి.

సంబంధం ఉన్న ప్రాజెక్టులు మార్చు

ఈ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న ప్రాజెక్టు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాల పేజీల్లో సమాచారాన్ని చేరుస్తున్నారు. కొత్త జిల్లాల, మండలాల సమాచారం కూడా ఈ ప్రాజెక్టు ద్వారా చేరుతుంది కాబట్టి, ఇక ఈ ప్రాజెక్టులో గ్రామాల పేజీలను మార్చాల్సిన అవసరం ఉండదు. మిగతా పని చేస్తే సరిపోతుంది.

పాల్గొంటున్నవారు మార్చు

  1. చదువరి
  2. అజయ్
  3. నాయుడు గారి జయన్న
  4. యర్రా రామారావు

పని ప్రారంభం మార్చు

2017 నవంబరు 15 ప్రాజెక్టు పేజీ సృష్టించిన నాటినుండి

పని విభజన మార్చు

Caption
క్ర.సం జిల్లా జిల్లా పేజీ తయారీ జిల్లా మూస తయారీ / సవరణ మండలాల పేజీల సవరణ మండలాల మూసల తయారీ / సవరణ గ్రామాల పేజీల సవరణలు
1 ఆదిలాబాద్ ఉంది చదువరి చదువరి చదువరి చదువరి
2 మంచిర్యాల ఉంది చదువరి చదువరి చదువరి చదువరి
3 కొమరంభీం ఉంది చదువరి చదువరి చదువరి చదువరి
4 నిర్మల్ ఉంది చదువరి చదువరి చదువరి చదువరి
5 నిజామాబాద్ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
6 కామారెడ్డి ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
7 రాజన్న సిరిసిల్ల ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
8 కరీంనగర్ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
9 పెద్దపల్లి ఉంది అజయ్ యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
10 జగిత్యాల ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
11 వరంగల్ పట్టణ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
12 వరంగల్ గ్రామీణ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
13 జనగామ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
14 మహబూబాబాద్ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
15 జయశంకర్ భూపాలపల్లి ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
16 సిద్దిపేట ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
17 మెదక్ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
18 సంగారెడ్డి ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
19 ఖమ్మం ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
20 భద్రాద్రి కొత్తగూడెం ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
21 మేడ్చల్ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
22 యాదాద్రి భువనగిరి ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
23 నల్గొండ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
24 సూర్యాపేట ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
25 హైదరాబాద్ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
26 వికారాబాద్ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
27 రంగారెడ్డి ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
28 మహబూబ్‌నగర్ ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
29 నాగర్ కర్నూలు ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
30 వనపర్తి ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
31 జోగులాంబ గద్వాల ఉంది యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు యర్రా రామారావు
32 ములుగు చదువరి చదువరి చదువరి చదువరి యర్రా రామారావు
33 నారాయణపేట చదువరి చదువరి చదువరి చదువరి యర్రా రామారావు

ప్రగతి మార్చు

జరిగిన పని మార్చు

Caption
క్ర.సం జిల్లా జిల్లా పేజీ తయారీ జిల్లా మూస తయారీ / సవరణ మండలాలకు ప్రత్యేక వ్యాసాలు సృష్టింపు, పేజీల సవరణ మండలాల మూసల తయారీ / సవరణ గ్రామాల పేజీల సవరణలు
1 ఆదిలాబాద్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
2 మంచిర్యాల పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
3 కొమరంభీం పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
4 నిర్మల్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
5 నిజామాబాద్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
6 కామారెడ్డి పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
7 రాజన్న సిరిసిల్ల పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
8 కరీంనగర్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
9 పెద్దపల్లి పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
10 జగిత్యాల పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
11 వరంగల్ పట్టణ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
12 వరంగల్ గ్రామీణ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
13 జనగామ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
14 మహబూబాబాద్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
15 జయశంకర్ భూపాలపల్లి పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
16 సిద్దిపేట పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
17 మెదక్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
18 సంగారెడ్డి పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
19 ఖమ్మం పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
20 భద్రాద్రి కొత్తగూడెం పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
21 మేడ్చల్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
22 యాదాద్రి భువనగిరి పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
23 నల్గొండ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
24 సూర్యాపేట పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
25 హైదరాబాద్ పునర్య్వస్థీకరణలో ఎటువంటి మార్పులు జరగలేదు పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
26 వికారాబాద్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
27 రంగారెడ్డి పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
28 మహబూబ్‌నగర్ పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
29 నాగర్ కర్నూలు పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
30 వనపర్తి పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
31 జోగులాంబ గద్వాల పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
32 ములుగు పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది
33 నారాయణపేట పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది పూర్తైంది

