విష్ణు 2003, అక్టోబర్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో మంచు మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శిల్పా ఆనంద్ జంటగా నటించగా, ఇస్మాయిల్ దర్బార్ సంగీతం అందించారు.[3]

విష్ణు
Vishnu Telugu Movie Poster.jpg
విష్ణు సినిమా పోస్టర్
దర్శకత్వంషాజీ కైలాస్
నిర్మాతమంచు మోహన్ బాబు
రచనపరుచూరి బ్రదర్స్
కథమోహన్ రావు దురికి[1]
నటులుమంచు విష్ణు, శిల్పా ఆనంద్
సంగీతంఇస్మాయిల్ దర్బార్
ఛాయాగ్రహణంఎస్. శరవనన్
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
విడుదల
అక్టోబర్ 3, 2003
నిడివి
180 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. http://www.idlebrain.com/movie/archive/mr-vishnu.html
  2. "Vishnu Preview, Vishnu Story & Synopsis, Vishnu Telugu Movie". Filmibeat. Retrieved 14 January 2019.
  3. "Vishnu Cast & Crew, Vishnu Telugu Movie Cast, Actor, Actress, Director". Filmibeat. Retrieved 14 January 2019.
  4. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.

బయటి లంకెలుసవరించు