పిట్ట కథలు
పిట్ట కథలు 2021లో విడుదలైన వెబ్ యాంథాలజీ ని తరుణ్ భాస్కర్, నందినీరెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ యాంథాలజీ 19 ఫిబ్రవరి 2021లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[1][2]
పిట్ట కథలు | |
---|---|
దర్శకత్వం | |
రచన | తరుణ్ భాస్కర్ రాధికా ఆనంద్ నాగ్ అశ్విన్ నంద కిషోర్ ఈమని |
నిర్మాత | రోన్ని ఆశీ |
తారాగణం | |
కూర్పు | ఉపేంద్ర వర్మ |
సంగీతం | వివేక్ సాగర్ |
పంపిణీదార్లు | నెట్ ఫ్లిక్ |
విడుదల తేదీ | 19 ఫిబ్రవరి 2021 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చురాముల | మీరా | ఏక్స్ లైఫ్ | పింకీ |
---|---|---|---|
|
|
|
|
సెగ్మెంట్స్
మార్చుసెగ్మెంట్ | దర్శకుడు | రచయితా | సంగీతం | నటీనటులు |
---|---|---|---|---|
రాముల | తరుణ్ భాస్కర్ | తరుణ్ భాస్కర్ | వివేక్ సాగర్ | మంచు లక్ష్మి, అభయ్ బేతిగంటి, శాన్వి మేఘన |
మీరా | నందినీ రెడ్డి | రాధికా ఆనంద్ | మిక్కీ జె. మేయర్ | అమల పాల్, అశ్విన్ కాకుమాను, జగపతి బాబు |
ఏక్స్ లైఫ్ | నాగ్ అశ్విన్ | నాగ్ అశ్విన్ | సంజిత్ హెగ్డే, సూర్య ప్రవీణ్ | శృతి హాసన్, సంజిత్ హెగ్డే, సంగీత్ శోభన్, అనీష్ కురువిల్లా, దయానంద్ రెడ్డి , తన్మయి , యూకో |
పింకీ | సంకల్ప్ రెడ్డి | నంద కిషోర్ ఈమని | ప్రశాంత్ ఆర్. విహారి | సత్యదేవ్, ఈషా రెబ్బ , శ్రీనివాస్ అవసరాల, అషిమా నర్వాల్ |
మూలాలు
మార్చు- ↑ Sakshi (21 February 2021). "రివ్యూ టైమ్: పిట్ట కథలు". Sakshi. Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
- ↑ The Hindu (19 February 2021). "'Pitta Kathalu' movie review: Into a darker zone". The Hindu (in Indian English). Archived from the original on 5 June 2021. Retrieved 26 June 2021.