సెలబ్రిటీ క్రికెట్ లీగ్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (ఆంగ్లం: Celebrity Cricket League) అనేది భారతదేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ఔత్సాహిక జట్లు పాల్గొనే క్రికెట్ లీగ్. ఈ లీగ్ 2011లో ప్రారంభమైంది. అప్పటి నుండి సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు సల్మాన్ ఖాన్ అన్ని సీజన్‌లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. CCL జట్లు తమ హోమ్ గేమ్‌ల కోసం వివిధ వేదికలను ఉపయోగిస్తాయి. ఇది భారతీయ మీడియాలో విస్తారమైన కవరేజీని కలిగి ఉంది.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్
దేశాలుభారతదేశం India
ఫార్మాట్T20 (2011-2016) T10 (2017, 2019)
తొలి టోర్నమెంటు2011
చివరి టోర్నమెంటు2019
తరువాతి టోర్నమెంటు2023
టోర్నమెంటు ఫార్మాట్రౌండ్-రాబిన్, నాకౌట్
జట్ల సంఖ్య8
అత్యంత విజయవంతమైన వారుతెలుగు వారియర్స్ (3 టైటిల్స్)
వెబ్‌సైటుhttp://www.ccl.in
2012లో జరిగిన CCL మ్యాచ్‌లో సెలబ్రిటీలతో సల్మాన్ ఖాన్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023

మార్చు

కరోనా వ్యాప్తి కారణంగా ఈ లీగ్ కు మూడేళ్లు బ్రేక్ పడింది. మళ్లీ 2023 ఫిబ్రవరి 18న 8 జట్లతో ఈ లీగ్ ప్రారంభం కానుంది.[1] నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీ హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, తిరువనంతపురం, జోధ్‌పూర్ నగరాల్లో నిర్వహించనున్నారు.

ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూపులో నాలుగు టీమ్స్ ఉంటాయి. ఒక్కోటి మిగిలిన టీం సభ్యులతో ఒక మ్యాచ్ ఆడుతుంది. ఇక గ్రూపులో టాప్ లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు చెరుతాయి. ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మార్చి 19వ తేదీన జరగనుంది.

తొలిరోజు బెంగాల్‌ టైగర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌ మధ్య ఓ మ్యాచ్‌, చెన్నై రినోస్‌, ముంబయి హీరోస్‌ మధ్య మరో మ్యాచ్‌ ఆసక్తిగా సాగింది. కాగా 2023 ఫిబ్రవరి 19న కేరళ స్ట్రైకర్స్‌, తెలుగు వారియర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. అలాగే పంజాబ్‌ దే షేర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌ టీమ్స్‌ కూడా తలపడ్డాయి.

సీసీఎల్ 2023 జట్ల వివరాలు

మార్చు
తెలుగు వారియర్స్ అఖిల్ అక్కినేని
కర్ణాటక బుల్డోజర్స్ కిచ్చ సుదీప్
చెన్నై రైనోస్ ఆర్య
కేరళ స్ట్రయికర్స్ కుంచాకో బోబన్
ముంబయి హీరోస్ రితేష్ దేశ్‌ముఖ్
పంజాబ్ దే షేర్స్ సోనూ సూద్
బెంగాల్ టైగర్స్ జిషు సేన్ గుప్తా
భోజ్ పురి దబాంగ్స్ మనోజ్ తివారీ

వేదికలు

మార్చు
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం
బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియం
చెన్నై ఎం. ఎ. చిదంబరం స్టేడియం
కొచ్చి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
హైదరాబాద్ లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం
ముంబై బ్రబౌర్న్ స్టేడియం
ముంబై డివై పాటిల్ స్టేడియం
పూణే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియం
దుబాయ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
షార్జా షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం
సిలిగురి కాంచనజంగా స్టేడియం
త్రివేండ్రం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం
విశాఖపట్నం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం
కటక్ బారాబతి స్టేడియం
రాంచీ JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్
చండీగఢ్ సెక్టార్ 16 స్టేడియం

