వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం
పలు జనాభాపరమైన, సామాజిక-ఆర్థిక లక్షణాల విషయంలో గ్రామాల స్థాయిలో సమాచారాన్ని ఇచ్చే, అతి ముఖ్యమైన, ఆమాటకొస్తే ఏకైక వనరు జనగనణ సమాచారం
(It (Census data) is the most important, rather the only source that provides village level information for several demographic and socio-economic characteristics.)
సి.రామచంద్రయ్య రెవెన్యూ విలేజ్ వర్సెస్ రియల్ విలేజ్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, 1995
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన గ్రామాలు దాదాపుగా అన్నిటికీ తెలుగు వికీపీడియాలో పేజీలున్నాయి. అయితే, వీటిలో చాలా పేజీలలో అతి కొద్ది సమాచారం, కొన్ని ఏక వాక్యంతో ఉన్నవి.మరికొన్ని పేజీల్లో విభాగాల శీర్షికలున్నాయేగానీ ఆయా విభాగాల్లో సమాచారమేమీ లేదు.
ప్రాజెక్టు లక్ష్యం
మార్చుతగు సమాచారాన్ని చేర్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన గ్రామాల పేజీలను విస్తరించడం. ఈ పేజీలన్నింటిలోనూ తగు సమాచారం చేర్చే ప్రణాళికలో భాగంగా కింది పనులు చెయ్యాలని పవన్ సంతోష్ భావించి తదనుగుణమైన చర్యలు చేపట్టారు.
పేజీల్లో సమాచారాన్ని ఎక్కడినుండి సేకరించాలి
మార్చు- భారత జనగణన విభాగం వారి 2011 సంవత్సరపు డేటాను ప్రామాణికంగా తీసుకోవాలి.[1]
- ఆంధ్రప్రదేశ్ గ్రామాల మౌలిక వసతుల దత్తాంశం [2] స్ప్రెడ్‌షీటు రూపంలో లభిస్తుంది. ఈ డాక్యుమెంటులో ఒక్కో వరుసలో ఒక్కో గ్రామపు డేటా ఉంటుంది. ఈ డేటాను 395 కాలమ్‌లలో పేర్చారు. ఈ డేటాంశాలను తగు విధంగా ప్రాసెస్ చేసి, వాక్యాలుగా రాసి వికీపీడియాలో చేర్చవచ్చు. ఉదాహరణకు, గ్రామంలోని విద్యా సౌకర్యాలకు సంబంధించిన డేటా ఈ డాక్యుమెంటులో 98 కాలమ్‌లలో ఉంది. ఈ 98 కాలమ్‌ల డేటాను ప్రాసెస్ చేసి అర్థవంతమైన వాక్యాలుగా తయారు చేసి, సంబంధిత గ్రామపు పేజీలో పెట్టాలి. ఈ విధంగా మొత్తం 395 కాలమ్‌ల డేటాను 13 విభాగాలుగా విభజించి వికీపీడియాలో పెట్టవచ్చు. పై ప్రణాళిక ప్రకారం భాస్కరనాయుడు గారు చిత్తూరు జిల్లా గ్రామాల వ్యాసాలపై పని చెయ్యడం మొదలుపెట్టారు. (ఉదాహరణ చర్వగానిపల్లె 2017-05-24T10:28:17 నాటి కూర్పు)
ఈ పనిలో ఉన్న సమస్యలు
మార్చుస్ప్రెడ్షీట్ కాలమ్‌లలోని డేటాను ప్రాసెస్ చేసి అర్థవంతమైన వాక్యాలను నిర్మించేందుకు మూణ్ణాలుగు దశలు అవసరమౌతాయి.
- ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఎక్కువ మంది వాడుకరులు పాల్గొనలేక పోవచ్చు.
- చాలా సమయం కూడా అవసరమౌతుంది. గ్రామాల పేజీలన్నిటిలోనూ డేటా చేర్చేందుకు ఏళ్ళు పట్టవచ్చు.
దీన్ని సులభతరం చెయ్యడమెలా
మార్చుఈ సమస్యలను అధిగమించేందుకు కింది ప్రణాళికను రూపొందించారు.
- జనగణన డేటాను ప్రాసెస్ చేసే పనిని కంప్యూటరు సాయంతో చెయ్యాలి. అందుకు అవసరమైన సాఫ్టువేరు అప్లికేషన్ను రూపొందించాలి.
- జనగణన స్ప్రెడ్‌షీటులోని గ్రామాల పేర్లన్నీ ఇంగ్లీషులో ఉంటాయి. వీటిని తెలుగులోకి మార్చాలి.
- అలా తయారైన సాఫ్టువేరు అప్లికేషను సాయంతో వికీ ఆకృతిలో (పూర్తి వికీటెక్స్టును వాడుతూ) ఒక్కో గ్రామానికీ ఒక్కో టెక్స్టు ఫైలును తయారు చెయ్యాలి.
- అలా తయారైన టెక్స్టు ఫైలులోని డేటాను కాపీ చేసి, ఈసరికే తెవికీలో ఉనికిలో ఉన్న పేజీలో తగు స్థానంలో పేస్టు చెయ్యాలి.
3 అక్టోబరు 2017 (ప్రాజెక్టు పేజీ ప్రారంభం వరకు) జరిగిన పని
మార్చుఅలా సంకల్పించిన పనిలో
- మొదటి అంగ - అప్లికేషను తయారుచెయ్యడం పూర్తయింది.
- రెండవ అంగ - 6 జిల్లాల డాక్యుమెంట్లలో పేర్లను ఇంగ్లీషులోకి మార్చడం పూర్తైంది.
- మూడవ అంగ - ఈ పని ఇంకా చెయ్యలేదు. కానీ రెండు రాష్ట్రాల్లోని మొత్తం గ్రామాలన్నింటికీ టెక్స్టు ఫైళ్ళను సృష్టించేందుకు రెండు మూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. నమూనా పేజీ 1, నమూనా పేజీ 2 చూడవచ్చు. మీ అభిప్రాయాలు, సూచనలను సంబంధిత చర్చా పేజీల్లో రాయండి.
- నాలుగవ అంగ - ఈ పని చెయ్యాల్సి ఉంది. (చదువరి, గుంటూరు జిల్లాలోని దాదాపు 200 గ్రామాల పేజీలకు డేటాను చేర్చారు. అప్లికేషను లోని లొసుగులను గుర్తించి సరిదిద్దేందుకు ఈ పని ఉపయోగపడింది.)
