గుంటూర్ టాకీస్
2016 సినిమా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గుంటూర్ టాకీస్ 2016 లో విడుదలైన సినిమా. చందమామ కథలు సినిమాతో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహించగా నరేష్, సిద్ధు జొన్నలగడ్డ, రష్మి ప్రధాన పాత్రలు పోషించారు.[1][2]
గుంటూర్ టాకీస్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ప్రవీణ్ సత్తారు |
రచన | ప్రవీణ్ సత్తారు |
నిర్మాత | ఎం. రాజ్ కుమార్ |
తారాగణం | నరేష్ సిద్ధు జొన్నలగడ్డ రష్మి గుండు సుదర్శన్ మహేష్ మంజ్రేకర్ శ్రద్ధా దాస్ రాజా రవీంద్ర రఘు బాబు పావలా శ్యామల తాగుబోతు రమేష్ జోగి నాయుడు |
ఛాయాగ్రహణం | రాం రెడ్డి |
కూర్పు | ధర్మేంద్ర కాకర్ల |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | ఆర్. కె. స్టూడియాస్ |
విడుదల తేదీ | 2016 మార్చి 4 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథాపరంగా కొన్ని సన్నివేశాలు అలాగే ఉండాలని దర్శకుడు కోరడంతో ఈ సినిమాకు సెన్సారు బోర్డు ఏ సర్టిఫికేటు ఇచ్చింది.[3]
తారాగణం సవరించు
మూలాలు సవరించు
- ↑ Jeevi. "Guntur Talkies Review". idlebrain.com. Idlebrain. Archived from the original on 4 September 2016. Retrieved 14 September 2016.
- ↑ "Guntur Talkies Telugu Movie Review". 123telugu.com. Archived from the original on 24 September 2016. Retrieved 14 September 2016.
- ↑ Sushil Rao, Ch. "Guntur Talkies Movie Review". timesofindia.indiatimes.com. Times group. Retrieved 14 September 2016.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.