వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ పుస్తకాల జాబితా -6

వికీ ప్రాజెక్టు - తెలుగు గ్రంథాలయం
తెలుగు గ్రంథాలయం యొక్క పుట్టుక, గ్రంథాలయ ఉద్యమం, ప్రసిద్ద గ్రంథాలయాల జాబితా, కొన్ని ప్రసిద్ద గ్రంథాలయాలలోని పుస్తకాల జాబితాల యొక్క సమగ్ర సమాచారం. దీనిలో భాగంగా తెలుగు గ్రంథాలయం అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితాలను చేపట్టి అభివృద్ధి చేస్తున్నాము. ఈ క్రింది గ్రంథాలయాలలో గల పుస్తకాల వివరాలు జాబితా చేస్తూ క్రింది సంఖ్యా క్రమంలో చేర్చుతున్నాము.

అన్నమయ్యగ్రంధాలయంగౌతమీగ్రంధాలయంసూర్యరాయ గ్రంథాలయంవీరేశలింగగ్రంథాలయంసర్వోత్తమగ్రంథాలయం

వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం పుస్తకాల జాబితా

01 - 02 - 03 - 04 - 05 - 06 - 07 - 08 - 09 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23 - 24
25 - 26 - 27 - 28 - 29 - 30 - 31 - 32 - 33 - 34 - 35 - 36 - 37 - 38 - 39 - 40 - 41 - 42 - 43 - 44 - 45 - 46 - 47 - 48

వీరేశలింగ గ్రంథాలయపు పుస్తకజాబితా యొక్క మొదటి భాగం

ప్రవేశసంఖ్య రచయిత గ్ర౦థకర్త ప్రచురణ కర్త ప్రచురణ తేది వెల
2001 అపక్వాహరశంకాన్వైత సిద్దా౦తము బోల్లాప్రెగడ సుందరగోపాలారావు లలిలా.ము.శా. రాజమండ్రి 1929 2
2002 ఆయుర్వేదశిక్ష ఆచంట లక్ష్మిపతి ఆచంట లక్ష్మిపతి, చెన్నై 1948 2
2003 సహదేవపశుశాస్త్రము సహదేవుడు మంజువాణీ ముద్రాక్షరశాల, ఏలూరు 1906 0.4
2004 ఆరోగ్యమార్గబోధిని మహాత్మాగాంధీ ఆంధ్ర పరిషత్తు, విజయవాడ 1921 0.8
2005 ఆయుర్వేద చికిత్సాపద్ధతి ఆచంట లక్ష్మిపతిగారు ఆచంట లక్ష్మిపతి, చెన్నై 1948 3
2006 కలరా " " 1911 0.8
2007 శిశుసంజీవని మం.భుజంగరావు మంజువాణీ ముద్రాక్షరశాల, ఏలూరు 1906 0.4
2008 చలిజ్వరము ఆచంట లక్ష్మిపతి జ్యోతిష్మతి ముద్రాక్షరశాల 1912 0.8
2009 ఆయుర్వేద సారసంగ్రహము మా.శ్రీనివాసరావు వంటెద్దు నాగయ్యసన్స్, రాజమండ్రి 1918 0.8
2010 జీవధన రక్షణి జి.రంగయ్యనాయుడు గ్రంథకర్త 1899 0.5
2011 ఔషధయోగవిజ్జ్ఞానం-1వ భాగం ఆచంటలక్ష్మీపతి " 1944 6.4
2012 ఔషధయోగవిజ్జ్ఞానం-2వ భాగం ఆచంటలక్ష్మీపతి " 1944 6.4
2013 వైద్యవిప్లవము డా.అ..వెంకట కృష్ణారావు ఆరోగ్యవర్ధని సమాజం చంద్రాల, అంగలూరు 1939 0.8
2014 రోగవిజ్ఞానం మల్లాది రామమూర్తి ఆచంటలక్ష్మిపతి 1944 6.4
2015 భావప్రకాశ-పూర్వఖండం ముక్కామల వెంకటలక్ష్మి పండితరాయ ముద్రాక్షరశాల 1936 7.8
2016 భావప్రకాశ-ఉత్తరఖండం ముక్కామల వెంకటలక్ష్మి పండితరాయ ముద్రాక్షరశాల 1938 7.8
2017 భావప్రకాశ-అఖారు ముక్కామల వెంకటలక్ష్మి పండితరాయ ముద్రాక్షరశాల 1938 0.4
2018 బసవరాజీయం శ్రీబసవరాజు చెన్నపురి 1939 7
సర్వమూలికా యోగమంజరి కందుల లక్ష్మిపతిగారు చింతామణి ముద్రాక్షరశాల, రాజమండ్రి 1924 5
2020 మాధవవిధానము నుదులపాటి విశ్వనాధశాస్త్రి వావిళ్ళప్రెస్, చెన్నై 1939 3
2021 శార్గధరసంహిత వావిళ్ళ రామస్వామిశాస్త్రులు, చెన్నై వావిళ్ళప్రెస్, చెన్నై 1937 3
2022 యునానీ వైద్యామృతసాగరం మహామ్మరు మొయినుద్విని కాకినాడ 1932 4
2023 ప్రాచీనపశుసంరక్షణ యేజేళ్ల శ్రీరాములుచౌదరి అంగలూరు, కృష్ణాజిల్లా 1937 0.8
2024 ప్రసూతివిజ్ఞానము ఆచంట లక్ష్మిపతి గవర్నరుపేట విజయవాడ 1947 10
2025 వనౌషధవిజ్ఞానము-1వ భాగం ఆచంట లక్ష్మిపతి గవర్నరుపేట విజయవాడ 1945 6.4
2026 భేషజకల్పము యేజేల్ల శ్రీరాములుచౌదరి అంగలూరు, కృష్ణాజిల్లా 1937 0.8
2027 భారతీయవిజ్ఞానము ఆచంట లక్ష్మిపతి ఆంధ్రగ్రంథాలయముద్రాక్షరశాల, విజయవాడ 1943 2.8
2028 రోగవిజ్ఞానము-2వ భాగం మల్లాది రామమూర్తి ఆచంట లక్ష్మిపతి 1942 5.1
2029 శాదీరవి విజ్ఞానము-1వ భాగం ముక్కామల వెంకటలక్ష్మి " 1947 5.2
2030 ననౌషధవిజ్ఞానము-౩వ భాగం ఆచంట లక్ష్మిపతి గ్రంథకర్త 1945 6.4
2031 వనౌషధవిజ్ఞానము-3వ భాగం ఆచంట లక్ష్మిపతి " 1946 5
2032 మంచిబియ్యము-మంచి ఆరోగ్యము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ 1952 0.2
2033 పాడి పరిశ్రమ ఏజేల్ల శ్రీరాములు గారు పశువైద్య గ్రంథమాల, అంగలూరు 1937 0.12
2034 ఆహార చికిత్సా శాస్త్రము పుత్సా వెంకట్రామయ్య ప్రకృతి కార్యాలయం, విజయవాడ 1946 4