ఇక చెయ్యాల్సిన పని
మార్చుఇక ఈ పనిని పూర్తి చేసేందుకు వాడుకరులు పూనుకోవాలి.
- అన్ని జిల్లాల గ్రామాల పేర్లను తెలుగులోకి మార్చేందుకు వాడుకరులు పూనుకోవాలి. కొన్ని కిటుకులను వాడి ఒక జిల్లాకు సంబంధించిన పేర్లన్నింటినీ నాలుగైదు గంటల్లో తెలుగులోకి మార్చవచ్చు. మొత్తం అన్ని జిల్లా పేర్లనూ మార్చేందుకు ఇద్దరు వ్యక్తులకు వారం రోజులు పడుతుంది. ఈ పనికి ఇద్దరు చాలు. ఒకరు ఈసరికే ఉన్నారు.
- నాలుగవ అంగలో తయారైన టెక్స్టు ఫైళ్ళలోని డేటాను సంబంధిత వికీపేజీలో చేర్చాలి. తెలుగు వికీపీడియాలోని ఒక్కో గ్రామం పేజీలో ఈ డేటాను చేర్చేందుకు రెండు నుండి నాలుగు నిముషాలు పడుతుంది. ఓ ఐదుగురు వాడుకరులు రోజుకు రెండుగంటలు ఈ పనికి కేటాయిస్తే, మొత్తం రెండు రాష్ట్రాల్లోని గ్రామాల పేజీలన్నింటిలోనూ డేటాను చేర్చేందుకు నాలుగు నెలలు పడుతుంది. పది మంది పాల్గొంటే రెణ్ణెల్లు పడుతుంది.
ప్రాజెక్టు కాలం
మార్చు- ప్రారంభం మైన సమయం
2017-10-03 (ఈ పేజీ సృష్టించిన రోజు నుండి)
- ముగింపు
- తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల వరకు 100% పని , అన్ని వివరాలతో కూడిన నివేదికలు, స్థితి వివరాలు 2019 ఆగష్టు 6నాటికి ప్రాజెక్టుపేజీలో వివరించబడినందున తెలంగాణలో పూర్తైనది.
- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కార్యక్రమ ప్రగతి విభాగం ప్రకారం ఇంకా 18% పెండింగులో ఉంది.
ఈ ప్రాజెక్టులో పాల్గొనదలచిన వాడుకరులు
మార్చువాడుకరులు పెద్ద సంఖ్యలో పాల్గొంటే ఈ పనిని సత్వరమే చెయ్యవచ్చు. ఈ పనుల్లో ఆసక్తి ఉన్న వాడుకరులు కింద సంతకం చేసి, ఈ పనిలో పాల్గొనవచ్చు.
- Chaduvari
- JVRKPRASAD
- యర్రా (చర్చ) 11:14, 4 అక్టోబరు 2017 (UTC)
- శ్రీకాకుళం జిల్లాకు సంభంధించిన గ్రామాల సమాచారాన్ని పంపించగలరు----కె.వెంకటరమణ⇒చర్చ 16:43, 12 అక్టోబరు 2017 (UTC)
- ప్రకాశం జిల్లాతో నా పని ప్రారంభిస్తాను.T.sujatha (చర్చ) 04:44, 14 అక్టోబరు 2017 (UTC)
- చదువరి గారితో కలిసి సమన్వయం చేయడంతో పాటుగా పశ్చిమగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాలోని గ్రామాల సమాచారంపై పనిచేయడం ప్రారంభిస్తాను --పవన్ సంతోష్ (చర్చ) 08:33, 14 అక్టోబరు 2017 (UTC)
- Rajasekhar1961
- Pranayraj1985
- Nagarani Bethi
- Bhaskaranaidu
ఇక, ఈ పని ఎలా సాగుతుందంటే
మార్చు- ముందుగా 200 గ్రామాల ఫైళ్ళను తయారుచేసి మీ ఈమెయిలుకు పంపిస్తాం. అంటే 200 టెక్స్టు ఫైళ్ళను పంపిస్తామన్నమాట. ఇవి మీ కంప్యూటరులోని నోట్‌ప్యాడులో ఓపెనవుతాయి.
- ఒక ఫైల్లో ఒక గ్రామానికి చెందిన సమాచారం పూర్తి వికీ ఆకృతిలో ఉంటుంది. ఆ గ్రామం పేరే ఆ ఫైలు పేరుగా ఉంటుంది -ముందు ఒక సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు తక్కెళ్ళపాడు అనే గ్రామపు ఫైలు పేరు 413_తక్కెళ్ళపాడు.txt అని ఉంటుంది. ఆ ఫైలును తెరిచి అందులోని పాఠ్యాన్ని కాపీ చేసి వికీపీడియాలోని ఆ గ్రామం పేజీలో పేస్టు చేస్తే సరిపోతుంది. అంటే అనే ఫైలును తెరిచి, అందులోని పాఠ్యాన్ని వికీపీడియాలోని తక్కెళ్ళపాడు అనే పేజీలో చేర్చాలన్నమాట.
- అయితే, వికీలో ఈ సరికే ఎంతో కొంత సమాచారంతో ప్రతి గ్రామానికీ ఓ పేజీ ఉండటాన ఈ కొత్త సమాచారాన్ని సముచితమైన స్థలంలో పేస్టు చెయ్యాలి. కింది సూచనలను గమనించండి.
- ఈ ఫైల్లోని మొదటి పేరాను కాపీ చేసి, గ్రామం పేజీలోని ప్రవేశికలో పేస్టు చెయ్యాలి.
- ఫైల్లోని == విద్యా సౌకర్యాలు == అనే దగ్గర్నుంచి మిగతా పాఠ్యం మొత్తాన్నీ ఒక్కసారే కాపీ చేసి వికీపేజీలోని గ్రామ చరిత్ర, గ్రామం పేరు వెనక చరిత్ర అనే విభాగాల తరువాత దీన్ని అతికించాలి.
- ఈ పేజీలో విద్యాసౌకర్యాలు, వైద్యసౌకర్యాలు, రవాణా సౌకర్యాలు వంటి 12 విభాగాలుంటాయి. ఒకవేళ వికీపేజీలో ఈసరికే ఈ విభాగాలేమైనా ఉంటే, ఆయా విభాగాల్లోని పాఠ్యాన్ని ఈ కొత్త విభాగంలోకి చేర్చి, పాత విభాగాన్ని తొలగించాలి.
