వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్

వంశీ దర్శకత్వంలో 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ 1998లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వర్మ కార్పోరేషన్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో వంశీ[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వినీత్, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు.[2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[3]

వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్
వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ సినిమా పోస్టర్
దర్శకత్వంవంశీ
రచనవంశీ
నిర్మాతరామ్ గోపాల్ వర్మ
తారాగణంఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
వినీత్,
జె.డి.చక్రవర్తి
Narrated byకృష్ణ భగవాన్ (మాటలు)
ఛాయాగ్రహణంఎం.వి. రఘు
కూర్పుభానోదయ
సంగీతంఎం.ఎం.కీరవాణి
పంపిణీదార్లువర్మ కార్పోరేషన్
విడుదల తేదీ
1998
సినిమా నిడివి
124 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.[4][5]

  1. ఎక్కడికి నీ పరుగు - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్, ఎం.ఎం. శ్రీలేఖ - 05:28
  2. అందం ఏమిటంటే - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - 05:28
  3. నా కనులలో - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర - 04:30
  4. పేరు చెప్పవే పాప - గానం: మనో, కె.ఎస్. చిత్ర - 04:18
  5. మోసాలు మతులబులు - గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - 04:47

మూలాలు

మార్చు
  1. W/O V.Varaprasad (1998) - Full cast and crew
  2. "Wife Of V Varaprasad (1997)". Indiancine.ma. Retrieved 2020-08-29.
  3. "Wife Of V. Varaprasad (1997) Sangeethouse.com". Archived from the original on 2012-04-05. Retrieved 2020-08-29.
  4. "Wife Of V. Varaprasad Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-24. Archived from the original on 2021-05-12. Retrieved 2020-08-29.
  5. "W/o V. Vara Prasad Songs". www.gaana.com. Retrieved 2020-08-29.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలు

మార్చు