ప్రస్తుతం జరుగుచున్న పని మార్చు

ప్రస్తుతం మండలంలోని గ్రామవ్యాసాలకు, మండలంలోని గ్రామాల మూసలకు మండలాలకు ప్రత్యేకంగా సృష్టించిన వ్యాసం లంకె కలిపేపని, ప్రతి గ్రామానికి, ప్రతి మండల వ్యాసానికి సంబందిత పునర్య్వస్థీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు మూలాలు కూర్పు జరుగుతుంది.

ప్రస్తుతం జరుగుచున్న పనిపై స్థితి మార్చు

పైన వివరింపబడిన ప్రస్తుతం జరుగుచున్న పని నేటి (27.06.2019)తో పూర్తైనది.

ప్రాజెక్టు పనిలో 2017 నవంబరు నుండి 2019 జూన్ వరకు చేసిన మార్పులు, చేర్పుల స్థితి వివరాలు మార్చు

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా 2016 అక్టోబరులో, ఆతరువాత జరిగిన పునర్య్వస్థీకరణ మార్పుల ప్రకారం ఈ ప్రాజెక్టు పనిలో చేసిన మార్పులు, చేర్పుల వివరాలు స్థితిని తెలుపు పట్టిక (2019 జూన్ వరకు)
వ.సంఖ్య జిల్లా పేరు పునర్య్వస్థీకరణ ముందు ఉన్న పాత మండలాలు కొత్తగా సృష్టించిన జిల్లా వ్యాసం పేజీలు కొత్తగా సృష్టించిన జిల్లాలోని మండలాల మూసలు పునర్య్వస్థీకరణలో  జిల్లాలలోని పాత మండలాలు పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన మండలాలు పునర్య్వస్థీకరణ తరువాత జిల్లాలలోని మొత్తం  మండలాలు కొత్తగా సృష్టించిన  మండలంలోని గ్రామాలు మూసలు మండలాలకు లోగడ ఉన్న  ప్రత్యేక వ్యాసాలు మండలాలకు కొత్తగా సృష్టింపు చేసిన ప్రత్యేక వ్యాసాలు
1 అదిలాబాద్ జిల్లా 52 0 0 13 5 18 5 6 12
2 మంచిర్యాల జిల్లా * 0 1 1 14 4 18 4 4 14
3 నిర్మల్ జిల్లా * 0 1 1 13 6 19 6 1 18
4 కొమరంభీం జిల్లా * 0 1 1 12 3 15 3 6 9
5 కరీంవగర్ జిల్లా 57 0 0 12 4 16 4 2 14
6 జగిత్యాల జిల్లా * 0 1 1 15 3 18 3 2 16
7 పెద్దపల్లి జిల్లా * 0 1 1 11 3 14 3 1 13
8 రాజన్న సిరిసిల్ల జిల్లా * 0 1 1 9 4 13 4 4 9
9 నిజామాబాద్ జిల్లా 36 0 0 19 10 29 10 2 27
10 కామారెడ్డి జిల్లా * 0 1 1 17 5 22 5 1 21
11 వరంగల్ పట్టణ జిల్లా 67 0 0 7 4 11 4 1 10
12 వరంగల్ గ్రామీణ జిల్లా * 0 1 1 15 1 16 1 2 14
13 జయశంకర్ భూపాలపల్లి జిల్లా * 0 1 1 9 2 11 2 5 6
14 జనగాం జిల్లా * 0 1 1 10 2 12 2 4 8
15 మహబూబాబాద్ జిల్లా * 0 1 1 12 4 16 4 1 15
16 ఖమ్మం జిల్లా 41 0 0 20 1 21 1 4 17
17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా * 0 1 1 17 6 23 6 2 21
18 మెదక్ జిల్లా 46 0 0 15 5 20 5 1 19
19 సంగారెడ్డి జిల్లా * 0 1 1 19 7 26 7 8 18
20 సిద్దిపేట జిల్లా * 0 1 1 17 6 23 6 3 20
21 మహబూబ్ నగర్ జిల్లా 64 0 0 12 3 15 3 4 11
22 వనపర్తి జిల్లా * 0 1 1 9 5 14 5 2 12
23 నాగర్‌కర్నూల్ జిల్లా * 0 1 1 16 4 20 4 0 20
24 జోగులాంబ గద్వాల జిల్లా * 0 1 1 9 3 12 3 4 8
25 నల్గొండ జిల్లా 59 0 0 26 5 31 5 10 21
26 సూర్యాపేట జిల్లా * 0 1 1 18 5 23 5 4 19
27 యాదాద్రి భువనగిరి జిల్లా * 0 1 1 15 2 17 2 5 12
28 వికారాబాద్ జిల్లా * 0 1 1 17 1 18 1 8 10
29 మేడ్చల్ జిల్లా * 0 1 1 8 7 15 7 2 13
30 రంగారెడ్డి జిల్లా 38 0 0 21 6 27 6 9 18
31 ములుగు జిల్లా * 0 1 1 8 1 9 1 4 5
32 నారాయణపేట జిల్లా * 0 1 1 9 2 11 2 0 11
33 హైదరాబాద్ జిల్లా 16 0 0 16 0 16 0 0 16
మొత్తం 460 23 23 460 129 589 129 112 477

