తాతినేని చలపతిరావు

సినీ సంగీత దర్శకుడు
(టి. చలపతిరావు నుండి దారిమార్పు చెందింది)

తాతినేని చలపతిరావు(22డిసెంబర్,1920) సంగీత దర్శకులు. చలపతిరావు 22,డిసెంబర్ 1920లో జన్మించారు. జన్మస్థలం : కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం నందమూరు. తల్లిదండ్రులు ద్రోణవల్లి మాణిక్యమ్మ, రత్తయ్య. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తాతినేని కోటమ్మ, కోటేశ్వరరావు

తాతినేని చలపతిరావు
తాతినేని చలపతిరావు
జననంతాతినేని చలపతిరావు
22డిసెంబర్1920
కృష్ణాజిల్లా,ఉంగుటూరు మండలం నందమూరు
ప్రసిద్ధిసంగీత దర్శకులు
మతంహిందూ మతము
తండ్రిరత్తయ్య
తల్లిద్రోణవల్లి మాణిక్యమ్మ

నలుగురు అక్కచెల్లెళ్లు. విద్యార్హత : బి.ఇ. (ఎలక్ట్రికల్). భార్యలు :అన్నపూర్ణమ్మ (గృహిణి),జమునా కుమారి (డాక్టర్). సంతానం : ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. 1. సతీష్ - సన్ టీవీ ఎడిటర్, 2. ప్రశాంత్ - దుబాయ్‌లో నెట్‌వర్కింగ్ ఇంజినీర్, 3. కవిత - వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్.మరణం : ఫిబ్రవరి 22 , 1994.

సంగీతం సమకూర్చిన చిత్రాలు

మార్చు

నటించిన సినిమా

మార్చు
  • గూఢచారి 116 (1967) ....'యెర్ర బుగ్గల మీద మనసైతే' పాటలో అతిధిపాత్ర

నిర్మించిన సినిమా

మార్చు

బయటి లింకులు

మార్చు