ప్రధాన మెనూను తెరువు

సిద్ధిల పూర్వీకులు ఆఫ్రికా నుంచి వలస వచ్చారు. వీరు పండుగ, శుభకార్యాల సమయాల్లో నృత్యాలు చేస్తుంటారు. పురాతనమైన దేశీయ వేషాన్ని ధరించి వివిధ కత్తులు ధరించి నృత్యం చేస్తారు.[1]

మూలాలుసవరించు

  1. సిద్ధి నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.