- చాలా గ్రామాల పేజీల్లో బయటిలింకులు విభాగంలో ఓ వెబ్‌సైటుకు లింకు ఇచ్చారు. ఆ లింకు అసలు అక్కర్లేదు. అంచేత ఆ లింకుతో సహా విభాగాన్ని తొలగించాలి.
- ఈ ఫైళ్ళలో కొన్నిచోట్ల వాక్యానికీ వాక్యానికీ మధ్య అంతరం ఎక్కువ ఉంటుంది. దాని గురించి మీరేమీ వర్రీ కాకండి. ఉన్నదున్నట్లుగా కాపీ చేసి వికీ పేజీలో పెట్టెయ్యండి. వాక్యాల మధ్య ఉన్న ఆ ఖాళీల సంగతి చాలావరకు వికీయే చూసుకుంటుంది. ఇంకా ఏమైనా మిగిలితే అప్పుడు మీరు చెయ్యండి.
- గ్రామాలు, పట్టణాల పేర్లన్నిటినీ తెలుగులోకి మార్చినప్పటికీ, ఈ ఫైళ్ళలో అక్కడక్కడా ఇంగ్లీషు లిపిలో పేర్లు ఉండే అవకాశం ఉంది. అలాంటి వాటిని దయచేసి తెలుగులోకి మార్చండి.
ఈ విషయమై మీ సూచనలు, సలహాలు, సందేహాలను ఈ ప్రాజెక్టు పేజీ యొక్క చర్చాపేజీలో రాయండి.
సూచనలు
మార్చు- కొత్త సమాచారాన్ని చేర్చేటపుడు అప్పటికే పేజీలో ఉన్న అనవసరమైన సమాచారాన్ని, కాలదోషం పట్టిన సమాచారాన్ని తీసెయ్యాలి. ఉదాహరణకు,
- ఏ సమాచారం లేకుండా ఉన్న విభాగాలు,
- గ్రామం ఫలానా జిల్లాలో, ఫలానా గ్రామంలో ఉంది అనే మొట్టమొదటి వాక్యం. (ఇది కొత్త సమాచారంలో కూడా ఉంది కాబట్టి).
- తెలంగాణ జిల్లాల్లోని ఎన్నో గ్రామాలు గతంలో ఉన్న జిల్లా, మండలం నుండి ఇపుడు వేరే మండలంలోకి, వేరే జిల్లాలోకి మారిపోయాయి. పాత వాక్యాన్ని తొలగించకపోతే, జోడఘాట్ పేజీలో ఉన్నట్లుగా మొదటి రెండు వాక్యాల్లో పరస్పర విరుద్ధమైన సమాచారం చేరుతుంది.
- విజువల్ ఎడిటరు వాడితే ఉత్తమ ఫలితాలుంటాయి. అనవసరమైన ఖాళీలను అది తొలగిస్తుంది.
ఫైళ్ళ కోసం చదువరి వికీ పేజీ నుండి చదువరికి ఈమెయిలు పంపించండి. లేదా మీ మీ ఈమెయిలు ఐడీ నుండి "sirishtummala ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్.కామ్" కు మెయిలు పంపించండి.
కార్యక్రమ ప్రగతి
మార్చుస్ప్రెడ్షీట్లోని పేర్ల తెలుగీకరణ
మార్చు- 2017 అక్టోబరు 5: కృష్ణాజిల్లా కూడా పూర్తైంది.
- 2017 అక్టోబరు 9: ప్రకాశంజిల్లా పూర్తైంది.
- 2017 అక్టోబరు 15: నెల్లూరుజిల్లా పూర్తైంది.
- 2017 అక్టోబరు 16: కడపజిల్లా పూర్తైంది.
పని విభజన
మార్చుపేజీల్లో దిద్దుబాటు పని చేస్తున్న వాడుకరులు తమతమ ప్రగతిని కింది పట్టిక లోని "పేజీల దిద్దుబాటు స్థితి" కాలములో చూపించగలరు.
గమనిక:జనగణన డేటా పాత జిల్లాల ప్రకారం ఉంది కాబట్టి, తెలంగణాకు చెందిన జిల్లాలను పునర్వ్యవస్థీకరణకు ముందున్న జాబితా ప్రకారమే ఇచ్చాము. హైదరాబాదులో గ్రామాలు లేవు కాబట్టి, జాబితాలో లేదు.
వ్యాస ముడి సమాచార పంపకం
మార్చు- 2017 అక్టోబరు 5: యర్రా రామారావు గుంటూరు జిల్లాలోని రెండు మండలాలను పూర్తి చేసి మరో 10 మండలాల ఫైళ్ళను తీసుకున్నారు.
- 2017 అక్టోబరు 14: యర్రా రామారావు, సుజాత, చదువరి కలిసి గుంటూరు జిల్లా పనిని పూర్తిచేసారు. దాదాపు పదిహేను రోజులు ఈ జిల్లాపై పనిచేసారు.
- 2017 అక్టోబరు 15:
- వెంకటరమణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన 500 గ్రామాల పేజీలను తీసుకున్నారు. ఆయన వాయువేగంతో పని చేసి దాదాపు 300 పేజీలను పూర్తిచేసారు. ఒక్కో పేజీకి 2 నుండి 4 నిముషాలు పడుతుందని అనుకున్నాంగానీ, ఆయన నిముషానికో పేజీ చొప్పున పనిచేసారు.
- యర్రా రామారావు తూర్పుగోదావరి జిల్లా పేజీలు 1374 తీసుకుని పూర్తి చేసారు
- సుజాత ప్రకాశం జిల్లా పేజీలు 500 తీసుకున్నారు.
- పవన్ సంతోష్ పశ్చిమ గోదావరి జిల్లా పేజీలు 881 తీసుకున్నారు.
- 2017 అక్టోబరు 16: వెంకటరమణ గారికి శ్రీకాకుళం జిల్లా పేజీలు మరో 500 పంపించాం.
- 2017 అక్టోబరు 16: భాస్కరనాయుడు గారికి చిత్తూరు జిల్లా పేజీలు 792 పంపించాం.
- 2017 అక్టోబరు 17:
- JVRK ప్రసాదు కృష్ణా జిల్లా పేజీలన్నీ తీసుకున్నారు.
- ప్రణయ్ రాజ్, నాగరాణి గార్లు కడప జిల్లా పేజీలన్నీ తీసుకున్నారు.
- వెంకటరమణకు శ్రీకాకుళం జిల్లాలో మిగిలిన 804 గ్రామాల పేజీలను పంపించాం.
