శేరికలవపూడి

భారతదేశంలోని గ్రామం
(సేరికలవపూడి నుండి దారిమార్పు చెందింది)

శేరికలవపూడి, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 330., యస్.ట్.డీ కోడ్=08674.

సేరికలవపూడి
—  రెవిన్యూ గ్రామం  —
సేరికలవపూడి is located in Andhra Pradesh
సేరికలవపూడి
సేరికలవపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°21′22″N 81°05′00″E / 16.356248°N 81.083468°E / 16.356248; 81.083468
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గుడ్లవల్లేరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,974
 - పురుషులు 970
 - స్త్రీలు 1,004
 - గృహాల సంఖ్య 566
పిన్ కోడ్ 521356
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

ఇది అంగలూరు నుండి 3 కిలోమీటర్ల దూరములో ఉంది.

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, మచిలీపట్నం

సమీప మండలాలుసవరించు

పామర్రు, గుడివాడ, ముదినేపల్లి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గుడ్లవల్లేరు, పామర్రు నుండి రోడ్దురవాణా సొకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 56 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో, హైదరాబాదుకు చెందిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ అను సంస్థ ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మించిన రక్షిత త్రాగునీటి పథకం (ఆర్.వో.ప్లాంట్) ని, 2016, మే-15న ప్రారంభించారు. ఆ సంస్థ నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడమేగాక, 80 వేల రూపాయల వ్యయంతో ఒక బోరుమోటారుని గూడా అందించడం అభినందనీయం. [3]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గోగులమూడి ఎస్తేరురాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ కృష్ణ మందిరము.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం., వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2158.[2] ఇందులో పురుషుల సంఖ్య 1069, స్త్రీల సంఖ్య 1089, గ్రామంలో నివాస గృహాలు 576 ఉన్నాయి.
2.జనాభా (2011) - మొత్తం 1,974 - పురుషుల సంఖ్య 970 - స్త్రీల సంఖ్య 1,004 - గృహాల సంఖ్య 566

మూలాలుసవరించు

  1. "శేరికలవపూడి". Retrieved 2 July 2016.
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.

[2] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-15; 32వపేజీ. [3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-16; 2వపేజీ.