2035 సునిశిత వైద్యము పుత్సా వెంకట్రామయ్య " 10
2036 పశుశాస్త్రము య౦.రామచంద్రమొదలియారు విజయవాడ గ్రంథమాల 1933 1
2037 చరకసంహిత-చికిత్సాస్దానము ప౦.మధురపాటివిశ్వనాధశాస్త్రి వావిళ్ళప్రెస్,చెన్నపురి 1939 10
2037 వర్తక మర్మములు పురాణం పిచ్చయ్యశాస్త్రులు యమ్.వి.గోపాల&కో,చెన్నపురి 1949 2
2038 శస్త్రవైద్యము మేజెళ్ళ శ్రీరాములు పశువైద్య గ్రంథమాల,అంగలూరు 1939 1.12
2039 ప్రకృతిచికిత్సావిదానం కుందాళ సూర్యనారాయణ కాశీఅన్నపూర్ణాదేవి,చెన్నై 1946 5
2040 ద్రవ్యజ్ఞానము ఏజేల్ల శ్రీరాములు గారు పశువైద్య గ్రంథమాల,అంగలూరు 1937 1
2041 సహదేవపశువైద్యశాస్త్రము మద్దూరి శ్రీరామమూర్తి కొండవల్లి వీరవెంకయ్య,రాజమండ్రి 0.6
2042 సహాదేవపశువైద్యశాస్త్రము సారనాద్య విరచితం సన్స్ వైటు బుక్కు డిపో 1930 0.8
2043 ఆరోగ్యతత్వము పువ్వాడ పేర్రాజు పకృతికార్యాలయం,విజయవాడ 1947 4
2044 వస్తుగణప్రకాశిక వేటూరి వాసుదేవశాస్త్రి అద్దేపల్లి&కో,రాజమండ్రి 1950 8
2045 ప్రణయలీల పుచ్చా వెంకట్రామయ్య ప్రకృతి కార్యాలయం,విజయవాడ 1946 4
టెక్స్ట్ పుస్తకములు ప్రారంభం
2046 1934 సం. మెట్రిక్యువేషను టెక్స్ట్ బుక్కు ఆంధ్ర విశ్వవిద్యాలయం సరస్వతి పవర్ ప్రెస్, రాజమండ్రి 1933 1
2047 1934 సం. మెట్రిక్యువేషను టెక్స్ట్ బుక్కు " సత్యానంద ప్రెస్, రాజమండ్రి 1934 1
2048 1896 సం. " చెన్నై యునివెర్సిటీ ఎడిసన్&కో,చెన్నై 1895 0.112
2049 1901 సం. " " హిగిన్ భాదమ్స్ హేగిన్ బాదమ్యో&కో,చెన్నై|&కో, చెన్నై 1900 0.12
2050 1913 సం. " " చెన్నై యునివెర్సిటీ 1912 0.12
2051 1914 సం. " " " 1913 0.12
2052 నిర్వచ్చోత్తరరామాయణము
2053 1918 సం. మెట్రిక్యువేషను టెక్స్ట్ బుక్కు చెన్నై యునివెర్సిటీ చెన్నై యునివెర్సిటీ 1917 0.12
2054 మొల్ల రామాయణం-మిత్రలాభం సత్యానంద నిలయ ప్రెస్, రాజమండ్రి 1914 0.4
2055 1917 సం. మెట్రిక్యువేషను టేక్స్త్యు బుక్కు చెన్నై యునివెర్సిటీ చెన్నై యునివెర్సిటీ 1916 0.12
2056 శ్రీమదాంద్ర మహాభారతము ప.వే.శాస్త్రి ప్రోగ్రిన్ ఉముద్రాక్షరశాల 1912 0.6
2057 హరిచంద్రోపాఖ్యానం వగైరా రేకము రామానుజసూరి చిన్నసామయ్య, చెన్నై 1877 0.4
2058 1912 సం. మెట్రిక్యువేషన్సు టేక్స్త్యు బుక్కు చెన్నై యునివెర్సిటీ చెన్నై యునివెర్సిటీ 1911 0.12
2059 కావ్యకథారత్నములు ఏ రామారావు వేడవ్యాస ముద్రాలయం, విజయనగరం 1917 0.6
2060 శ్రీమహాభారతం-స]భాపర్వము 1885 0.6
2061 నిర్వచ్చోత్తర రామాయణము 0.12
2062 శ్రీమదాంద్ర మహాభారతము చెన్నై యునివెర్సిటీ శారదాప్రీ, తెనాలి 1936 2
2063 విద్యార్ధప్రకాశిక జా.సత్యనారాయణమూర్తి లూధర్ ప్రెస్, చెన్నై 1937 2
2064 సూక్తిసుధాలహరి పేం.వెం.సు.శాస్త్రులు పిఠాపురం 1934 1.4
2065 శ్రీవాచకము ప.మ.కో.రా.స్వామి కమలకుటిరం, నర్సాపురం 1931 0.12
2066 క్రొత్త ఆంధ్రవాచకం 1.8
2067 1943-44-45 సం.తెలుగు టెక్స్ట్ బుక్ చెన్నై&ఆంధ్రియునివెర్సిటీ అ.లక్ష్మణస్వామి, రాజమండ్రి 1943 1.4
2068 1946 తెలుగు స్కూలుపైనల్ టెక్స్ట్ బుక్కు " " 1946 1.4
రాజకీయ గ్రంథములు
2069 కాంగ్రేసు చరిత్రము భోగరాజు పట్టాభిసీతారామయ్య అ.భా.జూ.మ.కా.ణి.వ.అలహాబాదు 1935 15
2070 38.వ భారత జాతీయమహాసభ కో. చిన రఘుపతిరావు గ్రంథకర్త 1923 1
2071 కృష్ణాగుంటూరు మండల సభలు కృష్ణాగుంటూరు మండలి వారు కృష్ణా గుంటూరు మండలి 1915 4
2072 శాసనసభలు చెరుకువాడ వెంకటనరసింహగారు స్వరాజ్య పత్రిక, విజయవాడ 1923 1
2073 ఆంధ్రమహాసభలు " ఆంధ్రపత్రికా,చెన్నై 1918 3
2074 లోకమాన్యబాలగంగాదరతిలక్ పెద్దిభట్ల లక్ష్మినరసింహగారు వా.రా.&సన్స్,చెన్నై 1920 2
2075 చతుర్దా౦ద్రమహాసభయొక్క కార్యనివేదిక బులుసు సాంబమూర్తి గోదావరి మండలసంఘం,కాకినాడ 1917 0.8
2076 అవసరాంద్ర రాష్ట్రీయమహాసభ గుంటూరు ఆంధ్రపత్రికా కార్యాలయం ఆంధ్రపత్రికా,చెన్నై 1918 0.8
2077 29వ.కృష్ణామండలసభ కా.వెంకటాచలపతి గారు వాణీ ముద్రాక్షరశాల,రాజమండ్రి 1920 0.8
2078 నాల్గవగోదావరిమండలసభలు సంఘంవారు వివేకవర్ధని ప్రెస్,రాజమండ్రి 1897 2
2079 స్వరాజ్యదర్పణము చెరుకువాడ వెంకటనరసింహగారు ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాల,విజయవాడ 1921 1
