సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 217

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వరరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కల్లం అంజిరెడ్డిపై 24244 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటేశ్వరరెడ్డికి 74282 ఓట్లు రాగా, అంజిరెడ్డికి 50038 ఓట్లు లభించాయి.

Sitting and previous MLAs from Sattenapalli Assembly Constituencyసవరించు

Below is an year-wise list of MLAs of Sattenapalli Assembly Constituency along with their party name:

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 217 Sattenapalli GEN Kodela Siva Prasada Rao M తె.దే.పా 85247 Ambati Rambabu M YSRC 84323
2009 217 Sattenapalli సత్తెనపల్లి GEN జనరల్ Yarram Venkateswara Reddy ఎర్రం వెంకటేశ్వర రెడ్డి M పు. INC కాంగ్రెస్ 61949 Nimmakayala Raja Narayana నిమ్మకాయల రాజ నారాయణ M పు. తె.దే.పా తెలుగుదేశం పార్టీ 54802
2004 104 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Verram Venkateswara Reddy ఎర్రం వెంకటేశ్వర రెడ్డి M పు INC కాంగ్రెస్ 74467 Kallam Anji Reddy కల్లం అంజి రెడ్డి M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 50057
1999 104 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Yalamanchili Veeranjaneyulu యలమంచలి వీరాంజనేయులు M పు తె.దే.పా 60232 Chebrolu Hanumaiah చేబ్రోలు హనుమయ్య Mపు INC కాంగ్రెస్ 49539
1994 104 Sattenapalliసత్తెన పల్లి GEN జనరల్ Puthumbaka Bharathi పుతుంబాక భారతి F CPM 54465 Rayapati Srinivas రాయపాటి శ్రీనివాస్ Mపు INC కాంగ్రెస్ 52128
1989 104 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Dodda Balakoti Reddy దొడ్డ బాలకోటి రెడ్డి Mపు INC కాంగ్రెస్ 63287 Puthumbaka Venkatapathi పుతుంబాక వెంకటపతి M పు CPM 49359
1985 104 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Putumbaka Venkatapathi పుతుంబాక వెంకటపతి Mపు CPM 49521 J. U. Padmalatha జె.యు. పద్మలత F స్త్రీ INC కాంగ్రెస్ 40170
1983 104 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Nannapaneni Raja Kumari నన్నపనేని రాజ కుమారి F స్త్రీ IND స్వతంత్రం 46815 Hanumayya Chebrolu హనుమయ్య చేబ్రోలు M INC కాంగ్రెస్ 27147
1978 104 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Ravela Venkatrao రావెల వెంకట్ రావు Mపు INC (I) కాంగ్రెస్ (ఇం) 37740 Puthumbaka Venkatapathi పుతుంబాక వెంకటపతి Mపు CPM 28371
1972 104 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Veeranjaneya Sarma Gada వీరాంజనేయ శర్మ గద Mపు INC కాంగ్రెస్ 30223 Vavilala Gopalakrishnayya వావిలాల గోపాలకృష్ణయ్య Mపు IND స్వతంత్రం 29414
1967 111 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ G.K. Vavilala జి. కె. వావిలాల Mపు IND స్వతంత్రం 30439 N.R. Manukonia ఎన్.ఆర్. మానుకొనియ Mపు INC కాంగ్రెస్ 27996
1962 111 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Vavilala Gopalakrishnaiah వావిలాల గోపాలకృష్ణయ్య Mపు IND స్వతంత్రం 23611 Meduri Nageswara Rao మేదురి నాగేశ్వరరావు Mపు INC కాంగ్రెస్ 18926
1955 96 Sattenapalli సత్తెన పల్లి GEN జనరల్ Vavilal Gopalkrishnaiah వావిలాల గోపాలకృష్ణయ్య Mపు CPI 19893 Bandaru Vandanam బండారు వందనం Mపు INC కాంగ్రెస్ 19018


ఇవి కూడా చూడండిసవరించు