సింహాచలం (సినిమా)
2003 తెలుగు సినిమా
సింహాచలం 2003, ఆగస్టు 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, మీనా, ప్రకాష్ రాజ్, సురేష్, సునీల్, తెలంగాణ శకుంతల, ఝాన్సీ, ఎల్. బి. శ్రీరామ్ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1][2]
సింహాచలం | |
---|---|
దర్శకత్వం | ఇంద్ర కుమార్ |
రచన | పోసాని కృష్ణమురళి (మాటలు) |
నిర్మాత | కునుమిల్లి శ్రీనివాసరావు |
తారాగణం | శ్రీహరి, మీనా, ప్రకాష్ రాజ్, సురేష్, సునీల్, తెలంగాణ శకుంతల, ఝాన్సీ, ఎల్. బి. శ్రీరామ్ |
ఛాయాగ్రహణం | దత్ |
కూర్పు | గౌంతంరాజు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | చంద్రహాసన సినిమా |
విడుదల తేదీ | 8 ఆగస్టు 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- శ్రీహరి
- మీనా
- ప్రకాష్ రాజ్
- సురేష్
- సునీల్
- కోట శ్రీనివాసరావు
- కాంతారావు
- నూతన్ ప్రసాద్
- తెలంగాణ శకుంతల
- ఝాన్సీ
- ఎల్. బి. శ్రీరామ్
- రాజా రవీంద్ర
- రామన్ పంజాబీ
- రాళ్ళపల్లి
- మల్లికార్జునరావు
- పెండ్యాల మురళి
- నర్సింగ్ యాదవ్
- రిక్కి
- రమణమూర్తి
- వేణుమాధవ్
- బండ్ల గణేష్
- హేమంత్ రావన్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఇంద్ర కుమార్
- నిర్మాత: కునుమిల్లి శ్రీనివాసరావు
- రచన: పోసాని కృష్ణమురళి (మాటలు)
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: దత్
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాణ సంస్థ: చంద్రహాసన సినిమా
- స్టంస్ట్స్: విజయన్
- ఆర్ట్: కెవి రమణ
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "సింహాచలం". telugu.filmibeat.com. Retrieved 13 February 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Simhachalam". www.idlebrain.com. Archived from the original on 11 ఫిబ్రవరి 2018. Retrieved 13 February 2018.