2080 జాతీయోద్దరణము " మనోరమా ముద్రాక్షరశాల, రాజమండ్రి 1909 0.2
2081 స్దానికస్వపరిపాలనము దూ.వెం.సూర్యప్రకాశరావు గ్రంథకర్త, కాకినాడ 1941 0.1
2082 హిందూదేశ దారిద్ర్యము అత్తిలి సూర్యనారాయణ చింతామని ముద్రాక్షరశాల, రాజమండ్రి 1907 0.2
2083 మన ప్రస్తుతస్ధితి శంకర వెంకట్రామయ్య దుర్గాప్రెస్.విజయవాడ 1908 2
2084 మదన మోహన మాలవ్యా గారి పంజాబు అల్లర్లు మా.సత్యనారాయణశాస్త్రి వావిళ్ళప్రెస్, చెన్నపురి 1920 0.8
2085 గ్రామ పునర్నిర్మాణము శనివారపు సుబ్బారావు కొవ్వూరు 1930 0.6
2086 స్వపరిపాలనావిషయములు ప్ర.మా ఇండియా ప్రెస్, చెన్నై 1803 0.8
2087 మాండేను ప్రణిత గ్రంథవిమర్శన భోగరాజు పట్టాభిసీతారామయ్య స్వరాజ్య సమితి బందరు 1918 0.8
2088 ప్రాచీన హిందూదేశరాజ్యంగ చరిత్ర కూ.వెంకట్రాయశర్మ సీతారామాంజనేయము 1927 0.12
2089 ఇండియా చట్టము యొక్క పుర్వాపరములు గా.సూర్యనారాయణశర్మ వైజ్ఞానిక గ్రంథ మండలి 1937 0.2
2090 అహమ్మదాబాదు సభలు ము.వెంకటరమణయ్య గ్రంథకర్త, మచిలీపట్నం 1922 0.4
2091 ప.గో.మండల మహాసభ కొండా వెంకటప్పయ్య ఆంధ్ర గ్రంథాలయ ప్రెస్, విజయవాడ 1923 0.4
2092 నర్సాపురము తా.ద్వి.స.మా రా.భుజంగరావు రామాప్రెస్, ఏలూరు 0.8
2093 వ్యవసాయకృషి పోషకశాస్త్రములు గో.నారాయణస్వామి మంజువాణీ ప్రెస్, ఏలూరు 1908 0.2
2094 స్వరాజ్యవాణీ కొం.వీరాభద్రాచార్యులు కృష్ణాస్వదేశిము, బందరు 1922 0.2
2095 స్వాతంత్ర్యదర్శనము దుగ్గిరాల రామూర్తిగారు " 1909 1
2096 ఆధునికరాజ్యంగసంస్దలు-1వ భాగం ఆ.గో.రంగనాయకులు భారతీకేతనము,కాకినాడ 1932 1
2097 ఆధునికరాజ్యంగసంస్దలు -2వ భాగం " " 1932 1
2098 రాజ్యంగతంత్రము మొ.భా వ.సూర్యనారాయణరావు వావిళ్ళప్రెస్,చెన్నపురి 1913 1
2099 " రెం.భా " ఆంధ్ర,గుంటూరు 1914 1
2100 రాజ్యాంగ విధానము కా.పూర్ణమల్లికార్జునరావు గ్రంథకర్త 1936 0.4
2101 క్రొత్త ఇండియా సర్ నారాయణ చంద్రవాద్ ఆక్సపర్డు యునివెర్సిటీ ప్రెస్,చెన్నై 1921 0.1
2102 అఖిలపక్షమహాసభ ఓ.వెంకటసుబ్బయ్యశాస్త్రి ఆంధ్రపత్రికా ముద్రాలయం,చెన్నపురి 1928 1
2103 రాజ్యంగ వివేశము రె.మందేశ్వరశర్మ వల్లూరి సూర్యనారాయణరామ 1935 1
2104 బాలరాజ్యము ఎన్.ఆర్.చందూర్స్ చెన్నై 1957 0.8
2105 హై౦దవ స్వరాజ్యము గా.హ.స.రావు వాసంత గ్రంథ నిలయం,చెన్నపురి 1919 0.12
2106 భారతస్వరాజ్యయార్ధం గా.సూ.శర్మగారు పల్లెటూరు గ్రంథమండలి,రాజమండ్రి 1928 0.8
2107 భారతదేశస్దితిగతులు దిగవల్లి వెంకటశివరావు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల,విజయవాడ 1933 0.8
2108 హిందూదేశరాజ్యంగపద్దతి కే.సీతారామయ్య జ్యోతిష్మతి ముద్రాలయం,చెన్నపురి 1911 0.12
2109 భారతజాతీయ రుణములు ము.జగ్గన్నశాస్త్రి పల్లెటూరు గ్రంథమండలి,రాజమండ్రి 1933 0.12
2110 కాంగ్రేసు " 1909 1
2111 బాలరాజ్యం ఎన్.ఆర్.చందూర్స్ కుచేరా ప్రింటర్స్ 1
2112 ఆంధ్రోద్యమజాతీయత కొండా వెంకటప్పయ్య 2
2113 బాబు బకిన చంద్రపాలు కృష్ణాస్వదేశి ప్రెస్, బందరు బందరు 1907 0.6
2114 సహకారోద్యమము చల్లపల్లి కుమారారాజా కపాలీ ప్రెస్, చెన్నై 1914 0.8
2115 బిటిష్ పరిపాలనా సౌలభ్యము భా.ల.ప.శాస్త్రి రామకృష్ణా ప్రెస్, తెనాలి 1930 0.4
2116 భారతస్వాతంత్ర్యమము సి.ఎఫ్.అండుస్ నవయుగ గ్రంథమాల, గుంటూరు 1
2117 శాశనతిరస్కారము త.రామారావు " 1921 0.4
2118 కాంగ్రేసుస్కీము కృష్ణాప్రెస్,బందరు 0.2
2119 సూరత్ కాంగ్రేసు చరిత్ర దేశాభిమాని ప్రెస్,గుంటూరు 0.4
2120 నవీన ఆకనీతి దిగవల్లి వెంకటశివరావు ఆం.రా.రైతుసంఘం,విజయవాడ 0.4
2121 ఆంగ్లరాజ్యాంగము " " 1933 0.4
2122 భారతదేశపు రైళ్ళు డు.స.శి.ప్రసాదు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల,విజయవాడ 0.4
2123 రవీంద్రకవి ఉపన్యాసములు రవీంద్రునికవి చింతామని ముద్రాక్షరశాల,రాజమండ్రి 1923 0.4
2124 యస్.శ్రీనివాసఅయ్యంగారి ఉపన్యాసము శ్రీనివాసఅయ్యంగారు m.భుజంగరావు 1920 0.4
2125 సామర్లకోట తెఫీరు విద్యానిలయ ముద్రాలయం 1918 0.8
2126 రద్దు నివారణచట్టము ఆం.రా.రైతు,విజయవాడ సౌభాగ్య ప్రెస్,విజయవాడ 1937 0.8
