ప్రధాన మెనూను తెరువు

ఇంద్రగంటి మోహన కృష్ణ

సినీ దర్శకుడు
(ఇంద్రగంటి మోహనకృష్ణ నుండి దారిమార్పు చెందింది)

ఇంద్రగంటి మోహన కృష్ణ సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు.ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం "గ్రహణం"కి నంది పురస్కారం మరియు పదకొండు పురస్కారాలు లబించాయి.

ఇంద్రగంటి మోహన కృష్ణ
Mohan Krishna Indraganti.jpg
సినివారంలో ఇంద్రగంటి మోహన కృష్ణ
జననంఏప్రిల్ 17, 1972
తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా
ఇతర పేర్లుఇంద్రగంటి మోహన కృష్ణ
వృత్తిదర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిఉమ
పిల్లలునీలిమ, నిషాంత్
తల్లిదండ్రులు

తొలి జీవితంసవరించు

ఇంద్రగంటి మోహన కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మరియు ఇంద్రగంటి జానకీబాల. పుట్టింది తణుకులో అయినా విజయవాడలో పెరిగాడు. పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదివాడు.[1] తాతమ్మ చెప్పిన కథలు అతన్ని సాహిత్యం వైపు ఇష్టతను పెంచాయి. ఆ తర్వాత కాలంలో సినిమా తయారుచేయడం మీద ఆసక్తి పెంచుకొన్నాడు.[2]

చిత్రసమాహారంసవరించు

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

  1. కోగటం, వీరాంజనేయులు (22 July 2018). "లీలామహల్‌ నా సినిమా స్కూల్‌". eenadu.net. ఈనాడు. మూలం నుండి 22 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 22 July 2018.
  2. "Interview with Mohana Krishna Indraganti". Idlebrain.com. 2006-11-18. Retrieved 2008-06-17.

బయటి లింకులుసవరించు