సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ (హైదరాబాదు)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబిడ్స్ వద్ద ఉన్న ప్రైవేట్ పాఠశాల.

సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబిడ్స్ వద్ద ఉన్న ప్రైవేట్ పాఠశాల. ఈ పాఠశాల కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ పరీక్షలకు అనుబంధంగా తన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్
Address

,
500001

భారతదేశం
సమాచారం
School typeక్రిస్టియన్ మిషనరీ
Mottoపట్టుదల అన్ని విషయాలను జయిస్తుంది
Denominationఆంగ్లికన్ మతం
Patron saint(s)సెయింట్ జార్జ్
Founded1834; 190 సంవత్సరాల క్రితం (1834)
స్థాపకులుబ్రిటీష్ అధికారులు, నిజాం
పాఠశాల పై పర్యవేక్షణహైదరాబాదు జిల్లా
Oversightమెదక్ డియోసెస్, దక్షిణ భారత చర్చి
భాషఆంగ్లం
Campus typeపట్టణ
Colour(s)మెరూన్, గ్రే
Accreditationఐసిఎస్ఈ, ఐఎస్‌సి
పరీక్షల బోర్డుసిఐఎస్‌సిఈ

చరిత్ర మార్చు

ఈ పాఠశాల 1834లో "హైదరాబాద్ రెసిడెన్సీ స్కూల్" గా స్థాపించబడింది. హైదరాబాదు ప్రభుత్వానికి సేవ చేస్తున్న బ్రిటిష్ వారి పిల్లలకు విద్యను అందించడానికి ఈ పాఠశాలను ఏర్పాటుచేశారు. ఇది హైదరాబాదు నగరంలోని పురాతన ఆంగ్ల మాధ్యమ పాఠశాల, భారతదేశంలోని పురాతన పాఠశాలల్లో ఒకటి.[1]

పూర్వ విద్యార్థులు మార్చు

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Reporter, Staff (2010-12-24). "When old memories came alive". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-07-21.
  2. 2.0 2.1 2.2 Reporter, Staff (2010-12-22). "Grammar School crosses milestone". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-08-27.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 "St.George's Grammer School". stgeorgesgrammarschool.in. Archived from the original on 2018-11-29. Retrieved 2020-08-27.
  4. "Nawab Ali Nawaz Jang: an unsung great Indian engineer | The Siasat Daily". archive.siasat.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-27.
  5. "A birthday special on KTR." ap7am.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-12. Retrieved 2020-08-27.
  6. Reddy, Captain Pandu Ranga. "Meet Abid Hasan, Hyderabadi who gave 'Jai Hind' slogan". www.siasat.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-08-27.