2127 ఆంగ్లరాయస్దాపన మా.శాస్త్రి విజ్ఞాన చంద్రికా గ్రంథమాల,విజయవాడ 1936 1.12
2128 ఋణగ్రస్తులసహాయకారి పెన్మెత్స సత్యనారాయణ రాయపేట చెన్నై 1937 1
2129 వ్యవసాయదారుల సహాయకచట్టం " " 1938 0.8
2130 రాష్ట్రీయస్వపరిపాలనము ది.వెం.శివరావు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల,విజయవాడ 1937 0.4
2131 రాజకీయశాస్త్రము మంతిన సుబ్బరాజు 1
2132 శారదాచట్టము కా.కృష్ణమూర్తి లోడ్రప్రెస్,చెన్నై 1938 0.2
2133 పారిస్ కమ్యూన్ మ.జగన్మోహనరావు విశ్వసాహిత్యమాల 1938 0.6
2134 లెనిన్ ఉపదేశాలు రామమోహనుడు " 1938 0.6
2135 కార్మికోద్యమ చరిత్ర తు.వెంకట్రామయ్య అనసూయ ముద్రాలయం 1936 0.4
2136 ఫాసిజం విద్వాన్ విశ్వం నవ్యసాహిత్యమాల 1937 0.6
2137 ప్రభుత్వము గా.హ.స.రావు నమ్మాళ్వార్స్, చెన్నై 1938 0.1
2138 ఫెడరేషనునిజస్యరూపం దిగవల్లి వెంకటశివరావు ఆం.కాం.సం., మచిలీపట్టణం 1939 0.2
2139 అమ్మ క్రొవ్విడి లింగరాజు ఆదర్శ గ్రంథమండలి, ఎలమర్రు 1935 1.8
2140 కాస్ట్యియంట్మెంటుఅసెంబ్లీ డా.భోగరాలపట్టాభిసీతారామయ్య ఆంధ్రరాష్ట్ర కాంగ్రేసు, బందరు 1937 0.1
2141 వివిధపార్టీలనిజస్వరూపం పి.సి.జోషి ఆం.కా.సో.కార్యదర్శి 1940 0.16
2142 మదరాసురుణస్తులుసహాయపు ఆక్టుల మాన్యువల్ బందా కనకరాజు రామా&కో, ఏలూరు 1939 1.4
2143 నేటిజపాను కొత్తపల్లి సుబ్బరామయ్య నఘం, విజయవాడ 1942 0.8
2144 సోవియట్ దేశము శశి సంస్కృతీ గ్రంథమండలి, చెన్నై 1942 0.8
2145 దేశీయమహాసభా నియమము చట్టములు రాష్ బహరిఘోష్ చెన్నై 1908 0.16
2146 నూతన ఇండియా రాజ్యాంగం దిగవల్లి వెంకటశివరావు ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం, విజయవాడ 1937 0.3
2147 భూమి రైతు రాజు మానికొండ సత్యనారాయణ గ్రంథాలయ పుస్తకశాల, విజయవాడ 1946 5
2148 భా, జా, కాంగ్రేసుచరిత్ర భోగరాజు పట్టాభిసీతారామయ్య ప్రభాతప్రచురణ సమితి, ఖమ్మంజిల్లా 1948 8
2149 మనకర్తవ్యం తత్వానందస్వామి ఓరియంట్ పబ్లిసింగ్ కంపెనీ 1942 1.4
2150 నేటిసమస్యలు మహాత్మా గాంధీ శ్రీదుర్గా లేలాండరన్ బుక్ డిపో 1947 1.8
2151 ధర్మయుద్ధము మహాదేవశాయి విద్యావన గ్రంథమాల, విజయవాడ 1948 1.8
2152 ప్రజాపరిషత్తు మామిడిపూడి వెంకటరంగయ్య జాతీయ జ్ఞానమందిరం 1946 1.8
2153 స్వరాజ్య శాస్త్రము ఆచార్య వినోబాభావే వినయాశ్రమం, పొన్నూరు 1949 1.8
2154 సివిల్ రూల్సు ఆఫ్ ప్రాక్టిసు చరువురామకృష్ణారావు నా.మే.దక్షిణామూర్తి, బందరు 1.8
2155 కాంగ్రేసువైకమ్యునిష్టులో కుట్ర భూపతి కోటేశ్వరరావు తెలుగుతోట 1946 1.4
2156 ప్రపంచ కార్మికోద్యమ చరిత్ర రామమోహన్ విశ్వసాహిత్యమాల, ముంగండ 1943 0.8
2157 విద్యార్థులు నిర్మాణ కార్యక్రమము శ్రీమన్నారాయనఅగద్ హెలా దేశికవితామండలి, విజయవాడ 1946 0.8
2158 రాజ్యంగనిర్మాణసభ కాశినాధుని పూర్ణ మల్లిఖార్జనుడు ఆంధ్రగ్రంథమాల, చెన్నై 1946 1.4
2159 కాంగ్రేసు షష్టిపూర్తి పట్టాభిసీతారామయ్య జాతీయజ్ఞాన మందిరం 1945 1
2160 ఐదేళ్ళఅభ్యుదయము-శ్రీకాకుళం జిల్లా చెన్నై ప్రభుత్వం చెన్నై ప్రభుత్వ సమాచారశాఖ 1951 0.4
2161 ఐదేళ్ళఅభ్యుదయము-విశాఖాపట్టణం జిల్లా " " 1951 0.4
2162 ఐదేళ్ళఅభ్యుదయము-తూర్పుగోదావరి జిల్లా " " 1951 0.4
2163 ఐదేళ్ళఅభ్యుదయము-పశ్చిమగోదావరి జిల్లా " " 1951 0.4
2164 ఐదేళ్ళఅభ్యుదయము-పశ్చిమగోదావరి జిల్లా " " 1951 0.4
2165 ఐదేళ్ళఅభ్యుదయము-కృష్ణా జిల్లా " " 1951 0.4
2166 ఐదేళ్ళఅభ్యుదయము-గుంటూరు జిల్లా " " 1951 0.4
2167 ఐదేళ్ళఅభ్యుదయము-కడప జిల్లా " " 1951 0.4
2168 ఐదేళ్ళఅభ్యుదయము-కర్నూలు జిల్లా " " 1951 0.4
2169 ఐదేళ్ళఅభ్యుదయము -బళ్ళారి జిల్లా " " 1951 0.4
2170 ఐదేళ్ళఅభ్యుదయము-అనంతపురం జిల్లా " " 1951 0.4
2171 ఐదేళ్ళఅభ్యుదయము -చిత్తూరు జిల్లా " " 1951 0.4
2172 గాంధిమార్క్సు వేమూరి ఆంజనేయశర్మ సర్వోదయ ప్రకాశసమితి, హైదరాబాదు 1952 1.8
2173 గాంధీ రాజ్యాంగము శ్రీమన్నారాయణ దేశికవితామండలి, విజయవాడ 1946 1.8
2174 1857 ప్రథమభారతజాతీయవిప్లవము అశోక మెహతా జాతీయ జ్ఞాన మందిరం, చెన్నై 1946 1.8
2175 సభలు-సమావేశాలు గా.హ, సర్వోత్తమరావు దేశికవితామండలి, విజయవాడ 1947 1.4