గమనికలు:

1.పునర్య్వస్థీకరణలో హైదరాబాదు జిల్లానందు ఎటువంటి మార్పులు జరగలేదు.

2.* గుర్తుగల జిల్లాలు పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలు

  • ఈ ప్రాజెక్టు పనిలో జరిగిన పని 2017 నవంబరు నుండి మొదలుపెట్టబడినది.
  • ఈ ప్రాజెక్టు పనిలో కొత్తగా 23 జిల్లాల వ్యాసం పేజీలు సృష్టించబడినవి.
  • ఈ ప్రాజెక్టు పనిలోకొత్తగా 23 జిల్లాలలోని మండలాలు మూసలు సృష్టించబడినవి.
  • ఈ ప్రాజెక్టు పనిలో పునర్య్వస్థీకరణకు ముందు పాత జిల్లాలనందు 460 మండలాలు ఉండగా, పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన 129 కొత్త మండలాలుకు "మండలంలోని గ్రామాలు మూసలు" సృష్టించబడినవి.
  • పునర్య్వస్థీకరణకు తరువాత కొత్తగా ఏర్పడిన 129 మండలాలతో కలిపి మొత్తం మండలాల సంఖ్య 589కి చేరింది. ఈ ప్రాజెక్టు పనిలో భాగంగా మొత్తం 589 మండలాలకుగాను లోగడ మండలాలకు ఉన్న 112 ప్రత్యేక వ్యాసాలు పోను, మిగిలిన 477 మండలాలకు కొత్తగా ప్రత్యేక వ్యాసం పేజీలు సృష్టించబడినవి.
  • ప్రతి జిల్లా, మండల, గ్రామ వ్యాసాల పేజీలకు సంబందిత ప్రభుత్వ ఉత్తర్వులు మూలాలు కూర్పు చేయబడింది.
  • పూర్వపు 10 జిల్లాల వ్యాసం పేజీలనందు ఆ జిల్లాలకు చెందిన పాత మండలాలు, పునర్య్వస్థీకరణలో ఏ మండలాలు ఏ జిల్లాలలోకి కలుపబడిన వివరాలు తాజాకరించుట జరిగినది.

ఇంకనూ చేయవలసినది మార్చు

 

వనరులు మార్చు

ప్రాజెక్టు పని పూర్తైన సమయం మార్చు

ఈ ప్రాజెక్టు పని నిర్వహణపై నివేదిక యర్రా రామారావుగారిచే చర్చా పేజీలో 2019 ఆగష్టు 8న ఇవ్వబడినది.అందువలన 2019 ఆగష్టు 8తో ప్రాజెక్టు పని ముగిసినట్లుగా పరిగణించటమైనది