శ్రీరామరక్ష

తాతినేని రామారావు దర్శకత్వంలో 1978లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

శ్రీరామరక్ష 1978, ఆగస్టు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. అజయ్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మన సత్యం నిర్మాణ సారథ్యంలో తాతినేని రామారావు[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా, టి. చలపతిరావు సంగీతం అందించాడు.[3][4]

శ్రీరామరక్ష
శ్రీరామరక్ష సినిమా పోస్టర్
దర్శకత్వంతాతినేని రామారావు
రచనతాతినేని రామారావు (చిత్రానువాదం),
బాలమురుగన్ (కథ),
ఆత్రేయ (మాటలు)
నిర్మాతమన సత్యం
తారాగణంఅక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
జయసుధ
ఛాయాగ్రహణంపి.ఎస్. సెల్వరాజ్
కూర్పుజె. కృష్ణస్వామి
బాలు
సంగీతంటి. చలపతిరావు
నిర్మాణ
సంస్థ
అజయ్ ఆర్ట్ పిక్చర్స్[1]
విడుదల తేదీ
1978 ఆగస్టు 24 (1978-08-24)
సినిమా నిడివి
138 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

Untitled

తాతినేని చలపతిరావు సంగీతం సమకూర్చాడు. ఆడియో కంపెనీలో పాటలు విడుదలైంది.[5][6]

క్ర.సం పాట పేరు సాహిత్యం గాయకులు నిడివి
1 "శివ శివ శంకర" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:26
2 "భామ సత్యభామ" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు, పి.సుశీల 3:17
3 "ప్రేమ పుట్టిందా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:18
4 "ఎంత సుఖం" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:05
5 "సిగ్గెందుకింక" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:10
6 "వయసు కోడే వయసు" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:45

మూలాలు మార్చు

  1. "Sri Rama Raksha (Overview)". IMDb.
  2. "Sri Rama Raksha (Cast & Crew)". Know Your Films.
  3. "Sri Rama Raksha (Review)". The Cine Bay. Archived from the original on 2018-08-21. Retrieved 2020-09-11.
  4. "Sri Rama Raksha (1978)". Indiancine.ma. Retrieved 2020-09-11.
  5. "Sri Rama Raksha (Songs)". Cineradham. Archived from the original on 2017-08-18. Retrieved 2020-09-11.
  6. "Srirama Raksha Songs". Maza Mp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-02. Retrieved 2020-09-11.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]

ఇతర లంకెలు మార్చు