వృత్తులు
చేయబడుతున్న పని
వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.
adit sangam
వృత్తి పేరు | వృత్తికారుడు |
---|---|
వ్యవసాయం | వ్యవసాయదారుడు |
ఉపాధ్యాయ | ఉపాధ్యాయుడు |
వైద్యం | వైద్యుడు |
న్యాయవాది | |
కంసాల | కంసాలి |
కమ్మర | కమ్మరి |
పరిశ్రమ | పారిశ్రామికుడు |
కుమ్మర | కుమ్మరి |
చర్మకార | చర్మకారుడు |
చాకల | చాకలి |
చేనేత | నేతకారుడు |
దర్జీ | దర్జీ (టైలర్) |
పౌరోహిత్యం | పురోహితుడు |
క్షురకం | క్షురకుడు లేదా మంగలి (కులం) |
మేదర | మేదరి |
వడ్రంగం | వడ్రంగి |
అర్చకం | అర్చకుడు |
చేపలవృత్తి | బెస్త |
విద్యుత్ పనులు చేసేవాడు | ఎలక్ట్రీషియన్ |
నేటి స్థితి
మార్చునేడు కులాలతో సంబంధం లేకుండా ప్రజలు తమకిష్టమైన వృత్తులు ఎంచుకుంటున్నారు. హాసిని సూపర్
ఇవి కూడా చూడండి
మార్చుLook up వృత్తులు in Wiktionary, the free dictionary.