విజయనగరం రైల్వే స్టేషను
విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషను (Vizianagaram railway station), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషను.
Vizianagaram Junction విజయనగరం జంక్షన్ विजयनगरम जंक्शन | |
---|---|
భారతీయ రైల్వే Junction Station | |
సాధారణ సమాచారం | |
Location | విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 18°06′43″N 83°23′46″E / 18.112°N 83.396°E |
Elevation | 74 మీ. (243 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | ఖుర్దా రోడ్ - విశాఖపట్నం రైలు మార్గము of హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము and Jharsuguda-Vizianagaram line |
ఫ్లాట్ ఫారాలు | 5 |
పట్టాలు | Broad gauge 1,676 mm (5 ft 6 in) |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard (on ground station) |
పార్కింగ్ | Available |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | VZM |
జోన్లు | తూర్పు తీర రైల్వే |
డివిజన్లు | వాల్తేరు |
History | |
Opened | 1900 |
Previous names | బెంగాల్ నాగపూరు రైల్వే |
ప్రయాణికులు | |
ప్రయాణీకులు () | 150,000+ |
చరిత్ర
మార్చుప్రధాన మార్గము
మార్చు1893 - 1896 సంవత్సరాల మధ్య, 1,288 కి.మీ. (800 మై.) of the తూర్పు తీర స్టేట్ రైల్వే ప్రజల కోసం తెరవబడింది. 1898-99 మధ్య, బెంగాల్ నాగపూర్ రైల్వే దీనికి లింకు చేయబడింది.[1] విజయనగరం రైల్వే స్టేషను ఈ మధ్యకాలంలో ప్రారంభించబడింది. విజయనగరం రైల్వే స్టేషను వద్ద నుండి రైల్వేను హౌరా, రాయపూర్ విడీపోతుంది.విజయనగరం జిల్లాలో ప్రధాన రైల్వే స్టేషను కావడం వల్ల చాల మంది ఈ రైల్వే స్టేషను గుండా ప్రయాణాలు చేస్తారు. దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి వేగవంత రైళ్ళూ ఇక్కడ ఆగుతాయి. వాల్థ్రర్ డీవీజన్ లో ఈ రైల్వే స్టేషనును మొదటీ తరగతి రైల్వే స్టేషను వర్ఘికరించారు. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉండటం వల్ల ఆ మార్గంలో ప్రయాణం చెయూ ప్రధాన రైలు బళ్ళూ ఆగుతాయ్.
బ్రాంచి లైను
మార్చు79 కి.మీ. (49 మై.) విజయనగరం - పార్వతీపురం బ్రాంచి లైను 1908-09 సంవత్సరంలో ప్రారంభించబడింది.[1]
రైల్వేల పునర్వవస్థీకరణ
మార్చుబెంగాల్ నాగపూర్ రైల్వే 1944లో జాతీయం చేయబడింది.[2] ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ, బెంగాల్ నాగపూర్ రైల్వే లలోని కొన్ని భాగాలతో తూర్పు రైల్వే తేదీ 1952 ఏప్రిల్ 14 న ప్రారంభించబడింది.[3] తూర్పు రైల్వేలోని కొన్ని భాగాలతో ఆగ్నేయ రైల్వే 1955 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇందులోని ఎక్కువ ప్రాంతాలు పూర్వపు బెంగాల్ నాగపూర్ రైల్వేకు చెందినవే.[3][4] ఏప్రిల్ 2003 సంవత్సరంలో ఆగ్నేయ రైల్వే నుండి తూర్పు తీర రైల్వే, ఆగ్నేయ మధ్య రైల్వే లను ఏర్పాటుచేయబడ్డాయి.[3]
విద్యుదీకరణ
మార్చుపలాస-తిలారు, శ్రీకాకుళం రోడ్డు-చీపురుపల్లి, చీపురుపల్లి-అలమండ రైలుమార్గాలు1998-99 మధ్యన విద్యుదీకరణ చేయబడ్డాయి. శ్రీకాకుళం-తిరాలు రైలుమార్గం మాత్రం 1999-2000 మధ్యన విద్యుదీకరించబడింది.[5]
వసతులు
మార్చుఈ రైల్వే స్టేషన్లో రెండు డబుల్ బెడ్డున్న నాన్-ఏ.సి. విశ్రాంతి గదులు, ఒక 8-పడకల డార్మిటరీ సౌకర్యాలు ఉన్నాయి.[6]
ప్రయాణీకులు
మార్చువిజయనగరం రైల్వే స్టేషను ప్రతీ రోజూ సుమారు 153,000 ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.[7]
విజయనగరం రైల్వే స్టేషను మీదుగా పోవు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లు
మార్చు
రైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ |
---|---|---|---|---|---|
12703/04 | ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సికింద్రాబాద్ రైల్వే స్టేషను | హౌరా | ప్రతిరోజూ |
12839/40 | "హౌరా చెన్నై మెయిల్" | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | చెన్నై సెంట్రల్ | ప్రతిరోజూ |
12863/64 | హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | యశ్వంతపూర్ | ప్రతిరోజూ |
17015/16 | విశాఖ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | భువనేశ్వర్ | సికింద్రాబాద్ రైల్వేస్టేషను | ప్రతిరోజూ |
11019/20 | కోణార్క్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | భువనేశ్వర్ | లోకమాన్య తిలక్ టెర్మినస్ | ప్రతిరోజూ |
18645/46 | ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | హౌరా | హైదరాబాద్ | ప్రతిరోజూ |
18463/64 | ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | భువనేశ్వర్ | బెంగుళూరు | ప్రతిరోజూ |
18189/90 | టాటానగర్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | టాటానగర్ | అలప్పుఝ | ప్రతిరోజూ |
13351/52 | ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | ధన్‌బాద్ జంక్షన్ | అలప్పుఝ | ప్రతిరోజూ |
18517/18 | కోర్బా - విశాఖపట్నం | ఎక్స్‌ప్రెస్ | కోర్బా | విశాఖపట్నం | ప్రతిరోజూ |
18047 | అమరావతి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | హౌరా | వాస్కోడ-గామా | ఆది,మంగళ,బుధ,శుక్రవారాలు |
గ్యాలరీ
మార్చు-
Replica of a rail engine at Vizianagaram railway station
-
Platform no 2 at Vizianagaram railway station
-
WAG7 class Loco at Vizianagaram railway station
-
Rail bus and a Loco at Vizianagaram railway station
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
- ↑ "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ 3.0 3.1 3.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.
- ↑ "East Coast Railway Amenities at Stations (as in 2008)". Archived from the original on 6 జనవరి 2014. Retrieved 13 July 2013.
- ↑ "Vizianagaram (VZM)". India Rail Enquiry. Retrieved 12 July 2013.