- 2019 ఫిభ్రవరి 5:
- వెంకటరమణ గారికి విజయనగరం జిల్లా గ్రామాలు పంపబడినవి.
తెలంగాణ రెవెన్యూ గ్రామవ్యాసాల ప్రగతి నివేదిక -2019 జూన్
మార్చుతెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాలనందు జననగణన సెమీ డేటా ఎక్కించిన వివరాల తెలుపు పట్టిక (2019 జూన్ నాటికి) | |||||||||
వ.సంఖ్య | జిల్లా పేరు | జిల్లాలోని మండలాలు | జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు | జిల్లాలోని నిర్జన గ్రామాలు | నిర్జన గ్రామాలు పోను మిగిలిన గ్రామాలు | వ్యాసం పేజీ ఉన్న గ్రామాలు | డేటా ఎక్కించిన గ్రామాలు | డేటా లేనందున | |
పేజీలు సృష్టించని గ్రామాలు | డేటా ఎక్కించని గ్రామాలు | ||||||||
1 | అదిలాబాద్ జిల్లా | 18 | 505 | 31 | 474 | 472 | 470 | 2 | 2 |
2 | మంచిర్యాల జిల్లా | 18 | 362 | 18 | 344 | 340 | 332 | 4 | 8 |
3 | నిర్మల్ జిల్లా |
19 | 429 | 32 | 397 | 396 | 389 | 1 | 7 |
4 | కొమరంభీం
జిల్లా |
15 | 419 | 17 | 402 | 400 | 397 | 2 | 3 |
5 | కరీంనగర్ జిల్లా |
16 | 210 | 5 | 205 | 203 | 199 | 2 | 4 |
6 | జగిత్యాల జిల్లా |
18 | 286 | 4 | 282 | 282 | 279 | 0 | 3 |
7 | పెద్దపల్లి జిల్లా |
14 | 215 | 8 | 207 | 200 | 190 | 7 | 10 |
8 | రాజన్న సిరిసిల్ల జిల్లా | 13 | 171 | 4 | 167 | 167 | 166 | 0 | 1 |
9 | నిజామాబాద్ జిల్లా | 29 | 450 | 33 | 417 | 416 | 407 | 1 | 9 |
10 | కామారెడ్డి జిల్లా |
22 | 473 | 32 | 441 | 441 | 438 | 0 | 3 |
11 | వరంగల్ పట్టణ జిల్లా | 11 | 128 | 3 | 125 | 113 | 95 | 12 | 18 |
12 | వరంగల్ గ్రామీణ జిల్లా | 16 | 226 | 2 | 224 | 223 | 220 | 1 | 3 |
13 | జయశంకర్ భూపాలపల్లి జిల్లా | 11 | 223 | 23 | 200 | 200 | 199 | 0 | 1 |
14 | జనగాం జిల్లా |
12 | 176 | 1 | 175 | 175 | 172 | 0 | 3 |
15 | మహబూబాబాద్ జిల్లా | 16 | 287 | 15 | 272 | 271 | 268 | 1 | 3 |
16 | ఖమ్మం జిల్లా |
21 | 380 | 10 | 370 | 368 | 362 | 2 | 6 |
17 | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | 23 | 377 | 32 | 345 | 343 | 331 | 2 | 12 |
18 | మెదక్ జిల్లా |
20 | 381 | 8 | 373 | 373 | 370 | 0 | 3 |
19 | సంగారెడ్డి జిల్లా |
26 | 600 | 16 | 584 | 576 | 555 | 8 | 21 |
20 | సిద్దిపేట జిల్లా |
23 | 381 | 6 | 375 | 375 | 370 | 0 | 5 |
21 | మహబూబ్ నగర్ జిల్లా | 15 | 310 | 2 | 308 | 306 | 300 | 2 | 6 |
22 | వనపర్తి జిల్లా |
14 | 216 | 1 | 215 | 215 | 212 | 0 | 3 |
23 | నాగర్‌కర్నూల్ జిల్లా | 20 | 349 | 9 | 340 | 340 | 334 | 0 | 6 |
24 | జోగులాంబ గద్వాల జిల్లా | 12 | 196 | 0 | 196 | 196 | 189 | 0 | 7 |
25 | నల్గొండ జిల్లా |
31 | 566 | 15 | 551 | 550 | 537 | 1 | 13 |
26 | సూర్యాపేట జిల్లా | 23 | 279 | 9 | 270 | 269 | 267 | 1 | 2 |
27 | యాదాద్రి భువనగిరి జిల్లా | 17 | 321 | 3 | 318 | 310 | 302 | 8 | 8 |
28 | వికారాబాద్ జిల్లా | 18 | 503 | 19 | 484 | 473 | 468 | 11 | 5 |
29 | మేడ్చల్ జిల్లా |
15 | 163 | 7 | 156 | 119 | 81 | 37 | 38 |
30 | రంగారెడ్డి జిల్లా |
27 | 604 | 32 | 572 | 519 | 459 | 53 | 60 |
31 | ములుగు జిల్లా |
9 | 336 | 109 | 227 | 227 | 226 | 0 | 1 |
32 | నారాయణపేట జిల్లా | 11 | 252 | 2 | 250 | 235 | 234 | 15 | 1 |
33 | హైదరాబాదు జిల్లా | 16 | 66 | 0 | 66 | 11 | 0 | 55 | 11 |
మొత్తం |
589 | 10840 | 508 | 10332 | 10104 | 9818 | 228[tablenotes 1] | 286[tablenotes 2] |
- ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని 589 మండలాలలోని 10840 రెవెన్యూ గ్రామాలలో 508 నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు తొలగించబడినవి.
- ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని 589 మండలాలలోని నిర్జన గ్రామాలు పోను మిగిలిన 10332 రెవెన్యూ గ్రామాలకు 9818 రెవెన్యూ గ్రామాల వ్యాసం పేజీలలో భారత జనగణన సెమీ డేటాను ఎక్కించడం జరిగింది.
- ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాల వ్యాసాలనందు పని చేయని మూలాల లింకులు తొలగించుట, కొన్ని లింకులు సవరించుట జరిగినది.
- ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలలో అందుబాటులో ఉన్న మీడియా ఫైల్స్ గుర్తించి కూర్పు చేయుట, సవరించుట జరిగినది.
- ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలలో లోగడ ఉన్న ఎర్రలింకులును 95% సరియైన అంతర్గత లింకులుగా సరిచేయుట జరిగినది.
- ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలకు కొద్దిపాటి అక్షరభేదాలతో మరియెక వ్యాసం పేజీలు ఉన్నందున అవసరమైన వాటిని దారిమార్పు చేయుట, అవసరంలేని వాటిని తొలగించబడినవి.అలాగే అవసరంలేని వర్గాలు తొలగించబడినవి.
గమనికలు
తెలంగాణలో పేజీలు సృష్టించబడని రెవెన్యూ గ్రామలపై వివరణ, జాబితా
మార్చుగతంలో కొన్ని రెవెన్యూ గ్రామాలుకు వ్యాస పుటలు సృష్టించిబడలేదు.గతంలో సృష్టించబడినవాటికి జనన గణన డేటా కూర్పుచేస్తూ, డేటా ఉండి, గతంలో వ్యాస పుటలు లేని గ్రామాలకు ప్రాజెక్టు పనిలో భాగంగా పుటలు సృష్టించి, జనన గణన డేటా కూర్పు చేయుట జరిగింది.ఈ దిగువ వివరింపబడిన రెవెన్యూ గ్రామాలకు వికీపీడియాలో వ్యాసపుటలు లేవు.జనన గణన డేటా టెక్ట్స్ ఫైల్స్ లేవు. అయితే అర్జున గారు పైన “ప్రభుత్వ వుత్తర్వుల ప్రకారం రెవిన్యూ గ్రామాలన్నింటికి మొలక పేజీయైనా సృష్టించితే కాలక్రమంలో జనగణన డేటాతో తాజా పరచబడతాయి” అనే ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు నందు నిర్జన గ్రామాల విషయంలో ఎటువంటి ఆధారాలు చూపబడనందున వీటిలో ఏవి నిర్జన గ్రామాలు లేక ఏవి ప్రజలు నివాసం చేసే గ్రామాలు అనే సందిగ్థం కలిగినందుననూ, నిర్జన గ్రామాల విషయంలో సముదాయం తొలగించటానికి నిర్ణయం ఉన్నందుననూ, తగిన ఆధారాలు లభ్యమైనప్పుడు సృష్టించవచ్చు అనే అబిప్రాయంతో వీటిని సృష్టించబడలేదు.ముందు ముందు వీటిపై తగిన చర్యలు చేపట్టటానికి వీలుగా ఆ గ్రామాలన్నింటికి ఒక జాబితా తయారుచేసి దిగువ పొందుపరుస్తున్నాను. గమనించగలరు.
పై భారత జనగణన డేటాను తెలంగాణ గ్రామాల పేజీలో చేర్చినపనిపై స్థితి నివేదిక విభాగంలోని గమనికలు 1లో పేజీలు సృష్టించబడని 228 రెవెన్యూ గ్రామాలు జాబితా
వ.సంఖ్య | జిల్లా | మండలం | పేజీ సృష్టించవలసిన గ్రామాలు |
---|---|---|---|
1 | ఆదిలాబాద్ | ఆదిలాబాద్ పట్టణ మండలం | |
2 | మంచిర్యాల | మంచిర్యాల మండలం | |
నస్పూర్ మండలం | |||
3 | నిర్మల్ | నిర్మల్ గ్రామీణ మండలం | |
4 | కొమరంభీం | కాగజ్‌నగర్ మండలం | |
5 | కరీంనగర్ | కరీంనగర్ గ్రామీణ మండలం | |
కొత్తపల్లి మండలం | |||
6 | పెద్దపల్లి | రామగుండం మండలం | |
రామగిరి మండలం | |||
7 | నిజామాబాదు | నిజామాబాద్ సౌత్ మండలం | |
8 | నారాయణపేట | నారాయణపేట మండలం |
|
కోస్గి మండలం |
| ||
మద్దూర్ మండలం |
| ||
ఊట్కూరు మండలం |
| ||
నర్వ మండలం |
| ||
మఖ్తల్ మండలం |
| ||
మాగనూరు మండలం |
| ||
కృష్ణ మండలం |
| ||
9 | వరంగల్ పట్టణ జిల్లా | వరంగల్ మండలం |
|
ఖిలా వరంగల్ మండలం | |||
హనుమకొండ మండలం | |||
కాజీపేట మండలం | |||
కమలాపూర్ మండలం | |||
10 | వరంగల్ గ్రామీణ జిల్లా | నెక్కొండ మండలం | |
11 | మహబూబాబాద్ | కేసముద్రం మండలం |
|
12 | ఖమ్మం జిల్లా | ఖమ్మం మండలం (అర్బన్) |
|
13 | భద్రాద్రి కొత్తగూడెం | కొత్తగూడెం మండలం | |
చుంచుపల్లి మండలం | |||
14 | సంగారెడ్డి | సంగారెడ్డి మండలం | |
కంది మండలం | |||
పటాన్‌చెరు మండలం | |||
రామచంద్రాపురం మండలం | |||
జిన్నారం మండలం | |||
జహీరాబాద్ మండలం | |||
కంగ్టి మండలం | |||
15 | మహబూబ్ నగర్ | మహబూబ్ నగర్ మండలం (అర్బన్) | |
16 | నల్గొండ | నల్గొండ మండలం | |
17 | సూర్యాపేట | సూర్యాపేట మండలం | |
18 | యాదాద్రి భువనగరి | భువనగిరి మండలం | |
యాదగిరిగుట్ట మండలం | |||
చౌటుప్పల్ మండలం | |||
వలిగొండ మండలం | |||
19 | వికారాబాదు | వికారాబాద్ మండలం | |
తాండూరు మండలం | |||
బొంరాస్‌పేట్ మండలం |
| ||
20 | మేడ్చల్ | షామీర్‌పేట్ మండలం | |
ఘటకేసర్ మండలం | |||
మేడిపల్లి మండలం | |||
ఉప్పల్ మండలం |
| ||
మల్కాజ్‌గిరి మండలం | |||
అల్వాల్ మండలం | |||
కుత్బుల్లాపూర్ మండలం | |||
బాలానగర్ మండలం | |||
కూకట్‌పల్లి మండలం | |||
మూడుచింతలపల్లి మండలం | |||
21 | రంగారెడ్డి | అబ్దుల్లాపూర్‌మెట్ మండలం | |
శేరిలింగంపల్లి మండలం |
| ||
రాజేంద్రనగర్ మండలం |
| ||
శంషాబాద్ మండలం | |||
సరూర్‌నగర్ మండలం |
| ||
బాలాపూర్ మండలం |
| ||
22 | హైదరాబాద్ | అమీర్‌పేట్ మండలం |
|
తిరుమలగిరి మండలం |
| ||
మారేడుపల్లి మండలం |
| ||
అంబర్‌పేట మండలం |
| ||
హిమాయత్‌నగర్ మండలం |
| ||
నాంపల్లి మండలం |
| ||
షేక్‌పేట్ మండలం |
| ||
ఖైరతాబాద్ మండలం |
| ||
ఆసిఫ్‌నగర్ మండలం |
| ||
సైదాబాద్ మండలం | |||
చార్మినార్ మండలం |
| ||
బహదూర్‌పుర మండలం |
| ||
బండ్లగూడ మండలం |
| ||
సికింద్రాబాద్ మండలం |
| ||
ముషీరాబాద్ మండలం |
| ||
గోల్కొండ మండలం (హైదరాబాద్ జిల్లా) |
|
తెలంగాణలోని డేటా ఎక్కించని రెవెన్యూ గ్రామలపై వివరణ, జాబితా
మార్చుఈ గ్రామాల అన్నింటికి వ్యాస పుటలు ఉన్నవి.కానీ ఈ గ్రామాలకు డేటా టెక్ట్స్ ఫైల్స్ లేవు.కానీ ఈ జాబితాలోని ఉదహరించిన గ్రామాలు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం పేరుకు రెవెన్యూ గ్రామాలే కానీ, ఇందులో కొన్ని నగరాలు. పట్టణ ప్రాంతాలు, పట్టణ స్థాయికి ఎదిగిన గ్రామాలు, ఎక్కువగా మండల ప్రధాన కేంధ్రంగా కలిగిన గ్రామాలు ఉన్నవి.వీటి డేటా విషయంలో చదువరి గారూ, పవన సంతోష్ గారూ వివరణ ఇవ్వవలసి ఉంది. వీటిపై తగిన చర్యలు చేపట్టటానికి వీలుగా ఆ గ్రామాలన్నింటికి ఒక జాబితా తయారుచేసి దిగువ పొందుపరుస్తున్నాను. వీటిని ఒక జాబితా తయారుచేసి దిగువ పొందుపరచటమైనది.గమనించగలరు.
భారత జనగణన డేటాను తెలంగాణ గ్రామాల పేజీలో చేర్చినపనిపై స్థితి నివేదిక విభాగంలోని గమనికలు 2లో డేటా ఎక్కించని 286 రెవెన్యూ గ్రామాలు జాబితా
వ.సంఖ్య | జిల్లా | మండలం | డేటా ఎక్కించవలసిన గ్రామాలు | వివరం |
---|---|---|---|---|
1 | ఆదిలాబాద్ | ఆదిలాబాద్ అర్బన్ మండలం | అదిలాబాద్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
మావల మండలం | దస్నాపూర్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
2 | మంచిర్యాల | మంచిర్యాల మండలం | మంచిర్యాల | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
నస్పూర్ మండలం | నస్పూర్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం. | ||
లక్సెట్టిపేట మండలం | లక్సెట్టిపేట | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
మందమర్రి మండలం | మందమర్రి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
కాసిపేట మండలం | కాశిపేట | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