2176 కర్షకాపురోగతి U.S.A.ఇనపర్మేషనుసర్వే, చెన్నై U.S.A.ఇనపర్మేషనుసర్వే, చెన్నై 1952 0.3
2177 కొరియాను గురించి " " 1952 0.1
2178 చతుర్ధసూత్ర కార్యక్రమం " " 1952 0.2
2179 ప్రజా ప్రభుత్వం " " 1952 0.12
2180 అమెరికా వాస్తవవిషయాలు " " 1952 0.12
2181 నూతనమహాత్తర ప్రణాళిక విల్లర్డ్ ఆర్.ఎస్వి " 1952 0.12
2182 అమెరికాలో కాపిటలిజ౦ వర్గరహితసమాజం ప్రేడరిక్ మాన్ సేర్ని " 1952 0.12
2183 శాంతిని సాధించగలరు పావీ.జు.హప్పన్ " 1952 0.12
2184 ఐక్యరాజ్యసమితికార్యకలాపాలు టామ్ గాల్ట్ U.S.A.ఇనపర్మేషనుసర్వే,చెన్నై 1982 0.12
2185 అమెరికా స్టిపెన్ విన్సెంట్ నేనే " 1752 0.12
2186 అందరూ ఒక్కయింటివారు ఎ.వి.యనార్ రూజ్వేల్టు " 1752 0.12
2187 మంచివారసత్వము గోరాశాస్త్రి చెన్నై 0.8
2188 మాస్కోలేఖలు శర్మ 0.8
2189 లెనిన్ పామీదత్తు విశ్వసాహిత్యమాల,రాజమండ్రి 1946 1.2
2190 సోవియాట్ ప్రజాస్వామ్యము మహీధర జగన్మోహిన్ " 1946 1
2191 సోవియాట్ రష్యాలో సమిష్ఠ వ్యవసాయ పద్ధతి రామమోహన్ అణాప్రచురణాలయం, కాకినాడ 1937 0.4
2192 ఆధునిక రాజ్యంగ సంస్దలు ఆచార్య గోగినేని రంగనాయకులు భారతీనికేతనం, కాకినాడ 1932 2
2193 కొంయాను గురించి వాస్తవ విషయాలు ఏవి U.S.A.ఇనపర్మేషనుసర్వే, చెన్నై U.S.A.ఇనపర్మేషనుసర్వే, చెన్నై 1952 0.1
2194 " " " 1952 0.1
2195 పాకిస్ధాన్ పై సెర్చిలైటు కుదరవల్లి విశ్వేశ్వరరావు గ్రంథకర్త 1946 1.8
2196 రైతుల నిర్మూలనకు కమ్యునిష్టుల కుట్ర " ప.కృ.జిల్లా కాంగ్రేసు సంఘం, విజయవాడ 1946 0.8
2197 భారత-బర్మా ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో ఎన్.వి.బుల్గానిన్ కృచ్చేవ్ నివేదిక భారతదేశ౦లోణి లూస్ ప్రతినిధి, న్యూఢిల్లీ భారతదేశ౦లోణి లూస్ ప్రతినిధి, న్యూఢిల్లీ 1956 0.4
2198 బుల్గానిన్ కృచ్చేవ్ ప్రసంగాలు " " 1955 0.12
2199 అమెరికాస్ధితిగతులు 1955 జనవరి6 U.S.A.ఇనపర్మేషనుసర్వే, చెన్నై 1955 0.2
2200 గ్రామవైద్యుడు అ.ఎన్.ఆర్.చందూర్ " 1955 0.8
2201 మాస్కో లేఖలు అ.శర్మ చెన్నై 0.8
2202 మంచివారసత్వము అ.గోరాశాస్త్రి చెన్నై 0.8
2203 " " చెన్నై 0.8
2204 స్వతంత్ర్యశక్తిని అలవరిచే విద్యా బోధన అ.స.రా.ప్రచురణలు అ.ప.కా.ప్రచురణ 0.4
2205 అమెరికా కార్మికకుల నిజపరిస్దితులు " " 0.4
2206 ఒకఉత్తర౦ రెండు ఉపన్యాసములు అమెరికా ప్రెసిడంట్ " 1955 0.4
2207 ఇండియా అడియాటో ప్రజాస్వామ్యానికి ఆదర్శం U.S.A " 1954 0.4
2208 సోవియాట్ సామ్యవాద రిపల్లిక్కుల సమాఖ్య భారతదేశపు లూస్ ప్ర .ఢిల్లీ భా.దే.లోని లూస్ ప్ర ఢిల్లీ 1951 1
నవలలు ప్రారంభము
2209 మిదునానురాగము శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి యస్.పి.యో.యమ్.వారు,రాజమండ్రి 1914 0.12
2210 గణపతి-రామచంద్రవిజయము వగైరాలు చిలకమర్తి లక్ష్మినరసింహం సుజనరంజని ముద్రాలయం,రాజమండ్రి 3.8
2211 సౌ౦దర్య తిలక అహల్యభాయి సంపుటము చిలకమర్తి లక్ష్మినరసింహం " 3
2212 కర్పూరమంజరి విష్ణువర్ధనుడు చిలకమర్తి లక్ష్మినరసింహం " 3
2213 సుడాశరచ్చంద్రము చిలకమర్తి లక్ష్మినరసింహం " 1915 3
2214 రామచంద్రవిజయము చిలకమర్తి లక్ష్మినరసింహం మనౌరమముద్రాక్షరశాల, రాజమండ్రి 1911 2.8
2215 గణపతిరెండు భాగములు చిలకమర్తి లక్ష్మినరసింహం వి.నిలయ ముద్రాలయం 1920 1.8
2216 కర్పూర మంజరి చిలకమర్తి లక్ష్మినరసింహం 1
2217 మృణాలిని అ.బా.సూర్యనారాయణరావు అ.నారాయణమూర్తి 1913 1.5
2218 రాజసింహ వెంకటపార్వతికవులు ఆం.ప్ర.గ్ర౦.నిలయం, నిడదవోలు 1.8
2219 నూర్జహను అ.వెం.సుబ్బారావు ఆంధ్ర ప్రచార గ్రంథమాల 1911 1
2220 సీతారామము వెంకటపార్వతికవులు " 1912 1.8
2221 మృన్మయి సా.సుబ్బారావు " 1911 1.5
2222 లోకభయకరుడు ధూ.వెంకటరమణయ్య 1.8
2223 స్వర్ధమయి అయ్యగారి బాపిరాజు జ్ఞానప్రకాశి గ్రంథమాల, నర్సాపురం 1925 1.4
2224 పున్నాబాయి సత్యవోలు అప్పారావు మాచనసేవ గ్రంథమాల 1913 0.8
2225 ప్రణయమహిమ నం.వీరనారాయణ, ఏలూరు గ్రంథకర్త 1909 1
2226 స్నేహఫలము విశ్వనాధ సత్యనారాయణ ఉమా పబ్లిషర్స్, విజయవాడ 1955 1.4
2227 సాహసిక న.వెంకట హనుమంతురావు ఆం.గ్రంథాలయ ముద్రాలయం, విజయవాడ 1923 0.9
2228 అశోకవర్ధనుడు పి.గణపతిశాస్త్రి రౌతు బుక్కు డేపో, రాజమండ్రి 1952 1