9 స్క్వాడ్స్

మార్చు
తెలుగు వారియర్స్ ముంబై హీరోస్ చెన్నై రైనోస్ కర్ణాటక బుల్డోజర్స్ కేరళ స్ట్రైకర్స్ బెంగాల్ టైగర్స్ పంజాబ్ డి షేర్స్ భోజ్‌పురి దబాంగ్స్ వీర్ మరాఠీ
అఖిల్ అక్కినేని రితేష్ దేశ్‌ముఖ్ ఆర్య సుదీప్ మోహన్ లాల్ జిషు సోనూ సూద్ మనోజ్ తివారీ మహేష్ మంజ్రేకర్
వెంకటేష్ సోహైల్ ఖాన్ అశోక్ సెల్వన్ ప్రదీప్ ఇంద్రజిత్ ఆనందం మికా సింగ్ దినేష్ లాల్ యాదవ్ మకరంద్ దేశ్‌పాండే
సచిన్ జోషి సల్మాన్ ఖాన్ భరత్ తరుణ్ చంద్ర ఆసిఫ్ అలీ ఇంద్రశిష్ జిమ్మీ షెర్గిల్ రవి కిషన్ సిద్దార్థ జాదవ్
సుధీర్ బాబు బాబీ డియోల్ షామ్ జై కార్తీక్ రాజీవ్ పిళ్లై ఉదయ్ ఆయుష్మాన్ ఖురానా ప్రవేశ్ లాల్ యాదవ్ సంజయ్ నార్వేకర్
తరుణ్ సునీల్ శెట్టి బోస్ వెంకట్ ప్రసన్న నివిన్ పౌలీ యూసుఫ్ బిన్ను ధిల్లాన్ ఉదయ్ తివారీ ఉపేంద్ర లిమాయే
ప్రిన్స్ సెసిల్ వరుణ్ బడోలా హేమచంద్రన్ అభిమన్యు మణికుట్టన్ శాండీ మన్వీర్ స్రాన్ రాహుల్ సింగ్ పుష్కర్ జోగ్
సాయి ధరమ్ తేజ్ అఫ్తాబ్ శివదాసాని కలైయరసన్ భాస్కర్ సైజు కురుప్ సుమన్ రాహుల్ దేవ్ అజోయ్ శర్మ రాజేష్ శృంగారపురే
అజయ్ సమీర్ కొచ్చర్ మహేంద్రన్ రాహుల్ రియాజ్ ఖాన్ వివేక్ నవరాజ్ హన్స్ ప్రకాష్ జైస్ అంకుష్ చౌదరి
అశ్విన్ బాబు ఇంద్రనీల్ సేన్‌గుప్తా నంద రాజీవ్ రాకేందు మోహన్ జాజీ బి అయాజ్ ఖాన్ మాధవ్ డియోచకే
ఆదర్శ్ బాలకృష్ణ అపూర్వ లఖియా పృథ్వీ ధర్మము విను మోహన్ దేబు హర్మీత్ సింగ్ సుశీల్ సింగ్ సిద్ధార్థ్ చందేకర్
నందకిషోర్ కబీర్ సదానంద్ రమణ సౌరవ్ బినీష్ కొడియేరి మాంటి పీయూష్ మల్హోత్రా అభయ్ సిన్హా అనికేత్ విశ్వాసరావు
నిఖిల్ కునాల్ ఖేము సంజయ్ భారతి తరుణ్ సుధీర్ వివేక్ గోపన్ నంది గుల్జార్ చాహల్ ఖేసరి లాల్ యాదవ్ సమీర్ ధర్మాధికారి
సిద్దార్థ్ రాజా భర్వాని శంతనుడు విశ్వాస్ ప్రజోద్ కళాభవన్ జామీ రోషన్ ప్రిన్స్ జై యాదవ్ మనోజే బిడ్డవాయి
ప్రభు షబ్బీర్ అహ్లూవాలియా శర్రన్ దర్శనం శ్రీశాంద్ సుశీల్ అమరీందర్ గిల్ సూర్య ద్వివేది అజిత్ పరాబ్
రఘు శరద్ కేల్కర్ ఉదయ్ కుమార్ మదన్ మోహన్ రత్నదీప్ అంగద్ బేడీ వికాష్ సింగ్ నుపుర్ ధుడ్వాడ్కర్
సుశాంత్ సాకిబ్ సలీమ్ విక్రాంత్ మాజీ ఆటగాళ్ళు: షఫీక్ రెహమాన్ జో యువరాజ్ హన్స్ పవన్ సింగ్ రాహుల్ గోర్