బెల్లంపల్లి మండలం | బెల్లంపల్లి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
చెన్నూర్ మండలం | చెన్నూర్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
3 | నిర్మల్ | నిర్మల్ మండలం | నిర్మల్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
నిర్మల్ గ్రామీణ మండలం | రాణాపూర్ (టి) | రెవెన్యూ గ్రామం | ||
భైంసా మండలం | భైంసా | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
ఖానాపూర్ మండలం | తిమ్మాపూర్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
4 | కొమరంభీం | ఆసిఫాబాద్ మండలం | ఆసిఫాబాద్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం |
కాగజ్‌నగర్ మండలం | కాగజ్‌నగర్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
జైనూర్ మండలం | జైనూర్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
5 | కరీంనగర్ | కరీంనగర్ మండలం | కరీంనగర్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
కొత్తపల్లి మండలం | రేకుర్తి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
తిమ్మాపూర్ మండలం | అలుగునూర్ | రెవెన్యూ గ్రామం | ||
జమ్మికుంట మండలం | ధర్మారం (పి.బి) | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
6 | జగిత్యాల | కోరుట్ల మండలం | కోరుట్ల | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
మెట్‌పల్లి మండలం | మెట్‌పల్లి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం | ||
7 | పెద్దపల్లి | పెద్దపల్లి మండలం | పెద్దపల్లి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
రామగుండం మండలం | రామగుండం | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం | ||
అంతర్గాం మండలం | కుందనపల్లె | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
పాలకుర్తి మండలం | పాలకుర్తి | రెవెన్యూ గ్రామం | ||
కమాన్‌పూర్ మండలం | పెంచికల్‌పేట్ | రెవెన్యూ గ్రామం | ||
రామగిరి మండలం | సుందిళ్ళ | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం | ||
8 | రాజన్న సిరిసిల్ల | వేములవాడ మండలం | వేములవాడ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
9 | నిజామాబాదు | నిజామాబాద్ సౌత్ మండలం | నిజామాబాదు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
నిజామాబాద్ నార్త్ మండలం | అర్సపల్లి (పార్టు) | రెవెన్యూ గ్రామం , విలీన గ్రామం
రెవెన్యూ గ్రామం , విలీన గ్రామం | ||
డిచ్‌పల్లి మండలం | ఘన్‌పూర్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
ఆర్మూరు మండలం | ఆర్మూరు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
మెండోర మండలం | సోన్‌పేట్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
బోధన్ మండలం | బోధన్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
10 | కామారెడ్డి | కామారెడ్డి మండలం | కామారెడ్డి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
బాన్స్‌వాడ మండలం | బాన్స్‌వాడ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
ఎల్లారెడ్డి మండలం | ఎల్లారెడ్డి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
11 | వరంగల్ | వరంగల్ మండలం | దేశాయిపేట | రెవెన్యూ గ్రామం |
ఖిలా వరంగల్ మండలం | ఖిలావరంగల్ | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
హనుమకొండ మండలం | హనుమకొండ | రెవెన్యూ గ్రామం , వరంగల్ నగరంలో విలీనం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
కాజీపేట మండలం | కాజీపేట | రెవెన్యూ గ్రామం , వరంగల్ నగరంలో విలీనం
రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
ధర్మసాగర్ మండలం | ఉనికిచర్ల | రెవెన్యూ గ్రామం | ||
హసన్‌పర్తి మండలం | హసన్‌పర్తి | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
12 | హనుమకొండ | గీసుగొండ మండలం | గొర్రెకుంట (గ్రామీణ) | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం
రెవెన్యూ గ్రామం |
నర్సంపేట మండలం | నర్సంపేట్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
13 | జయశంకర్ | భూపాలపల్లి మండలం | భూపాలపల్లి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
14 | జనగామ | జనగామ మండలం | జనగామ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
స్టేషన్ ఘన్‌పూర్ మండలం | స్టేషన్ ఘన్‌పూర్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం
రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
15 | మహబూబాబాదు | మహబూబాబాద్ మండలం | మహబూబాబాద్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
డోర్నకల్లు మండలం | డోర్నకల్లు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
తొర్రూర్ మండలం | తొర్రూర్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
16 | ఖమ్మం జిల్లా | సత్తుపల్లి మండలం | సత్తుపల్లి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం |
ఖమ్మం మండలం (అర్బన్) | బల్లేపల్లి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
మధిర మండలం | మధిర | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
17 | భద్రాద్రి కొత్తగూడెం | కొత్తగూడెం మండలం | కొత్తగూడెం | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
పాల్వంచ మండలం | పాల్వంచ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
ఇల్లెందు మండలం | ఇల్లందు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
చుంచుపల్లి మండలం | చుంచుపల్లి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
లక్ష్మీదేవిపల్లి మండలం | లక్ష్మీదేవిపల్లి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
భద్రాచలం మండలం | భద్రాచలం | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
బూర్గంపాడు మండలం | సారపాక | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
మణుగూరు మండలం | మణుగూరు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
18 | మెదక్ | మెదక్ మండలం | ఔసుల్‌పల్లి | రెవెన్యూ గ్రామం, మెదక్ నగరం లో విలీనం |
శంకరంపేట (ఎ) మండలం | శంకరంపేట (ఎ) | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