2229 కళావతి డి.వెంకటరామిరెడ్డి జ్యోతిష్మతి ముద్రాలయం, చెన్నపురి 0.12
2230 కేసరి విలాసము రెం.వెం.సుబ్బారావు 1
2231 రామచంద్ర విజయము చి.ల.నరసింహరావు స్కేప్&కో, కాకినాడ 1913 0.8
2232 పలనాటి భారతము యన్.వి.సోమయాజులు కల్యాణి పబ్లిషర్స్, విజయవాడ 1953 0.14
2233 మాధవీలత బి.వెంకటాచార్యులు అ.నారాయణమూర్తి 1.5
2234 జయచంద్రవిజయము నిడమర్తి వెంకటనరసింహరావు లలితాగ్రంథమాల, భీమవరం 1923 1.2
2235 జయభారతి మహావాది వెంకటరత్నం చంద్రికా ముద్రాలయం, గుంటూరు 1
2236 లలితాచంద్రహాసము ఓ.బాస్కరరామమూర్తిరావు తెలుగులాజర్నల్ ఆఫీసు, మచిలీపట్టణం 1911 0.14
2237 విశాలాక్షి కలిదిండి వెంకటనరసింహరావు కాకినాడ ముద్రాక్షరశాల 1926 0.12
2238 రాజరత్నములు చిలకమర్తి లక్ష్మినరసింహం గ్రంథకర్త 1916 0.4
2239 సతీసోనారాణి పి.వి.రాజు నేషనల్ బుక్కు డిపో, రాజమండ్రి 1926 1.4
2240 భువనమోహిని వగైరా ధరణి ప్రగడ వెంకటశివరావు కాకినాడ ముద్రాక్షరశాల 1908 1.8
2241 అళహశింగరి లీలావతి సమాజము లీలావతి గ్రంథమాల 1913 0.8
2242 స్నేహలత కృత్తివెంటి వెంకటసుబ్బారావు శ్రీరామవిలాస గ్రంథమాల 1922 0.8
2243 మాధవీకంకణము తల్లాప్రగడ సూర్యనారాయణ డి.వి.రమణారావు 1910 1.8
2244 సోదరి ఆచంట సూర్యనారాయణ కంటేరు కృష్ణాజిల్లా 1911 0.4
2245 సురస బా.వెంకట్రావు కాకినాడ ముద్రాక్షరశాల 1926 0.8
2246 కనకవల్లి టేకుమళ్ళ రాజగోపాలరావు చెన్నపురి 1919 0.12
2247 కొండపల్లి ముట్టడి యస్.ఆర్.కవులు విజయవాడ 1945 0.8
2248 శ్రీహర్ష రాజ్యశ్రీ కోటసుందర రామశర్మ యమ.శేషాచలము, మచిలీపట్టణం 1953 1
2249 ప్రపుల్ల కనకపల్లి భాస్కరరావు 0.14
2250 చిత్రరత్నాకరము గురజాడ శ్రీరామమూర్తి జి.నరసింహము&బ్రదర్స్, విజయనగరం 1910 0.6
2251 ప్రభావతీ వగైరా సూ.నరసింహపంతులు 1.8
2252 సౌ౦దర్య తిలక చి.లక్ష్మి నరసింహం 1
2253 అహల్యబాయి " చింతామని ముద్రాక్షరశాల,చెన్నై 1898 0.8
2254 త్రివిక్రమ లిలాసము టేకుమళ్ళ రాజగోపాలరావు 1.4
2255 వివేక విజయము కం.ది.ప్ర 0.8
2256 ఆనంద మఠము ఓ.వై.దొరసామయ్య 0.12
2257 కళావతి కల్యాణము కనకపల్లి భాస్కరడు సా.గుణేశ్వరరావు బ్రదర్స్ 1910 0.12
2258 ఆంగ్లరాజ్యస్దాపనము భోగరాజు నారాయణమూర్తి ఇతితరంగిణి గ్రంథమాల,అరవల్లి 1917 1.8
2259 అస్తమయము " నవలా గ్రంథమాల, చెన్నై 1916 1.8
2260 రచ్చకెక్కిన రహస్యము కో.వె.రాధాక్రిష్నయ్య వేంకటేశ్వర పబ్లిషింగ్, రాజమండ్రి 1954 0.8
2261 నిలాపని౦త దిగవల్లి వెంకటశివరావు కోదండ రామయ్య, విజయవాడ 1929 1.6
2262 ప్రళయ భైరవము ఎ.వి.నరసింహపంతులు య౦.ఆశియ్య&కంపెనీ, చెన్నై 1
2263 సత్యాబాయి ర.వెంకటప్పయ్య గ్రంథకర్త 1913
2264 యుగళా౦గుల్యకము తల్లంరాజు సుబ్బారావు అయ్య౦గారి నారాయణమూర్తి 1911 0.3
2265 కడవటిమాట రాధాకృష్ణ యువ బుక్ డిపో, చెన్నై 1946 0.12
2266 ప్రభావతి మో.పార్వతీశ్వరకవులు అయ్యగారి నారాయణ మూర్తి 1914 0.4
2267 స్నేహఫలము విశ్వనాధ సత్యనారాయణ ఉమా పబ్లిషర్స్, విజయవాడ 1955 1.4
2268 విమలాదేవి భోగరాజు నారాయణమూర్తి 0.13
2269 రాయచూరు యుద్ధము కే.వెంకటశాస్త్రి కే.వే.లక్ష్మణరావు 1914 1.4
2270 ప్రేమానుభందము వగైరా శంకర దీక్షితులు కే.యలె.యజ్నస్టోర్సుయాజులు 1916 0.1
2271 కృతజ్ఞత బులుసు సీతారామశాస్త్రి రౌతు బుక్కు డేపో, రాజమండ్రి 1954 1
2272 విజయనగరసామ్రాజ్యం దు.రాఘవచంద్రచౌదరి విజ్ఞాన చంద్రికా గ్రంథమాల, విజయవాడ 1914 0.13
2273 పాతాళభైరవి ఎ.వి.నరసింహపంతులు " 1914 1.4
2274 వీరాబాయి మహాకాళి వెంకటేశ్వరరావు గోపాల్ &కో, ఏలూరు 1
2275 పురంజయ పురాణం సుబ్బరామయ్య మనోరమా ముద్రాక్షరశాల, రాజమండ్రి 1917 1.2
2276 కమలాక్షి ఆర్.వెంకటశివుడు ఆంధ్ర గ్రంథమాల, చెన్నై 1925 1.2
2277 విషహృదయము గ్రంథి సుబ్బారావు కొండవల్లి వీరవెంకయ్య&సన్స్ 1948 1.4
2278 విచిత్రవ్యక్తీ మార్క్ట్వేన్ ఆంధ్రపత్రికా ముద్రాక్షరశాల, చెన్నై 1953 1.8
2279 లీలాదేవి రా.అనంతకృష్ణశర్మ ఆంధ్రప్రచారిని ముద్రాక్షరశాల, నిడదవోలు 1917 0.6
2280 పుష్పావతి తా.సీ.రామశాస్త్రి 1907 0.4
2281 ప్రచండభైరవము భ.సూర్యనారాయణశాస్త్రి ఆంధ్ర పరిషత్, విజయవాడ 1922 0.12
