అల్ఫోన్సా చలనచిత్ర నటి. దక్షిణ భారత భాషా సినిమాలలో హిరోయిన్ గా, కారక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటంగర్ల్ గా చేసింది. [1]

అల్ఫోన్సా(alphonsa)
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1990–ప్రస్తుతం

అల్ఫోన్సా, అక్టోబర్ 9న చెన్నై లో జన్మించింది. వీరిది క్రిస్టియన్ కుటుంబం.[2]

సినీరంగ ప్రస్థానం

మార్చు

రజనీకాంత్ నటించిన బాషా, విక్రమ్ నటించిన దిల్, కమల్ హాసన్ నటించిన పంచతంత్రం వంటి అగ్రనాయకుల సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
1995 బాషా తమిళం అతిథి పాత్ర (రా.. రా... రామయ్య)
1995 నాదోడి మన్నన్ దిల్రూబా తమిళం
1996 దొంగాట తెలుగు అతిథి పాత్ర
1997 పుదయాల్ తమిళం అతిథి పాత్ర
1997 రచ్చగన్ తమిళం అతిథి పాత్ర
1997 జిందాబాద్ కన్నడ అతిథి పాత్ర
1997 ఏమండీ పెళ్లి చేసుకోండి తెలుగు అతిథి పాత్ర
1997 ప్రేమించుకుందాం రా తెలుగు అతిథి పాత్ర
1997 శుభాకాంక్షలు తెలుగు అతిథి పాత్ర
1997 లోహ హిందీ అతిథి పాత్ర
1997 పెరియ మనుషన్ తమిళం అతిథి పాత్ర
1998 తయిన్ మనికోడి తమిళం అతిథి పాత్ర
1998 వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ తెలుగు అతిథి పాత్ర
1998 చెరన్ చోజన్ పండియన్ తమిళం అతిథి పాత్ర
1999 అండర్ వరల్డ్ కన్నడ అతిథి పాత్ర
1999 అజగర్సమి తమిళం అతిథి పాత్ర
1999 సుయంవరం తమిళం అతిథి పాత్ర
1999 రాజస్థాన్‌ తెలుగు
1999 శివన్ తమిళం అతిథి పాత్ర
1999 తిరుపతి ఎజుమలై వెంకటేశ గజాల తమిళం
2000 నరసింహం మలయాళం అతిథి పాత్ర
2000 ది వారెంట్ మలయాళం అతిథి పాత్ర
2000 కౌరవుడు తెలుగు అతిథి పాత్ర
2000 సర్దుకుపోదాం రండి తెలుగు అతిథి పాత్ర
2000 క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తెలుగు అతిథి పాత్ర
2000 మనసిచ్చాను తెలుగు అతిథి పాత్ర
2000 ఫిబ్రవరీ 14 నెక్లెస్ రోడ్డు తెలుగు
2001 రెడ్ ఇండియన్స్ మలయాళం అతిథి పాత్ర
2001 మా పెళ్ళికి రండి తెలుగు అతిథి పాత్ర
2001 వాంచినాథన్ తమిళం ప్రత్యేక పాట
2001 కలిసి నడుద్దాం తెలుగు అతిథి పాత్ర
2001 బద్రి తమిళం అతిథి పాత్ర (సాలం మహరాస)
2001 దిల్ తమిళం అతిథి పాత్ర (మచన్ మీసై)
2001 రా తెలుగు
2002 పంచతంతిరం తమిళం
2002 శ్రీ తమిళం అతిథి పాత్ర (మధుర జిల్లా)
2003 కాదల్ సడుగుడు కారోలినా తమిళం అతిథి పాత్ర (కారోలినా)
2003 అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి తెలుగు
2003 మహానంది తెలుగు
2010 దాసన్నా తెలుగు అతిథి పాత్ర
2012 మదిరాసి మలయాళం

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "అల్ఫోన్సా". telugu.filmibeat.com. Retrieved 7 June 2017.
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "అల్ఫోన్సా , Alfonsa". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 7 June 2017.