చేగుంట మండలం | చేగుంట | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
19 | సంగారెడ్డి | సంగారెడ్డి మండలం | సంగారెడ్డి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం |
సదాశివపేట మండలం | సదాశివపేట | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
పటాన్‌చెరు మండలం | పటాన్‌చెరు | రెవెన్యూ గ్రామం, హైదరాబాదులో విలీనం
రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
అమీన్‌పూర్ మండలం | అమీన్‌పూర్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
రామచంద్రాపురం మండలం | రామచంద్రాపురం | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
గుమ్మడిదల మండలం | బొంతపల్లి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం
రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
ఆందోల్ మండలం | జోగిపేట్ | రెవెన్యూ గ్రామం, మునిసిపల్ పట్టణం | ||
జహీరాబాద్ మండలం | జహీరాబాద్ (M) | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
నారాయణఖేడ్ మండలం | నారాయణ్‌ఖేడ్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
20 | సిద్ధిపేట | సిద్దిపేట పట్టణ మండలం | సిద్దిపేట్ (సిటీ) + ఇమాంబాద్ | రెవెన్యూ గ్రామం, సిద్దిపేటలో విలీనం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం |
చేర్యాల మండలం | తాడూర్ | రెవెన్యూ గ్రామం | ||
గజ్వేల్ మండలం | గజ్వేల్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
21 | మహబూబ్ నగర్ | మహబూబ్ నగర్ మండలం (అర్బన్) | మహబూబ్ నగర్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం |
జడ్చర్ల మండలం | జడ్చర్ల | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
చిన్నచింతకుంట మండలం | చిన్నచింతకుంట | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
22 | వనపర్తి | వనపర్తి మండలం | వనపర్తి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
కొత్తకోట మండలం | కొత్తకోట | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
ఆత్మకూరు మండలం | ఆత్మకూరు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
23 | నాగర్‌కర్నూల్ | అచ్చంపేట మండలం | అచ్చంపేట | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం |
అమ్రాబాద్ మండలం | వట్వర్లపల్లి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
కల్వకుర్తి మండలం | కల్వకుర్తి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
తెల్కపల్లి మండలం | దాసుపల్లి | రెవెన్యూ గ్రామం | ||
నాగర్‌కర్నూల్ మండలం | నాగర్‌కర్నూలు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
24 | జోగులాంబ | గద్వాల మండలం | కొండపల్లి | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం |
మల్దకల్ మండలం | పెద్దపల్లి | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
ఇటిక్యాల మండలం | బీచుపల్లి | రెవెన్యూ గ్రామం | ||
25 | నల్గొండ | చండూరు మండలం | చండూరు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
చిట్యాల మండలం | చిట్యాల | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
నకిరేకల్ మండలం | నకిరేకల్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
నల్గొండ మండలం | నల్గొండ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
మిర్యాలగూడ మండలం | మిర్యాలగూడ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
పెద్దవూర మండలం | ఉత్తర విజయపురి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
దేవరకొండ మండలం | దేవరకొండ (R) | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
కొండమల్లేపల్లి మండలం | కొండమల్లేపల్లి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
26 | సూర్యాపేట | సూర్యాపేట మండలం | సూర్యాపేట | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
కోదాడ మండలం | కోదాడ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
27 | యాదాద్రి | బీబీనగర్ మండలం | బీబీనగర్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం |
భువనగిరి మండలం | భువనగిరి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
రాజాపేట మండలం | రఘునాథపురం | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
బి.పోచంపల్లి మండలం | పోచంపల్లి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
చౌటుప్పల్ మండలం | చౌటుప్పల్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
రామన్నపేట మండలం | రామన్నపేట్ | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
వలిగొండ మండలం | కేర్చిపల్లి | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం | ||
28 | వికారాబాదు | మర్పల్లి మండలం | జంషెడాపూర్ | రెవెన్యూ గ్రామం |
వికారాబాద్ మండలం | వికారాబాద్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
తాండూరు మండలం | తాండూరు | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం | ||
బషీరాబాద్ మండలం | నవంద్గి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం | ||
29 | మేడ్చల్ | మేడ్చల్ మండలం | మేడ్చల్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం |
కీసర మండలం | అహ్మద్‌గూడా | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం | ||
కాప్రా మండలం | కాప్రా | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం | ||
ఘటకేసర్ మండలం | ఘటకేసర్ | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం | ||
మేడిపల్లి మండలం | మేడిపల్లి | రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం | ||
ఉప్పల్ మండలం | హబ్సీగూడ | రెవెన్యూ గ్రామం, హైదరాబాదులో విలీనం
రెవెన్యూ గ్రామం, హైదరాబాదులో విలీనం రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
మల్కాజ్‌గిరి మండలం | మల్కాజ్‌గిరి | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
అల్వాల్ మండలం | అల్వాల్లోతుకుంట | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం
రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
కుత్బుల్లాపూర్ మండలం | కుత్బుల్లాపూర్ | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం
రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
దుండిగల్ గండిమైసమ్మ మండలం | కొంపల్లి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
బాచుపల్లి మండలం | బాచుపల్లి | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం | ||
బాలానగర్ మండలం | బాలానగర్ | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
కూకట్‌పల్లి మండలం | కూకట్‌పల్లి | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
30 | రంగారెడ్డి | హయాత్‌నగర్ మండలం | అన్మగల్ హయత్‌నగర్ | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం |
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం | కుంట్లూరు | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , జనగణన పట్టణం రెవెన్యూ గ్రామం | ||
ఇబ్రహీంపట్నం మండలం | ఇబ్ర్రహీంపట్నం | రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
శేరిలింగంపల్లి మండలం | గచ్చిబౌలి | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం
రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
రాజేంద్రనగర్ మండలం | గగన్‌పహడ్ | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
గండిపేట్ మండలం | అలిజాపుర్ | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం , మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం, మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం, రెవెన్యూ గ్రామం, | ||
శంషాబాద్ మండలం | శంషాబాద్ (పి) | రెవెన్యూ గ్రామం, మునిసిపల్ పట్టణం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
కొత్తూరు మండలం | కొత్తూరు | రెవెన్యూ గ్రామం, జనగణన పట్టణం | ||
ఫరూఖ్‌నగర్ మండలం | ఫరూఖ్‌నగర్ | రెవెన్యూ గ్రామం, మునిసిపల్ పట్టణం | ||
సరూర్‌నగర్ మండలం | సరూర్‌నగర్ | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం | ||
బాలాపూర్ మండలం | మేడిబౌలి | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం, రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం, మునిసిపల్ పట్టణం రెవెన్యూ గ్రామం, బడంగ్‌పేట్ నగరపాలక సంస్థలో విలీనం రెవెన్యూ గ్రామం, బడంగ్‌పేట్ నగరపాలక సంస్థలో విలీనం రెవెన్యూ గ్రామం, బడంగ్‌పేట్ నగరపాలక సంస్థలో విలీనం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
శంకర్‌పల్లి మండలం | ధోబీపేట్ | రెవెన్యూ గ్రామం | ||
మొయినాబాద్ మండలం | మొయినాబాద్ | రెవెన్యూ గ్రామం
రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామం | ||
31 | ములుగు | మంగపేట మండలం | కమలాపురం | రెవెన్యూ గ్రామం, జనగణన పట్టణం |
32 | నారాయణపేట | నారాయణపేట మండలం | నారాయణపేట | రెవెన్యూ గ్రామం, మునిసిపల్ పట్టణం |
33 | హైదరాబాదు | అమీర్‌పేట మండలం | అమీర్‌పేట | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం
రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం |
అంబర్‌పేట్ మండలం | అంబర్‌పేట్ | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం
రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
హిమాయత్‌నగర్ మండలం | బాగ్ లింగంపల్లి | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
నాంపల్లి మండలం | నాంపల్లి | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
ఖైరతాబాద్ మండలం | ఖైరతాబాద్ | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
సైదాబాద్ మండలం | గడ్డి అన్నారం (పాక్షికం) | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం
రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
ముషీరాబాద్ మండలం | ముషీరాబాద్ | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం | ||
గోల్కొండ మండలం | లంగర్ హౌస్ | రెవెన్యూ గ్రామం , హైదరాబాదులో విలీనం |
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామవ్యాసాల ప్రగతి నివేదిక
మార్చుజిల్లా స్థాయి వివరాలకు విభాగం చూడండి.
సంబంధిత చర్చలు/విధానాలు
మార్చు- వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_51#2011_జనగణనతో_గ్రామవ్యాసాల్లోకి_మరింత_సమాచారం, 10 జులై 2016
- వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_52#వ్యాసాలలో_"లేవు"_వాక్యాలు, 21 ఆగష్టు 2016
- వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_55#గ్రామాల_పేజీల_ప్రాజెక్టు, 3 అక్టోబరు 2017
- వికీపీడియా:నిర్వాహకుల_నోటీసు_బోర్డు/పాత_విశేషాలు_2#గ్రామ_వ్యాసాల_పోకడ 17 ఫిభ్రవరి 2018
- వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర_ప్రదేశ్,_తెలంగాణ_గ్రామాలు#అస్తవ్యస్తమైన గ్రామాల పేజీలు, 13 మే 2018
- వికీపీడియా:నిర్జన గ్రామాల సృష్టిపై విధానం, 23 జులై 2018
- వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_61#నిర్జన_గ్రామాల_తయారీ_సరికాదు 24 జులై 2018,
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామ వ్యాసం మార్గదర్శకాలు, 15 డిసెంబరు 2018
- వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_64#విజయనగరం_జిల్లా_లోని_గ్రామాలకు_గణాంక_వివరాలు_లేవు, 3 ఫిబ్రవరి 2019
సమీక్ష
మార్చువనరులు
మార్చు- ↑ "District Census Handbook". CensusIndia.
- ↑ "Andhra Pradesh District Census Handbook Village Amenities(51.3MB)". CensusIndia.
- ↑ "వికీపీడియా అన్వేషణలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
- ↑ "వికీపీడియా అన్వేషణలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
- ↑ "వికీపీడియా అన్వేషణలో పశ్చిమ గోదావరి గ్రామాలలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
- ↑ "వికీపీడియా అన్వేషణలో కృష్ణా జిల్లా గ్రామాలలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
- ↑ "వికీపీడియా అన్వేషణలో ప్రకాశం జిల్లా గ్రామాలలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
- ↑ "వికీపీడియా అన్వేషణలో వైఎస్ఆర్ జిల్లా గ్రామాలలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
బయటి లింకులు
మార్చు- data.gov.in నుండి ఒక్కొక్క జిల్లాకు గ్రామమౌలికవసతుల వివరాలు కొద్దిపాటి ఫైల్ పరిమాణంలో. (ఉదాహరణ 2011 జనగణన-ప్రకాశం జిల్లా గ్రామమౌలికవసతుల వివరాలు ( ఫైల్ పరిమాణం 918KB) )