2282 ధరణికోట భోగరాజు నారాయణమూర్తి ఇతిహాస తరంగిణి గ్రంథమాల, రాజమండ్రి 1.4
2283 రాజేశ్వరి రాయసం వెంకటశివుడు ఆంధ్ర రంజన్ ప్రెస్, నెల్లూరు 1926 0.8
2284 సరస్వతి మంగిపూడి వెంకటశర్మగారు రావు&కో, ఏలూరు 1922 0.2
2285 సతీపదవి గొల్లపూడి శ్రీరామశాస్త్రి విద్యావినోదినీ గ్రంథమాల, చిత్తూరు 1929 0.2
2286 విద్యావతి టి.వె.చెల్లాయమ్మ యమ్.సత్తిరెడ్డి&కో, రాయవరం 1917 0.4
2287 చతురిక 0.8
2288 కృష్ణవేణి చి.లక్ష్మినరసింహము స్కోపు&కంపెనీ, కాకినాడ 1914 0.6
2289 మాలతి బా.శిలాచలము అయ్యగారి నారాయణ మూర్తి 1914 0.2
2290 ప్రేమానుభందము వగైరా కోసూరి రంగయ్య జ్ఞానప్రకాశినీ గ్రంథమాల, నర్సాపురం 1926 0.6
2291 వింతదొంగలు పానుగంటి లక్ష్మినరసింహరావు డి.వి.రమణారావు 1913 0.2
2292 మణిమేఖల వంగూరి సుబ్బారావు కమలా కుటీరం, నర్సాపురం 1930 0.12
2293 మణిమంజరి చి.లక్ష్మి నరసింహము మ.సుబ్బారావు, రాజమండ్రి 1918 0.6
2294 మల్లికాగుచ్చము మాడపాటి హనుమంతురావు సరస్వతి నికేతనము, బందరు 1915 0.8
2295 హిమ్మత్ సింగ్ వారణాసి లక్ష్మినారాయణ భారతిగ్రంథాలయ 0.12
2296 కవులకుమారి పా.వెం.రమణమూర్తి వేగుచుక్క గ్రంథమాల, బరంపురం 0.12
2297 శక్తిమతి 0.12
2298 ఉమాపతి విజయము ఏ.సీతారామయ్య గ్రంథకర్త 1914 0.1
2299 శాంతినికేతనము కొండూరి నరసింహము ఆదర్షని విద్యా మండలి, తెనాలి 1955 1
2300 స్త్రీసాహసము-2వ భాగం నిష్టల కృష్ణమూర్తి అదీపల్లి&కో, రాజమండ్రి 1950 2
2301 కర్ణసామ్రాజ్యము చి.వీరభద్రరావు శారదా పబ్లిసింగ్ కంపనీ, చెన్నై 1917 1
2302 సాధన వెంకటపార్వతికవులు ఆంధ్రప్రచారిని గ్రంథమాల, నిడదవోలు 1915 0.1
2303 ప్రభావతి " " 0.3
2304 ఆత్మాసామ్రాజ్యము 0.14
2305 రాణిసంయుక్త వేలాలసత్యారావు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల, విజయవాడ 0.12
2306 శారద సీరిప్తి ఆంజనేయులు విజ్ఞాన వల్లికా గ్రంథమ౦డలి, విజయవాడ 1922 1.2
2307 సగున-1వ భాగం గో.వే.రాఘవరావు వేదంజుక్కా గ్రంథమాల, బరంపురం 1915 1.8
2308 " -2వ భాగం " " 1915 0.12
2309 " -2వ భాగం " " 1915 0.14
2310 అర్ధరాత్రపు మూడుహల్లులు జో.వె.రాదాకృష్ణ కొండవల్లి వీరవెంకయ్య&సన్స్ 1932 0.12
2311 మధుడు పామర్తి బుచ్చిరాజు గ్రంథకర్త 1915 0.4
2312 సుకన్య మం.వెంకటశర్మ కే.ఎల్.ఎన్.సోమయాజులు 1915 0.8
2313 అంకులటాంమ్ కథ దిగవల్లి వెంకటశివరావు ఎ.జి.ప్రెస్, విజయవాడ 1935 0.1
2314 నాడు-నేడు రామమోహన్ విశ్వసాహిత్యమాల 1.4
2315 దుర్గేష్నందిని అ.బా.శేషయ్య ఆంధ్రప్రచారిణి గ్రంథనిలయం, తణుకు 1910 1
2316 దేవదాసు చక్రపాణి 0.8
2317 లీలావతి-1వ భాగం సూ.సూర్యనారాయణ ప్రల్లపాటి ధనరాజు, రాజమండ్రి 1934 0.16
2318 " -2వ భాగం " " " 0.16
2319 స్త్రీ సాహసము-1వ భాగం నిష్టల కృష్ణమూర్తి అద్దేపల్లి&కో, రాజమండ్రి 1946 2
2320 కాలసర్పము-1వ భాగం అ.సోమేశ్వరాయి కవి కొండవల్లి వీరవెంకయ్య&సన్స్ 1
2321 కాలసర్పము-2వ భాగం " " 1
2322 మార్వాడ్ కౌర్యాగ్ని కొండురి నరసింహం 1.2
2323 కలభాషిణి మ.వెంకటరమణశాస్త్రి వీరసింహసంసకృతకళాశాల 1932 0.1
2324 సుకళాచంత్రము వేల్లతారు వెంకటాద్రిశర్మ సాప్యులర్ ప్రెస్, చిత్తూరు 1936 0.8
2325 నాజేతుఫాన్ య.నరసింహరావు విజయలక్ష్మి ప్రింటింగ్ ప్రెస్, పాలకొల్లు 1941 0.6
2326 సుశీల కె.వి.నరసింహము ఆదర్శ గ్రంథమండలి, ఎలమర్రు 1927 1
2327 " రానుకొల్లు చంద్రమతి గ్రంథకర్త 1940 0.5
2328 అన్నపూర్ణ మందిరము నిరుపమా దేవి వావిళ్ళరామశాస్త్రులు&సన్స్,చెన్నై 1931 3
2329 మాధవీకంకణము తల్లావజల శివశంకరశాస్త్రి తిరుపతి వెంకటేశ్వర్లు బుక్ డిపో,రాజమండ్రి 1941 1
2330 తంజావూరు పతనము మల్లాది వసుంధర ఆంధ్రవిశ్వకళాపరిషత్ 1953 2
2331 ముక్తాంబ పి.గోపాలకృష్ణయ్య రామా&కో,ఏలూరు 1932 0.1
2332 సౌ౦దర్య తిలక చి.లక్ష్మి నరసింహం కొండవల్లి వీరవెంకయ్య&సన్స్ 1935 1
2333 అన్నపూర్ణ పు.నరసమాంబ ఆంధ్రప్రచారిని గ్రంథనిలయం,పిఠాపురం 1932 1.8
2334 అరుణోదయము కో.కుటుంబరావు యువబుక్ డిపో,చెన్నై 1946 1
2335 కదిమిచెట్టు విశ్వనాధసత్యనారాయణ పి.ఆర్.&సన్స్.విజయవాడ 1946 1.4