శ్రీకాంత్ తుషార్ జలోటా విష్ణువు ధృవ్ సర్జా రాహుల్ మాధవ్ రాజు శర్మ సంతోష్ సింగ్ సిద్ధాంత్ మూలే
తారక రత్న వత్సల్ సేథ్ చిరంజీవి సర్జా ఉన్ని ముకుందన్ మాజీ ఆటగాళ్ళు: దిల్‌రాజ్ ఖురానా అజయ్ శ్రీవాస్తవ్ రాహుల్ సుగంద్
సామ్రాట్ రెడ్డి సాహిల్ చౌదరి మాజీ ఆటగాళ్ళు: బాల ప్రోసెన్‌జిత్ ఛటర్జీ విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్ రయీస్ లష్కరియా
విశ్వ అబ్బాస్ మున్నా సైమన్ జీత్ కొత్త ఆటగాళ్ళు: అనిల్ సామ్రాట్ విజయ్ కెంక్రే
హంసవర్ధన్ నిఖిల్ మీనన్ దేవ్ దిల్‌రాజ్ ఖురానా
జయం రవి రెజిత్ మీనన్ అమితాబ్ మన్వీర్ స్రాన్
జీవా రాహుల్ అర్జున్ మదన్
జితన్ రమేష్ గౌరవ్ పీయూష్ మల్హోత్రా
కార్తీక్ కుమార్ బోనీ రాజు శర్మ
మాధవన్ ఇంద్రజిత్
నితిన్ సత్య దేబ్రాజ్
ప్రేమ్ రాజా
రిషికాంత్ సిద్ధ్
శరత్ కుమార్ అభి
శివుడు టాబున్
శ్రీ బాలాజీ రూబిన్
శ్రీకాంత్ హీరోక్
సుందర్ రాము కౌశిక్
సూర్య పార్థ
విశాల్ ప్రసూన్
డెబాప్రియో

సీసీఎల్ 2023 హైలైట్స్

మార్చు

రాయ్ పూర్ లో 2023 ఫిబ్రవరి 19న తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరగగా 64 పరుగుల తేడాతో తెలుగు వారియర్స్ ((158 స్కోర్‌)) గెలుపొందింది. కెప్టెన్‌ అఖిల్‌ అక్కినేని 30 బంతుల్లో 91 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు. దీంతో తెలుగు వారియర్స్ సహ యజమాని అయిన ప్రముఖ నటుడు వెంకటేశ్‌ దగ్గుబాటి చేతులమీదుగా ఆయన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రోఫీని అందుకున్నాడు. ఇక బెస్ట్‌ బౌలర్‌ ట్రోఫీని ప్రిన్స్‌ అందుకున్నారు.[2]

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Celebrity Cricket League: సీసీఎల్‌ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం". web.archive.org. 2023-01-29. Archived from the original on 2023-01-29. Retrieved 2023-01-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "CCL: 'తెలుగు వారియర్స్‌' విజయం.. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా అఖిల్‌". web.archive.org. 2023-02-20. Archived from the original on 2023-02-20. Retrieved 2023-02-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)