శంభో శివ శంభో

శంభో శివ శంభో అన్నది రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ, ప్రియమణిలు ప్రధాన తారాగణంగా సముద్రఖని రూపొందించిన తెలుగు చలనచిత్రం. ఇదినాడోడిగల్ అన్న తమిళ సినిమాకి తెలుగులో పునర్నిర్మాణ చిత్రం.

శంభో శివ శంభో
Sambhosivasambho.jpg
దర్శకత్వంసముద్రఖని
కథా రచయితసముద్రఖని
నిర్మాతబెల్లంకొండ సురేష్
తారాగణంరవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ, ప్రియమణి, రోజా, చంద్రమోహన్, సునీల్
ఛాయాగ్రహణంఎస్.ఆర్ కాతిర్
కూర్పుఏ.ఎల్ రమేశ్
సంగీతంసుందర్ సి. బాబు
నిర్మాణ
సంస్థ
గ్లోబల్ ఇన్ఫోటైన్మెంట్
విడుదల తేదీ
2010 జనవరి 14 (2010-01-14)
సినిమా నిడివి
159 mins
దేశంఇండియా
భాషతెలుగు

Castసవరించు