2336 సేవాశ్రమము-1వ భాగం శ్రీమతి దామెర్ల భ్రమరాంబ సరస్వతి గ్రంథమండలి,రాజమండ్రి 1932 1.8
2337 " -2వ భాగం " " 1933 1.8
2338 నారాయణరావు అడవి బాపిరాజు 2.4
2339 ప్రభాతము వంగూరి సుబ్బారావు కమల కుటీరం, నర్సాపురం 1929 1
2340 మణిహారము బులుసు వెంకటసుబ్బారావు అద్దేపల్లి&కో, రాజమండ్రి 1945 1
2341 మాయామాయి కోసూరి రంగయ్య కోసూరి రంగయ్య&సన్స్ 1928 1
2342 చిత్తూరుదుర్గము పి.గోవిందరావు ఆర్.వెంకటేశ్వర&కో, చెన్నై 1948 1.4
2343 తెలుగుదళవాయి నండూరి రామకృష్ణమాచార్య రామా&కో, ఏలూరు 1949 0.12
2344 దేవదాసు శివరామకృష్ణ దేశికవితామండలి, విజయవాడ 1954 1.8
2345 వలాలపల్లి ఉన్నవలక్ష్మి నారాయణ యునివెర్సిటీ పబ్లిషర్స్, విజయవాడ 1947 6
2346 త్యాగి భ.సూర్యప్రకాశశర్మ వాణీ గ్రంథమండలి, రాజమండ్రి 1949 1.8
2347 మింద్రేవియిసుందరి మా.సూర్యనారాయణ " 1950 1.8
2348 కాలచక్రము భో.నారాయణమూర్తి " 1949 2.8
2349 హరిజననాయుకుడు రంగనాయకులు రైతు గ్రంథమండలి 1933 0.12
2350 వీరవల్లుడు విశ్వనాధ సత్యనారాయణ దేశికవితామండలి, విజయవాడ 19445 1
2351 బడదీది అరుణశ్రీ " 1947 0.12
2352 సుమతి " " 1947 0.12
2353 పదనిర్దేశ శివరామకృష్ణ " 1949 0.12
2354 దేవదాసు " " 1949 1.4
2356 వాలహ్మాణపిల్ల " 1948 1.4
2357 స్వామి " 1945 1
2358 అనురాధ " వెరైజ్ ఎజన్సిస్ 1945 0.12
2359 సరయు " దేశికవితామండలి, విజయవాడ 1943 1
2360 కాశీనాద్ " " 1945 0.8
2361 ఆపబ్రతుకు దిగువల్లి శేషగిరిరావు " 1945 1.01
2362 శృంగారవల్లి 1
2363 హేమా౦గిని న.సుబ్బారావు మోడరన్ పబ్లిషర్స్,తెనాలి 0.12
2364 నిషకృతి కే.రా యువా బుక్ డిపో,చెన్నై 1945 0.12
2365 తిర్కక్షణియ నీలకంఠ౦ వ్యాస సరస్వతి సమితి,విజయవాడ 1946 1.4
2366 బిరాజ్ బహు " దేశ కవితా మండలి 1945 1
2367 గృహదహనము-1 భా శ్రీ కుమార రాఘవశాస్త్రి " 1946 1.4
2368 " " " 1955 3
2369 పూజారిణి " " 1945 1.8
2370 భైరవి నీలకంఠ౦ " 3
2371 సుభధ " " 2
2372 పవిత " " 1947 3
2373 విజయనగరసామ్రాజ్యం దిగువల్ల శేషగిరిరావు అరుణ ప్రచురణలు,విజయవాడ 1945 2
2374 శేషప్రశ్న నాగు దేశకవితా మండలి 4
2375 గోరావందే పండిత సత్యనారాయణ నేషనల్ పబ్లిసింగ్ కంపెనీ,చెన్నై 1957 1
2376 ఇచ్చనీకుమారి కే.వెంకటశాస్త్రి 1
2377 విప్రదాసు పు.కుమార రాఘవశాస్త్రి బిజీమెల్ల విశ్వనాధం 1946 2
2378 నవజీవనము పం.సత్యనారాయణరాజు ఓరియాంట్ పబ్లిషింగ్ కంపెనీ,చెన్నై 1950 0.14
2379 శ్రీకాంత శరత్ బాబు శేష&కో,తెనాలి 1946 10
2380 జీవనసంధ్య రమేశ్ దత్తు 1.8
2381 కళింగసేన దూ.వెం.సుబ్రహ్మణ్య౦ విజయ పబ్లిషింగ్ కంపెనీ 1953 0.14
2382 వేయిపడగలు వి.సత్యనారాయణ రసతరంగిణి ముద్రాక్షరశాల,విజయవాడ 1951 10
2383 హంశుమతి అడవి బాపిరాజు త్రివేణి పబ్లికేషన్స్,బందరు 1953 1
2384 కర్మభూమి-౧వ భా పోడూరి రామచంద్రరావు వాణీ గ్రంథమండలి,రాజమండ్రి 1952 2
2385 అతడు-అమె వుప్పల లక్ష్మణరావు కో.వినాయకరావు 1950 3
2386 పడవమునక ఠాగూరు కోరుమూరి వైకుంఠరావు,చెన్నపురి 1949 5
2387 రుద్రమదేవి ఆకేళ్ళహేకలు కృష్ణశర్మ కాళహస్తి సితమ్మరావు 1950 1.8
2388 కౌ౦ట్ ఆఫ్ మాంట్-1వ భా సూరంపూడి సీతారాం ఆంధ్రగ్రంథమాల,చెన్నై 1951 3.8
2389 " -2వ భా " " 1951 3.8
2390 ముగ్గురుమూర్తులు కా.వెంకటేశ్వరరావు వావిళ్ళ ప్రెస్, చెన్నై 1951 2.8
2391 ఖూనిపైఖూని డి.వి.సుబ్బారావు కా.తమ్మారావు, రాజమండ్రి 1955 0.12
2392 తెలుగురాణి వా.సూర్యనారాయణ తిరుపతి వెంకటేశ్వర్లు బుక్ డిపో, రాజమండ్రి 1946 0.12
2393 బద్దన్నసేనాని విశ్వనాధం సత్యనారాయణ రసతరంగిని ప్రెస్, విజయవాడ 1951 3
2394 చంద్రనాద్ శరత్ అను లక్ష్మణస్వామి కాళహస్తి తమ్మారావు, రాజమండ్రి 1.8
2395 చచ్చిపోయిన మనిషి డి.హెచ్.లారెన్సు యువబుక్ డిపో, చెన్నై 1940 0.12
2396 శరద్రాత్రులు మునిమాణిక్యం సత్యనారాయణ బుక్ డిపో, రాజమండ్రి 1950 1
2397 బారిష్టరు పార్వతీశం మొక్కపాటి నరసింహశాస్త్రి మొక్కపాటి వారు, చెన్నై 1951 1.4
2398 నవకుమారి మానాప్రగడ కృష్ణారావు నవభారతి గ్రంథమండలి 1949 1
2399 గౌతమి నాయని కృష్ణమూర్తి అజంతా బుక్ హౌస్, గుంటూరు 1953 0.12
2400 రాజూ-పేదా మార్కెట్విన్ ఆంధ్ర గ్రంథమాల, చెన్నై 2