నిర్ణయం (సినిమా)

శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి మొదటి చలన చిత్రము.

నిర్ణయం
(1991 తెలుగు సినిమా)
Nirnayam.jpg
దర్శకత్వం ప్రియదర్శన్
తారాగణం అక్కినేని నాగార్జున ,
అమల
సుకుమారి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

వంశీ krishna (నాగార్జున) నిజాయితీ గల రక్షక భటుడు. జైలు నుండి తప్పంచుకున్న రఘురాం (మురళిమొహన్)ను వెతుకుతూ హైదారాబాదు వచ్చి రఘురాం కూతురు అయిన గీత (అమల)తో ప్రేమలో పడి, రఘురాం అమాయకత్వం చూసి, రఘురాం పై గల case ను తిరగదొడి, శరత్ సక్సెనా తన స్నేహితుడైన శుభలేఖ సుధాకర్ ను చంపాడని తెలుసుకోని, స్టెడియంలో bomb వుంది అని గందరగొళం సృష్టించి, రఘురాం చేతిలో చనిపొయెలా చేస్తాడు.

పాటలుసవరించు

ఈ చిత్రంలోని "హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం" అనే బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట బహుళ ప్రజాదరణ పొందినది.

  • ఎంత ఎంత దూరం (గాయకులు: బాలు, చిత్ర)
  • ఎపుడెపుడండీ (గాయకులు: బాలు, జానకి)
  • ఓ పాపలూ పాపలు ఐ లవ్ యూ (గాయకులు: బాలు, స్వర్ణలత)
  • మిల మిల మెరిసెను తార (గాయకులు: మనో, జానకి)