శ్రీమతి కావాలి 1984, జూలై 6న విడుదలైన తెలుగు సినిమా.[1] వల్లభనేని జనార్దన్ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, రాధిక,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం కృష్ణ, చక్ర అందించారు.

శ్రీమతి కావాలి సినిమా
శ్రీమతి కావాలి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం వల్లభనేని జనార్ధన్
తారాగణం మోహన్ బాబు ,
రాధిక
కూర్పు గౌతమ్ రాజు
నిర్మాణ సంస్థ శ్వేత చిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు

1.అమ్మో ఇప్పుడెలా ఇది నలుగురు చూస్తేఎలా, రచన: మైలవరపు గోపి, గానం.శిష్ట్లా జానకి

2.ఈ రాతిరి గడిచేదెట్లా , రచన:గోపి, గానం.మాధవపెద్ది రమేష్, ఎస్.జానకి

3.ఒలమ్మి ఏమి చేతునే నాకు నీమీద మనసు, రచన: గోపీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ

4.మాటుంది రమ్మంటే రేపంటాడమ్మ , రచన: జి.సత్యమూర్తి, గానం.పులపాక సుశీల .

మూలాలు

మార్చు
  1. web master. "Srimathi Kavali (Vallabaneni Janardhan) 1984". indiancine.ma. Retrieved 6 December 2022.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

మార్చు